• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

నాడు మహిళలకు జగన్ ముద్దులు..నేడు పిడిగుద్దులు:చంద్రబాబు

admin by admin
December 2, 2022
in Andhra, Politics, Top Stories, Trending
0
0
SHARES
75
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు ఉభయగోదావరి జిల్లాల పర్యటన దిగ్విజయంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు ఎక్కడ రోడ్ షో పెట్టినా, బహిరంగ సభ నిర్వహించినా ఇసుకేస్తే రాలనంత జనం హాజరవుతున్నారు. ఈ జనాదరణ చూసి టిడిపి క్యాడర్లో ఫుల్ జోష్ వచ్చింది. ఈ క్రమంలోనే కొవ్వూరులో డ్వాక్రా, అంగన్వాడి, పొదుపు సంఘాల మహిళలతో సమావేశమైన చంద్రబాబు…. జగన్ పై సెటైర్లు వేశారు,

పాదయాత్రలో జగన్ ముద్దులు పెడితే ఏదో ఉద్ధరిస్తాడని జనం మోసపోయారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఆనాడు ముద్దులు పెట్టిన జగన్ ఈనాడు మహిళలపై పిడిగుద్దులు కురిపిస్తున్నాడని దుయ్యబట్టారు. జగన్ పాలనలో మహిళలకు తీరని అన్యాయం జరుగుతోందని, డ్వాక్రా సంఘాల మహిళలను జగన్ సభలకు బలవంతంగా తరలిస్తున్నారని ఆరోపించారు. జగన్ సభలకు బలవంతంగా వచ్చిన జనం చప్పట్లు కొట్టకపోతే పెన్షన్, అమ్మఒడి కట్ చేస్తామని బెదిరిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.

జనానికి జగన్ ఇచ్చే డబ్బుకు, జగన్ దోచుకునే డబ్బుకు పొంతనే లేదని చంద్రబాబు విమర్శించారు. మహిళల ఆత్మగౌరవం కోసం మరుగుదొడ్లు కట్టించి ఇస్తే వాటిపై కూడా వైసిపి ప్రభుత్వం పన్ను వేస్తోందని మండిపడ్డారు. ఇంత నీచమైన పాలన తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో చూడలేదని, ఊరికొక సైకోని జగన్ తయారు చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ దయవల్ల 10వేల కోట్ల రూపాయల విలువైన అమర రాజా పరిశ్రమ తెలంగాణకు తరలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆంధ్రాకు చెందిన వ్యాపారవేత్త వేరే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే పరిస్థితిని జగన్ తెచ్చాడని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా అయితే యువతకు ఉద్యోగాలు ఎలా వస్తాయని జగన్ ను నిలదీశారు.

Tags: Chandrababudwakra membersJagankisses
Previous Post

‘జంపింగ్ జపాంగ్’ వంశీకి పట్టాభి ఛాలెంజ్

Next Post

10వేల కోట్లు…జగన్ వద్దంటే కేటీఆర్ రమ్మన్నారు!

Related Posts

Top Stories

కోటంరెడ్డిపై పేర్ని నాని షాకింగ్ కామెంట్స్

February 1, 2023
Andhra

జగన్ భూ బకాసురుడు…లోకేష్ ఫైర్

February 1, 2023
Trending

కోటంరెడ్డి ఇష్యూపై బాలినేని సంచలన వ్యాఖ్యలు

February 1, 2023
jagan
Top Stories

నెల్లూరు వైసీపీలో క‌ల‌క‌లం.. బ‌ల‌మైన నేత‌లు దూరం?

February 1, 2023
Top Stories

ఆనం వారి సంక‌టం.. ఓ రేంజ్‌లో..!

February 1, 2023
budget 2023
Around The World

Budget 2023 : మోడీ ఆశ బారెడు

February 1, 2023
Load More
Next Post

10వేల కోట్లు...జగన్ వద్దంటే కేటీఆర్ రమ్మన్నారు!

Latest News

  • కోటంరెడ్డిపై పేర్ని నాని షాకింగ్ కామెంట్స్
  • జగన్ భూ బకాసురుడు…లోకేష్ ఫైర్
  • మెగా రికార్డుపై పఠాన్ కన్ను
  • కోటంరెడ్డి ఇష్యూపై బాలినేని సంచలన వ్యాఖ్యలు
  • నెల్లూరు వైసీపీలో క‌ల‌క‌లం.. బ‌ల‌మైన నేత‌లు దూరం?
  • ఆనం వారి సంక‌టం.. ఓ రేంజ్‌లో..!
  • Budget 2023 : మోడీ ఆశ బారెడు
  • Budget 2023 : మోడీ `ఏడు గుర్రాల స్వారీ`.. బ‌డ్జెట్ ప్ర‌తిపాద‌న‌లు ఇవే!
  • అస్కార్ చిత్రాల్ని వెనక్కి నెట్టి మరీ ‘ఆర్ఆర్ఆర్’ ఆ అవార్డు
  • స‌మంత సినిమా మ‌ళ్లీ వాయిదా?
  • జగన్ చేస్తోంది మోసం కదా?
  • జగన్ లా దొంగ హామీలివ్వను: లోకేష్
  • నా ఫోన్ ట్యాప్..ప్రాణహాని ఉంది: ఆనం రామనారాయణ రెడ్డి
  • బిగ్ బ్రేకింగ్: టీడీపీలోకి కోటంరెడ్డి..ఆడియో లీక్?
  • బ్లండర్ : మ‌రో వివాదంలో సీఎం జగన్ !

Most Read

ఆర్ఆర్ఆర్.. వాట్ ఎ ఫీట్

చంద్రబాబు తాజా విజ‌న్‌.. అదిరిపోలా!!

విచారణలో అవినాష్ రెడ్డికి సీబీఐ షాక్

బ్లండర్ : మ‌రో వివాదంలో సీఎం జగన్ !

ఇది.. వైసీపీ కోరి పెట్టుకుంటున్న కుంప‌టి!!

అవినాష్ రెడ్డి కాల్ డేటా పట్టేసిన సీబీఐ

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra