• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

#బాస్ పార్టీ: చిరు ఫస్ట్ రియాక్షన్..నెవర్ బిఫోర్

admin by admin
December 16, 2022
in Movies, Trending
0
0
SHARES
77
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

మెగాస్టార్ చిరంజీవి, యువ దర్శకుడు బాబీల కాంబోలో తెరకెక్కుతున్న ‘వాల్తేరు వీరయ్య’పై మెగా ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ‘ముఠామేస్త్రి’ తరహాలో పూర్తి స్థాయి మాస్ పాత్రలో చిరు చాలాకాలం తర్వాత నటిస్తుండడంతో ఈ చిత్రంపై టాలీవుడ్ లోనూ అంచనాలు పెరిగాయి. ఇక, మాస్ మహారాజ రవితేజ కూడా ఈ చిత్రంలో పవన్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్ర పోషిస్తుండడంతో డబుల్ మాస్ ధమాకా కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.

సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో, చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే రిలీజైన టీజర్, బాస్ పార్టీ లిరికల్ సాంగ్, రవితేజ క్యారెక్టర్ టీజర్ కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలోనే బాస్ పార్టీ సాంగ్ ను చిరు మొదట విన్నపుడు ఆయన రియాక్షన్ ఎలా ఉందో చూపిస్తూ తాజాగా చిత్ర యూనిట్ ఓ వీడియో రిలీజ్ చేసింది.

ముందుగా బాస్ పార్టీ పాటను ట్యూన్ చేసిన దేవిశ్రీ ప్రసాద్.. చిరంజీవి, బాబీతో పాటు సుకుమార్, చిత్ర నిర్మాతలకు వినిపించారు. ఈ పాట వినగానే చిరంజీవితో పాటు సుకుమార్ కూడా సోఫాలో కూర్చొనే స్టెప్పులేయడం మొదలెట్టారు. చిరు అయితే, ఆ పాటను ఆస్వాదిస్తూ, చిన్నపిల్లాడిలా మారిపోయారు. సోఫాలో కూర్చునే దేవీ బీట్స్ కు తగ్గ స్టెప్పులు వేశారు. సుకుమార్, బాబీ కూడా పాట విని ఊగిపోయారు. డీజే వీరయ్య అంటూ చిరు చెప్పిన డైలాగ్ ఈ వీడియోకే హైలైట్. ఇక, గాడ్ బ్లెస్ యు దేవీ అంటూ తనకు ఇంత మంచి మాస్ నంబర్ ఇచ్చిన దేవీకి చిరు థ్యాంక్స్ చెప్పారు. ప్రస్తుతం బాస్ పార్టీ బిహైండ్ ది సీన్ వీడియో వైరల్ గా మారింది.

మరోవైపు, ఈ చిత్రం నుంచి చిరు మరో లుక్ రివీల్ చేస్తూ మరో పోస్టర్ ను సోషల్ మీడియాలో విడుదల చేశారు. ప్యాంటు, చొక్కా వేసుకొని, కళ్ల జోడుతో పోలీస్ స్టేషన్ లో టేబుల్ పై చిరు స్టయిల్ గా కూర్చున్న పోస్టర్ ను ట్విటర్ లో షేర్ చేశారు. చిరు ముందు ఓ తుపాకీ, వెనకాల వరుసగా మరికొన్ని తుపాకులు ఉన్నాయి. హ్యాండ్ కప్స్ ను ఒక చేతిలో పట్టుకున్న చిరు స్టిల్ అదిరింది. ఈ పోస్టర్ శాంపిల్ మాత్రమేనని, ఇందుకు సంబంధించిన ఎపిసోడ్ మొత్తం థియేటర్లలో పూనకాలు తెప్పించడం పక్కా అని బాబీ అంటున్నారు.

Megastar @KChiruTweets vibing with the team of #WaltairVeerayya while listening to the #BossParty for the first time 💥

Vibe to #BossParty with your gang and share your versions with us 🔥@RaviTeja_offl @dirbobby @shrutihaasan @CatherineTresa1 @ThisIsDSP @SonyMusicSouth pic.twitter.com/Igb4sA1S6W

— Mythri Movie Makers (@MythriOfficial) December 15, 2022

Tags: boss party songchiranjeeviDevi Sri Prasaddirector bobbyfirst reaction
Previous Post

రూ.70కే లీటర్ పెట్రోల్ అంటోన్న కేటీఆర్!

Next Post

ఆ 32 మంది ఎమ్మెల్యేలకు జగన్ వార్నింగ్

Related Posts

cycle party
Andhra

బాగా జోరుమీదున్న సైకిల్

March 30, 2023
ys jagan
Andhra

సెగ మొద‌లైంది.. వైసీపీ నేత‌లకు భారీ షాక్‌..!

March 30, 2023
Top Stories

వైఎస్సార్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టుకో జగన్

March 29, 2023
Trending

వివేకా కేసు విచారణకు సుప్రీం డెడ్ లైన్ డేట్ ఇదే!

March 29, 2023
Trending

టీడీపీ @41…సభలో ఆ వాహనమే హైలైట్

March 29, 2023
Trending

చంద్రబాబు పై వైఎస్ఆర్ ‘ఆత్మ’ సంచలన వ్యాఖ్యలు

March 29, 2023
Load More
Next Post

ఆ 32 మంది ఎమ్మెల్యేలకు జగన్ వార్నింగ్

Latest News

  • BATA – బే ఏరియాలో అంగ‌రంగ వైభ‌వంగా ‘బాటా’ ఉగాది సంబ‌రాలు!
  • బాగా జోరుమీదున్న సైకిల్
  • సెగ మొద‌లైంది.. వైసీపీ నేత‌లకు భారీ షాక్‌..!
  • వైఎస్సార్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టుకో జగన్
  • వివేకా కేసు విచారణకు సుప్రీం డెడ్ లైన్ డేట్ ఇదే!
  • టీడీపీ @41…సభలో ఆ వాహనమే హైలైట్
  • చంద్రబాబు పై వైఎస్ఆర్ ‘ఆత్మ’ సంచలన వ్యాఖ్యలు
  • టీడీపీ @41..ఎంపీలతో జేపీ నడ్డా ఏం చెప్పారు?
  • ముగ్గురికి చోటు… జగన్ కేబినెట్ 3.0 పక్కా ?
  • అంగరంగ వైభవంగా జరిగిన సిలికానాంధ్ర ఉగాది ఉత్సవం!
  • యూనివర్సిటీ ఆఫ్ సిలికానాంధ్ర గ్రంధాలయ ప్రారంభోత్సవం!
  • టీడీపీ, జనసేనలతో ఆ పార్టీ పొత్తు పక్కా అట!
  • అమరావతి విషయంలో జగన్ కు సుప్రీం షాక్
  • అవినాష్ రెడ్డికి అరెస్ట్ భయం పట్టుకుందా?
  • తమ్మినేనికి ఎసరు పెట్టిన కూన రవికుమార్

Most Read

విడాకులు ఇచ్చిన ఆ హీరోతో మీనా పెళ్లి?

నెల్లూరు టు మంగళగిరి.. ఎటు చూసినా పసుపు రంగే

ఉగాది ప్రత్యేకం: ఈ ఏడాది రాశి ఫలాలు ఎలా ఉన్నాయి?

పవన్ ఈ స్పీడేంటి సామీ !

వాట్ ఎ షాట్…బాలయ్య కొత్త రచ్చకు రెడీనా?

మంచు మనోజ్ ఏం చెప్పదలుచుకున్నాడు?

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra