• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ఊటీలో స్థ‌లం కొన్న‌ చిరంజీవి.. విలువెంతో తెలుసా..?

admin by admin
October 8, 2024
in Movies, Trending
0
0
SHARES
748
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

సౌత్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో ఉన్న సంపన్న హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి ఒక‌రు. సుధీర్గ కాలం నుంచి స్టార్ హీరోగా చ‌క్రం తిప్పుతున్న చిరంజీవికి హైద‌రాబాద్ లోనే కాకుండా బెంగ‌ళూరు, చెన్నై, విశాఖపట్నంతో స‌హా ప‌లు న‌గ‌రాల్లో సొంత ప్రాపర్టీలను క‌లిగి ఉన్నారు. అయితే రీసెంట్ గా చిరంజీవి తమిళనాడులోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన ఊటీలోనూ ఖ‌రీదైన స్థ‌లాన్ని కొనుగోలు చేసిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

ఊటీ అవుట్ స్కర్ట్స్ లో 5.5 ఎక‌రాల విస్తీర్ణంలో ఉన్న ప్రాప‌ర్టీని చిరంజీవి కొనుగోలు చేశారట‌. చుట్టూ ప‌చ్చ‌ని టీ తోటలు మ‌రియు మంచి వ్యూ పాయింట్ ఉండే ఒక కొండపై ఈ ప్రాప‌ర్టీ ఉంటుంద‌ట‌. దీని విలువ రూ.16 కోట్లకు పైనే ఉంటుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. కొద్ది రోజుల క్రితం స్థలానికి సంబంధించి రిజిస్ట్రేషన్ పనులు కూడా కంప్లీట్ అయ్యాయ‌ని అంటున్నారు.

ఇక త్వ‌ర‌లోనే ఆ ఐదున్న‌ర ఎక‌రాల స్థ‌లంలో చిరంజీవి త‌న అభిరుచుల‌కు త‌గ్గ‌ట్లుగా అనుభ‌వం క‌లిగిన ఆర్కిటెక్స్ట్ ఆధ్వ‌ర్యంలో ఓ ఫామ్ హౌస్‌ నిర్మించ‌డానికి ఫ్లాన్ చేసుకుంటున్నార‌ట‌. రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న దంప‌తులు సైతం ఊటీ ప్రాప‌ర్టీని చూసొచ్చార‌ని టాక్‌. కాగా, సినిమాల విష‌యానికి వ‌స్తే.. చిరంజీవి ప్ర‌స్తుతం `విశ్వంభ‌ర‌` మూవీతో బిజీగా ఉన్నారు. మల్లిడి వసిష్ఠ డైరెక్ట్ చేస్తున్న ఈ సోసియో-ఫాంటసీ ఫిల్మ్ లో త్రిష హీరోయిన్ గా న‌టిస్తోంది. చిత్రీక‌ర‌ణ‌లో ద‌శ‌లో విశ్వంభ‌ర వ‌చ్చే ఏడాది సంక్రాంతికి థియేట‌ర్స్ లో సంద‌డి చేయ‌నుంది.

Tags: chiranjeeviLatest newsmegastar chiranjeeviOotyTelugu NewsTollywoodValuable Property
Previous Post

ఆ రోజు రాబోతుంది.. ప్ర‌భాస్ పెళ్లిపై శ్యామలాదేవి బిగ్ అప్టేట్

Next Post

క‌మ‌లాపురం `క‌దిలిపోయింది`: వైసీపీకి బిగ్ షాక్‌

Related Posts

Movies

ఒక‌టి రెండుగా.. న‌టి పాయ‌ల్ రాజ్‌పుత్‌ కు అరుదైన వ్యాధి..!

May 19, 2025
Movies

వెంకీ – చెర్రీ ఓ మ‌ల్టీస్టార‌ర్‌.. ఇంత‌కీ డైరెక్ట‌ర్ ఎవ‌రు?

May 18, 2025
Movies

ర‌ష్మికతో పెళ్లి.. ఓపెన్ అయిపోయిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌!

May 18, 2025
Around The World

ప్రధాని మోదీతో లోకేష్ భేటీ – యువగళం కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ!

May 17, 2025
Movies

ఫాల్కేపై సినిమా.. రాజమౌళి కి ఝలక్

May 17, 2025
Movies

అల్లు అర్జున్ తో ల‌వ్‌స్టోరీ.. నిహారిక పెద్ద ప్లానే వేసిందిగా..!

May 17, 2025
Load More
Next Post

క‌మ‌లాపురం `క‌దిలిపోయింది`: వైసీపీకి బిగ్ షాక్‌

Latest News

  • ఒక‌టి రెండుగా.. న‌టి పాయ‌ల్ రాజ్‌పుత్‌ కు అరుదైన వ్యాధి..!
  • మోదీ దగ్గర లోకేశ్, జగన్ ల ఇమేజ్..ఇంత తేడానా?
  • కేసుల దెబ్బకు ఫారెన్ వెళ్తున్న వైసీపీ నేత
  • వెంకీ – చెర్రీ ఓ మ‌ల్టీస్టార‌ర్‌.. ఇంత‌కీ డైరెక్ట‌ర్ ఎవ‌రు?
  • అమెరికాకు కొడాలి నాని.. పెద్ద ప్లానే..!
  • ర‌ష్మికతో పెళ్లి.. ఓపెన్ అయిపోయిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌!
  • ప్రధాని మోదీతో లోకేష్ భేటీ – యువగళం కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ!
  • ఫ్రీ బస్ స్కీమ్ పై చంద్రబాబు బిగ్ అప్ ‘డేట్’!
  • ఫాల్కేపై సినిమా.. రాజమౌళి కి ఝలక్
  • భార‌తీయుల‌ దెబ్బ‌కు ట‌ర్కీ విల‌విల‌.. రూ. 770 కోట్లు న‌ష్టం..!
  • ఏపీ లిక్కర్ స్కాం..ఆ ఇద్దరి అరెస్టు
  • కాకాణి అరెస్ట్ కు కౌంట్ డౌన్ మొదలైంది..!
  • మ‌హానాడును మించి.. ఆ కార్య‌క్ర‌మం అదిరిపోవాలి: చంద్ర‌బాబు
  • అల్లు అర్జున్ తో ల‌వ్‌స్టోరీ.. నిహారిక పెద్ద ప్లానే వేసిందిగా..!
  • స‌మంత‌-రాజ్ రిలేష‌న్ క‌న్ఫార్మ్ చేసిన ప్ర‌ముఖ తెలుగు న‌టి..!
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra