• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

చీటింగ్ కేసు పెట్టినోడికే నరకం చూపిస్తానంటోన్న టాలీవుడ్ నిర్మాత

admin by admin
March 12, 2022
in Movies, Top Stories
0
0
SHARES
358
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

టాలీవుడ్ ప్ర‌ముఖ‌ నిర్మాత బెల్లంకొండ సురేశ్, హీరో బెల్లంకొండ సురేశ్ లపై చీటింగ్ కేసు నమోదైంది. సినిమా నిర్మాణం కోసం త‌న దగ్గర నుంచి తీసుకున్న రూ.85 లక్షలు  తిరిగి చెల్లించలేందంటూ బంజారాహిల్స్‌కు చెందిన శరణ్‌ అనే వ్యక్తి చీటింగ్ కేసు పెట్టారు. 2018లో రూ.50 లక్షలను సురేశ్ అప్పుగా తీసుకున్నారని, ఆ తర్వాత మరో సినిమా కోసం రూ.35 ల‌క్ష‌లు తీసుకున్నారని శరణ్‌ ఆరోపించారు. ఆ డబ్బులు తిరిగి చెల్లించ‌లేదంటూ శ‌ర‌ణ్ కోర్టును ఆశ్ర‌యించగా…పోలీసులు బెల్లంకొండ సురేశ్, శ్రీనివాస్ ‌లపై చీటింగ్‌ కేసు నమోదు చేశారు.

బెల్లంకొండ సురేశ్‌ నిర్మాణంలో ఓ దర్శకుడితో బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా చేయాల్సి ఉంది. దీంతో, ఆ చిత్రానికి వ్యాపార భాగస్వామిగా ఉండాలని శరణ్‌ కు సురేశ్, శ్రీనివాస్ ఆఫర్‌ ఇచ్చారు. దీంతో, రెండు విడతలుగా వారికి శ్రవణ్ మొత్తం రూ.85 లక్షలు చెల్లించారు. అంతేకాదు, యూనిట్‌ మెంబర్లకు కూడా కొంతమొత్తం చెల్లించారు. కానీ, బెల్లంకొండ సురేశ్‌ చిత్ర నిర్మాణానికి ఏర్పాట్లు చేయకపోవడంతో డబ్బులు తిరిగివ్వాలని కోరారు.

అయితే, డబ్బులు తిరిగి ఇవ్వకపోగా తనను బెదిరిస్తున్నారని శ్రవణ్ ఆరోపించారు. దీంతో, శరణ్‌  న్యాయం చేయాలంటూ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన కోర్టు కేసు … బెల్లంకొండ సురేశ్‌, బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాలని ఆదేశించింది.

ఈ వ్యవహారంపై బెల్లంకొండ సురేశ్ స్పందించారు. త‌న ప‌రువు తీయ‌డానికే ఈ ఆరోపణలు చేస్తున్నార‌ని మండిపడ్డారు. త‌న‌ పంచ ప్రాణాలైన పిల్లల జోలికి వచ్చారని, శరణ్ పై పరువు నష్టం దావా వేస్తాన‌ని, లీగల్ గా ఎదుర్కొంటాన‌ని చెప్పారు. ‘వాడిని వ‌దిలేది లేదు…వాడికి నరకం చూపిస్తా’నంటూ వార్నింగ్ ఇచ్చారు.
త‌నకు శ‌ర‌ణ్ ఎన్న‌డూ ఒక్క రూపాయి కూడా ఇవ్వ‌లేదని తెలిపారు. త‌న‌కు డ‌బ్బులు ఇచ్చిన‌ట్లు ఆధారాలు ఉంటే పోలీసుల‌కు అంద‌జేయాల‌ని చెప్పారు. తన కుమారుడు శ్రీనివాస్ హీరోగా ఎదిగాడని, ఆ ఇమేజ్ చెడగొట్టేందుకు ఇలా చేస్తున్నారని ఆరోపించారు. త‌న‌కు ఇప్ప‌టివ‌ర‌కు ఎటువంటి నోటీసులు రాలేద‌ని వివ‌రించారు.

Tags: Bellamkonda srinivascheating caseproducer bellamkonda sureshRS.85 lakhs
Previous Post

జగన్ ‘మంత్రి’ దండం ఎవరిపై ? వైసీపీ నేతల్లో టెన్షన్..

Next Post

మ‌ళ్లీ మొద‌లెట్టిన ష‌ర్మిల‌

Related Posts

India

చావు కబురు చల్లగా చెప్పిన పాక్

May 13, 2025
Movies

ఏంటీ.. కాలేజ్ డేస్ నుంచే మ‌హేష్ – త్రిష ఫ్రెండ్సా?

May 13, 2025
Andhra

టీడీపీలో దేవినేని త్యాగానికి త‌గ్గ ఫ‌లితం ద‌క్కేదెప్పుడు..?

May 13, 2025
Andhra

కేశినేని నాని యూట‌ర్న్‌.. చేరేది ఆ పార్టీలోనేనా..?

May 13, 2025
India

మే 17న ఐపీఎల్‌ పునఃప్రారంభం.. ఫైన‌ల్ మ్యాచ్ ఆ రోజే..!

May 13, 2025
modi
India

పాక్ కు మోదీ డెడ్లీ వార్నింగ్

May 12, 2025
Load More
Next Post

మ‌ళ్లీ మొద‌లెట్టిన ష‌ర్మిల‌

Please login to join discussion

Latest News

  • చావు కబురు చల్లగా చెప్పిన పాక్
  • ఏంటీ.. కాలేజ్ డేస్ నుంచే మ‌హేష్ – త్రిష ఫ్రెండ్సా?
  • ఏపీ లిక్క‌ర్ స్కామ్ కేసులో కీల‌క మ‌లుపు.. మ‌రో వ్య‌క్తి అరెస్ట్..!
  • టీడీపీలో దేవినేని త్యాగానికి త‌గ్గ ఫ‌లితం ద‌క్కేదెప్పుడు..?
  • కేశినేని నాని యూట‌ర్న్‌.. చేరేది ఆ పార్టీలోనేనా..?
  • మే 17న ఐపీఎల్‌ పునఃప్రారంభం.. ఫైన‌ల్ మ్యాచ్ ఆ రోజే..!
  • పాక్ కు మోదీ డెడ్లీ వార్నింగ్
  • తిరుమలకు వెళ్తున్నారా? ఈ విలువైన సమాచారం మీ కోసమే!
  • యుద్ధం అంటే.. సినిమా అనుకున్నారా?: ఆర్మీ మాజీ చీఫ్‌ ఫైర్‌
  • ర‌వితేజ `భ‌ద్ర‌` కు 20 ఏళ్లు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్‌ను రిజెక్ట్ చేసిన హీరోలెవ‌రు?
  • కోహ్లి రిటైర్మెంట్ వెనుక కార‌ణ‌మేంటి.. వ‌చ్చే పెన్ష‌న్ ఎంత‌?
  • టెస్ట్ క్రికెట్ కు కోహ్లీ గుడ్ బై
  • ఎమ్మెల్యే వ‌ర్సెస్ లేడీ ఎంపీ.. నంద్యాల టీడీపీలో ఏం జ‌రుగుతుంది?
  • నాన్న చ‌నిపోయిన న‌వ్వుతూనే.. ఆ రోజు న‌ర‌కం చూశా: స‌మంత‌
  • APNRTS ఛైర్మన్ గా డా.రవి వేమూరు
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra