• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

‘ఆచార్య’తో కలిసి యుద్ధానికి వెళుతోన్న సిద్ధ

చెర్రీకి చిరు బర్త్ డే విషెస్ ట్వీట్..వైరల్

admin by admin
April 3, 2021
in Movies
0
0
SHARES
91
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

మెగా స్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ కొరటాల శివల కాంబినేషన్ లో రాబోతోన్న ‘ఆచార్య’ చిత్రంపై టాలీవుడ్ లో భారీ అంచనాలున్నాయి. సెకండ్ ఇన్నింగ్స్ మొదలెపెట్టిన చిరు వరుస హిట్లతో దూసుకుపోతుండగా….కొరటాల శివ తన మార్క్ సినిమాలతో మంచి ఫామ్ లో ఉన్నాడు. దీంతో, వీరిద్దరి కాంబోలో రాబోతోన్న ‘ఆచార్య’ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

ఈ చిత్రాన్ని మెగా హీరో రామ్ చరణ్ నిర్మిస్తుండడంతో ఈ చిత్రంపై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. సందేశాత్మక చిత్రాలతో కమర్షియల్ హిట్ లు కొట్టడంలో ఆరితేరిన కొరటాల, చిరుల కాంబోలో మరో హిట్ రాబోతోందని చిరు ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో తండ్రి సరసన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తుండడంతో మెగా ఫ్యాన్స్ జోష్ కు హద్దుల్లేవు. ఆ సినిమాలో చెర్రీ పాత్ర ఎలా ఉండబోతోందన్న ఆసక్తి మెగా ఫ్యాన్స్ లో ఉంది.

ఇప్పటికే చెర్రీ లుక్ ఒకటి విడుదల కాగా తాజాగా చెర్రీ బర్త్ డే సందర్భంగా మ‌రో పోస్ట‌ర్ ను చిరు విడుద‌ల చేశారు. చిరు, చెర్రీ ఆర్మీ దుస్తుల్లో ఉన్న ఫొటో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇద్ద‌రూ రైఫిళ్లు ప‌ట్టుకుని పోరాటానికి వెళ్తున్న‌ ఫొటో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.

ఆచార్య “సిద్ధ “…#HappyBirthdayRamcharan అంటూ తనయుడు చెర్రీకి చిరు బర్త్ డే విషెస్ చెబుతూ ట్వీట్ చేశారు. ఇంతకన్నా మంచి బర్త్ డే గిఫ్ట్ ఏదీ ఉండదని, మీ పక్కన నటించడం కలలా ఉందని చెర్రీ రీట్వీట్ చేశాడు.

Tags: Acharya moviebirth day wishes for charanmegastar chiranjeeviram charan tejsiddha look
Previous Post

కరోనా కేసులు పెరిగితే జగన్ దే బాధ్యత

Next Post

జగన్…మహిళల పుస్తెలు లాగేస్తున్నారు…

Related Posts

Movies

పేరు మార్చుకున్న టాలీవుడ్ స్టార్ హీరో?

July 5, 2022
Movies

‘ఆర్ఆర్ఆర్’ గే మూవీ అంటోన్న ఆస్కార్ గ్రహీత

July 5, 2022
Movies

ఆ రెండింట్లోంచి పవిత్ర లోకేష్ అవుట్

July 5, 2022
Movies

తూము సరళ డెత్ మిస్టరీనే ‘విరాట పర్వం’…సంచలన బయోపిక్

June 15, 2022
Around The World

ఆ సినిమా చూసి ఏడ్చేసిన సీఎం…వైరల్

June 15, 2022
Movies

ప్రభాస్ తో షూటింగ్ లో అస్వస్థత…ఆస్పత్రిలో స్టార్ హీరోయిన్

June 14, 2022
Load More
Next Post

జగన్...మహిళల పుస్తెలు లాగేస్తున్నారు...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • అల్లూరి వేడుక శ్రీ‌కాకుళం మ‌రింత ప్ర‌త్యేకం
  • పేరు మార్చుకున్న టాలీవుడ్ స్టార్ హీరో?
  • బ్రేకింగ్:రఘురామపై మరో కేసు
  • 37 నెలల్లో జగన్ చేసిందేంటో చెప్పిన దేవినేని ఉమ
  • ‘ఆర్ఆర్ఆర్’ గే మూవీ అంటోన్న ఆస్కార్ గ్రహీత
  • నెక్స్ట్ రఘురామ ఏపీలో అడుగుపెట్టేది అప్పుడేనట
  • చంద్రబాబును నమ్ముకుంటే ఆత్మహత్యలే..టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు
  • పిల్లల్ని కనని వాళ్లకి అవార్డు ఇస్తా
  • కావాలోయ్ ! మెగా ప్ర‌శ్న‌ల‌కు సమాధానాలు !
  • శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్ర‌యంలో సీజేఐ జ‌స్టిస్ ర‌మ‌ణ దంప‌తుల‌కు ఘ‌న వీడ్కోలు
  • ఆ రెండింట్లోంచి పవిత్ర లోకేష్ అవుట్
  • యథా రాజా.. తథా పోలీసు!
  • ఆ హిందువుల ఊచకోతపై సాయి పల్లవి వివాదాస్పద వ్యాఖ్యలు
  • జగన్ గుడ్డోడు…లోకేశ్ అంత మాటెందుకున్నారంటే…
  • అయినోళ్లే ముంచేస్తాండారు అప్పుడూ..ఇప్పుడూ !

Most Read

ఆ రెండింట్లోంచి పవిత్ర లోకేష్ అవుట్

యథా రాజా.. తథా పోలీసు!

కావాలోయ్ ! మెగా ప్ర‌శ్న‌ల‌కు సమాధానాలు !

చంద్రబాబును నమ్ముకుంటే ఆత్మహత్యలే..టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు

జ‌గ‌న్‌పై సెటైర్లు…ఎవరికైనా చూపించడ్రా…అలా వదిలేయకండి…

అయినోళ్లే ముంచేస్తాండారు అప్పుడూ..ఇప్పుడూ !

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra