• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • E-Paper
  • TANA Elections
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • E-Paper
  • TANA Elections
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • E-Paper
  • TANA Elections
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

కుప్పంలో దానిపై కన్నేసిన జగన్…

డిస్కంలో కుప్పం రెస్కో విలీనం ఆపాలని డిమాండ్

NA bureau by NA bureau
March 28, 2021
in Andhra, Politics, Top Stories
0
జగన్, చంద్రబాబు
0
SHARES
340
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఏపీ సీఎంగా జగన్ పగ్గాలు చేపట్టిన తర్వాత తన తుగ్లక్ నిర్ణయాలతో రాష్ట్రాన్ని 20 ఏళ్లు వెనక్కు తీసుకువెళ్లారని విపక్షాలు విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కేంద్రం తానా అంటే తందానా అంటోన్న జగన్…ఉచిత విద్యుత్ మీటర్లంటూ రైతులను ఇబ్బంది పెడుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ మీటర్ల వ్యవహారంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. అయినప్పటికీ తీరుమారని జగన్ సర్కార్ తాజాగా మరో నిర్ణయం తీసుకుంది.

ఏపీలో కుప్పం, చీపురుపల్లి, అనకాపల్లి రూరల్ ఎలక్ట్రిక్ కో ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ (రెస్కో)లను డిస్కంలలో విలీనం చేస్తూ జగన్ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కుప్పం రెస్కో స్వాధీనం ఉత్తర్వులపై  టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు. కుప్పం రెస్కో స్వాధీనం ఆదేశాలు రద్దు చేయాలని విజ్ఞప్తి చేస్తూ  ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ కు ఆయన లేఖ రాశారు.

అమ్మకం, పంపిణీ, లైసెన్స్ వంటి కారణాలతో ఏకపక్ష చర్యలు సరికాదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెస్కోను ఎస్పీడీసీఎల్ లో విలీనం చేయడం అర్థరహితమైన చర్య అని చంద్రబాబు మండిపడ్డారు. ఈఆర్సీ నిర్ణయం నిరాశకు గురిచేసిందని, అది ప్రజాభీష్టానికి వ్యతిరేకమని అసహనం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయంపై కుప్పం వాసులు తీవ్ర నిరాశకు గురవుతున్నారని, ఆ ఆదేశాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

Tags: Chandrababucm jagankuppam rescomerging process
Previous Post

ఆ ఘనత సాధించిన తొలి దక్షిణాది హీరో చరణ్

Next Post

హన్మకొండ చౌరస్తాలో కేటీఆర్‌ను ఉరి తీయాలి…

Related Posts

ఏపీలో మతమార్పిడులపై నడ్డా సంచలన వ్యాఖ్యలు
Top Stories

ఏపీలో మతమార్పిడులపై నడ్డా సంచలన వ్యాఖ్యలు

April 12, 2021
చంద్రబాబుపై రాళ్ల దాడి
Andhra

చంద్రబాబు సభపై రాళ్లదాడి.. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన చంద్రబాబు

April 12, 2021
18 నెలల తర్వాత పాపికొండల్లో బోటు షికారు షురూ
Andhra

18 నెలల తర్వాత పాపికొండల్లో బోటు షికారు షురూ

April 12, 2021
Jagan Reddy
Trending

జగన్ హయాంలో బ్రిటిష్ వారికి మించి క్రైస్తవ పాలన

April 12, 2021
జ‌గ‌న్‌ను విజ‌య‌మ్మ ఇట్టా ఇరికించేశారేంటి ?
Trending

జ‌గ‌న్‌ను విజ‌య‌మ్మ ఇట్టా ఇరికించేశారేంటి ?

April 12, 2021
జగన్, చంద్రబాబు
Andhra

జ‌గ‌న్ పాల‌న‌లో మందుబాబుల‌కు `స్పెష‌ల్ స్టేట‌స్‌`.. నిప్పులు చెరిగిన చంద్ర‌న్న‌

April 12, 2021
Load More
Next Post
తీన్మార్ మల్లన్న

హన్మకొండ చౌరస్తాలో కేటీఆర్‌ను ఉరి తీయాలి...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • ఏపీలో మతమార్పిడులపై నడ్డా సంచలన వ్యాఖ్యలు
  • చంద్రబాబు సభపై రాళ్లదాడి.. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన చంద్రబాబు
  • 18 నెలల తర్వాత పాపికొండల్లో బోటు షికారు షురూ
  • షాక్: సుప్రీంలో 50 శాతం సిబ్బంది పాజిటివ్
  • కరోనా నేపథ్యంలో తెలంగాణా కీలక నిర్ణయం
  • ‘తానా’ ఎన్నికల అభ్యర్థి నిరంజన్ కు రాజకీయ పార్టీల తో అనుబంధం గురించి రచ్చ రచ్చ కొనసాగింపు
  • జగన్ హయాంలో బ్రిటిష్ వారికి మించి క్రైస్తవ పాలన
  • జ‌గ‌న్‌ను విజ‌య‌మ్మ ఇట్టా ఇరికించేశారేంటి ?
  • జ‌గ‌న్ పాల‌న‌లో మందుబాబుల‌కు `స్పెష‌ల్ స్టేట‌స్‌`.. నిప్పులు చెరిగిన చంద్ర‌న్న‌
  • అమెరికా తెలుగు సంఘాలు- తెలుగు రాజకీయ పార్టీలు- అర్ధమౌతోందా?
  • టాప్ గేర్ లో ‘తానా’-ఇంతకీ దారెటు?
  • ఏపీ ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా ‘వకీల్ సాబ్’ ఎపిసోడ్
  • ఏపీ సచివాలయంలో కరోనా విజృంభణ…నిర్లక్షమే కారణమా?
  • ఛత్తీస్ గఢ్ తో ఒడిశా కటీఫ్…కారణం తెలిస్తే షాకే
  • ఇదే జోరు సాగితే రోజుకు మిలియన్ కేసులు ఖాయం
namasteandhra

© 2021 Namasteandhra
Designed By 10gminds

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • E-Paper
  • TANA Elections
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • E-Paper
  • TANA Elections
  • English

© 2021 Namasteandhra
Designed By 10gminds