• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

మరోసారి రఘురామను టార్గెట్ చేసిన సీఐడీ

admin by admin
January 12, 2022
in Andhra, Politics, Top Stories, Trending
0
0
SHARES
246
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

జగన్ పై, వైసీపీ నేతలపై ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శలు గుప్పించడం, ఈ క్రమంలోనే రఘురామను సీఐడీ అధికారులు అరెస్టు చేయడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఈ వ్యవహారం సుప్రీం కోర్టు వరకు చేరడంతో…జగన్ అండ్ కో సైలెంట్ అయ్యింది. ఆ తర్వాత పిలిచినపుడు విచారణకు రావాలని సీఐడీ అధికారులు చెప్పారు. కానీ, ఇంతవరకు రఘురామకు సీఐడీ నోటీసులివ్వలేదు. ఇక, తాజాగా ఈ నెల 13న తాను నరసాపురం వెళుతున్నానని రఘురామ ప్రకటించడంతో…మరోసారి ఆర్ఆర్ఆర్ పై కక్ష సాధించేందుకు వైసీపీ నేతలు సిద్ధమయ్యారు.

ఈ క్రమంలోనే రేపు విచారణకు హాజరు కావాలని హైదరాబాద్ లో ఉన్న రఘురామకు సీఐడీ నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశమైంది. పండుగకు తాను వస్తున్నానని తెలిసే…పండుగ రోజుల్లో నోటీసులిస్తున్నారని రఘురామ మండిపడ్డారు. సీఐడీ సునీల్ ఉన్మాదిలా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. కానీ, చట్టాన్ని తాను గౌరవించి విచారణకు హాజరవుతానన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని రఘురామ ఇంటికి వెళ్లిన నలుగురు సీఐడీ అధికారులు…ఈ రోజు నోటీసులిచ్చి రేపు గురువారం విచారణకు రావాలని చెప్పారు.

అయితే, ఇవాళ నోటీసులిచ్చి రేపు రమ్మనడంపై రఘురామ అభ్యంతరం తెలిపారు. దీంతో  17వ తేదీన విచారణకు రావాలని చెప్పారని రఘురామ వెల్లడించారు. సంక్రాంతికి భీమవరం వెళ్తున్నానని తెలిసి నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. ఇదంతా చూసి జగన్ ఆనందపడుతున్నారని మండిపడ్డారు. సీఐడీ తీరు అనుమానాస్పదంగా ఉందని, దానిపై ఎంక్వైరీ వేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీలో లా అండ్ ఆర్డర్ లేదని, రావణ రాజ్యంలో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని విమర్శించారు.

Tags: ap cid notices to raghuramaap cm jagancid suneelsankranthi festivalycp rebel mp raghuramakrishnaraju
Previous Post

లవ్ ప్రపోజల్ కు రిప్లై ఇచ్చిన పవన్

Next Post

ఆ వివాదంలో దిగొచ్చిన కోలీవుడ్ హీరో

Related Posts

Andhra

స‌జ్జ‌ల కొడుక్కి సుప్రీం ఘాటు వార్నింగ్‌

May 23, 2025
Andhra

25న చంద్రబాబు గృహ ప్ర‌వేశం.. ఏర్పాట్లు పూర్తి!

May 23, 2025
Andhra

ఢిల్లీలో బాబు బిజీ బిజీ!

May 23, 2025
Andhra

కొడాలి నాని దేశం విడిచి పారిపోయారా?

May 23, 2025
kcr, kavita
Politics

కేసీఆర్‌కు క‌విత లేఖ‌ ఎందుకు రాయాల్సి వచ్చింది?

May 23, 2025
Movies

డైరెక్ట‌ర్ బాబీకి ఖ‌రీదైన వాచ్ గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి.. రేటెంతో తెలుసా?

May 23, 2025
Load More
Next Post

ఆ వివాదంలో దిగొచ్చిన కోలీవుడ్ హీరో

Please login to join discussion

Latest News

  • స‌జ్జ‌ల కొడుక్కి సుప్రీం ఘాటు వార్నింగ్‌
  • 25న చంద్రబాబు గృహ ప్ర‌వేశం.. ఏర్పాట్లు పూర్తి!
  • ఢిల్లీలో బాబు బిజీ బిజీ!
  • వర్మ ‘బూతు’ లాజిక్.. సెన్సార్ కు మైండ్ బ్లాక్!
  • కొడాలి నాని దేశం విడిచి పారిపోయారా?
  • కేసీఆర్‌కు క‌విత లేఖ‌ ఎందుకు రాయాల్సి వచ్చింది?
  • డైరెక్ట‌ర్ బాబీకి ఖ‌రీదైన వాచ్ గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి.. రేటెంతో తెలుసా?
  • అది నిజం కాక‌పోతే రాజీనామా చేస్తావా జ‌గ‌న్‌..?
  • కొడాలి నాని కి బిగ్ షాక్‌.. అమెరికా ప్లాన్ ఫ్లాపేనా..?
  • భైర‌వం ద‌ర్శ‌కుడి మెడ‌కు ఫేస్ బుక్ పోస్టు
  • ట్రంప్ గొప్పల్ని కూల్ గా గాలి తీసేసిన జైశంకర్
  • కూట‌మికి అమ్ముడుపోయాడు.. విజ‌యసాయిపై జ‌గ‌న్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు!
  • చంద్రబాబు-లోకేష్‌కు జోహార్లు.. నోరు జారిన గంటా త‌న‌యుడు..!
  • భూమి వైపు దూసుకొస్తున్న మహాముప్పు.. మే 24న యుగాంతమేనా?
  • అనుష్క `ఘాటి` కి మోక్షం అప్పుడేనా?
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra