• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

రాజస్థాన్ యూనివర్సిటీలో చంద్రబాబుపై పీహెచ్డీ !!

admin by admin
September 25, 2021
in Around The World, India, Politics, Top Stories
4
0
SHARES
557
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

లీడర్ షిప్ అంటే సామాన్య జనాలకు డబ్బులు పంచి అయ్యా నువ్వు దేవుడు అనిపించుకోవడం కాదు

లీడర్ అంటే సామాన్యుల పిల్లల భవిష్యత్తు అలా సామాన్యంగా మిగిలిపోకూడదని, ఉజ్వల భవిష్యత్తుకు పునాదులు వేయడం.

కానీ ఇది పబ్లిసిటీ కాలం. మనం చేసింది చెప్పుకుని తీరాలి. అలాగే ఎదుటి వారు చెప్పే అబద్ధాలను గట్టిగా తిప్పికొట్టాలి. ఈ రెండింట్లో ఏది ఫెయిలైనా మొదటికే మోసం.

2014 – 19 మధ్య చంద్రబాబు పాలనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసిన అసత్యాలను తిప్పికొట్టడంలో తెలుగుదేశం పార్టీ ఘోరంగా విఫలమైంది. అందుకే ఓటమి పాలైంది.

చంద్రబాబు ఎందుకీ పనికిరాని వాడు అంటూ, కులం చూస్తాడు అంటూ అనేక రకాల ప్రచారాలు చేశారు. జగన్ చెబితే ఎవరు వింటారులే అని చంద్రబాబు ఓవర్ కాన్ఫిడెన్స్ తో వాటిని పట్టించుకోలేదు.

దాని ఫలితమే ఈరోజు అరగంట మంత్రులతో కూడా బూతులు తిట్టించుకుంటున్నారు చంద్రబాబు.

రాష్ట్రంలో పరిస్థితి ఇలా ఉంటే పక్క రాష్ట్రాల్లో మాత్రం చంద్రబాబు క్రేజు మరోలా ఉంది.

మీరు ఎవరి ప్రసంగం వినాలని కోరుకుంటున్నారు అని ఐఏఎస్ ట్రైనీలను అడిగితే చంద్రబాబు అన్నారు.

పరిపాలనలో మీకు స్ఫూర్తిగా నిలిచే నాయకుడు ఎవరు అంటూ తమిళనాడు సీఎం స్టాలిన్… చంద్రబాబు పేరు చెప్పాడు

తాజాగా నువ్వు దేని మీద పీహెచ్డీ చేస్తావు అని ఓ రాజస్థాన్ విద్యార్థిని అడిగితే అతను ‘‘నారా చంద్రబాబునాయుడు – ఎ రోల్ మోడల్‘‘ అంశంపై పీహెచ్డీ చేస్తాను అన్నాడట. ఆ పీహెచ్డీని సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసి ఇపుడు డాక్టరేట్ పొందిన ఆ యువకుడి పేరు సొంగ దేవదాస్. అతనికి గైడ్  చేసిన ప్రొఫెసర్ డాక్టర్ గురుదత్ స్వామి.

ఆ యూనివర్సిటీ పేరు వివరాలు ఈ లింక్ లో చూడొచ్చు.

https://opjsuniversity.edu.in/

Tags: chandrababu naiduchandrababu naidu - A Role modelopjs univerityrajasthan
Previous Post

దుమ్మురేపుతున్న టీజర్ – షర్మిల ఓపెన్ హార్ట్ విత్ RK

Next Post

అమరావతి – వైసీపీ అక్కసు, ఎన్నిక రద్దుకు ప్లాన్

Related Posts

Trending

ఆ మాటతో సజ్జల పరువు తీసిన ఆనం

March 26, 2023
Top Stories

రాహుల్ ప్రెస్ మీట్ ఫొటోతో మోడీకి షాక్

March 26, 2023
Trending

జగన్ పై ఉండవల్లి శ్రీదేవి సంచలన వ్యాఖ్యలు

March 26, 2023
Telangana

సిట్ అంటే బండి సంజయ్ కు లెక్కలేదా?

March 26, 2023
Trending

మహిళలకు ధర్మాన బెదిరింపు?

March 26, 2023
Trending

వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీకి 175 కాదు…17 ఎక్కువ‌

March 26, 2023
Load More
Next Post

అమరావతి - వైసీపీ అక్కసు, ఎన్నిక రద్దుకు ప్లాన్

Comments 4

  1. cialis tablets australia says:
    7 months ago

    What’s up, I desire to subscribe for this weblog to get newest updates, therefore where can i do it
    please assist.

    Reply
  2. pharmeasy says:
    6 months ago

    Thank you for sharing your info. I truly appreciate your efforts
    and I will be waiting for your further post thanks once again.

    Reply
  3. Michaeltress says:
    1 month ago

    [url=https://plavix.cyou/]plavix otc[/url]

    Reply
  4. Ricwreld says:
    6 days ago

    [url=http://xenicaltabs.online/]orlistat 120mg mexico[/url]

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • ఆ మాటతో సజ్జల పరువు తీసిన ఆనం
  • రాహుల్ ప్రెస్ మీట్ ఫొటోతో మోడీకి షాక్
  • జగన్ పై ఉండవల్లి శ్రీదేవి సంచలన వ్యాఖ్యలు
  • సిట్ అంటే బండి సంజయ్ కు లెక్కలేదా?
  • విడాకులు ఇచ్చిన ఆ హీరోతో మీనా పెళ్లి?
  • మహిళలకు ధర్మాన బెదిరింపు?
  • వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీకి 175 కాదు…17 ఎక్కువ‌
  • రాసిపెట్టుకోండి.. 2024లో వైసీపీ డిస్మిస్ ఖాయం: కోటంరెడ్డి
  • చంద్రబాబు ముందు జగన్ అమూల్ బేబీ :లోకేష్
  • నేను సావర్కర్ కాదు..గాంధీని..రాహుల్ పంచ్ అదిరింది
  • వివేకా కేసులో మరో ట్విస్ట్…సీబీఐకి షాక్
  • శాన్ ఫ్రాన్సిస్కోలో ఖలిస్తానీ తీవ్రవాదానికి వ్యతిరేకంగా ఏకమైన స్థానిక కాలిఫోర్నియా భారతీయులు!
  • ఏపీ అప్పుల కుప్పే… క‌ళ్లు బైర్లు క‌మ్మే నిజాలు ఇవే..!
  • నెల్లూరు రెడ్ల హిస్ట‌రీలో `1983 రిపీట్`!
  • మంచు మనోజ్ ఏం చెప్పదలుచుకున్నాడు?

Most Read

నెల్లూరు టు మంగళగిరి.. ఎటు చూసినా పసుపు రంగే

పవన్ ఈ స్పీడేంటి సామీ !

పవన్‌తో చేశాడు.. అభిమానికి పడిపోయాడు

ఉగాది ప్రత్యేకం: ఈ ఏడాది రాశి ఫలాలు ఎలా ఉన్నాయి?

విడాకులు ఇచ్చిన ఆ హీరోతో మీనా పెళ్లి?

‘భగత్ సింగ్’ తన తండ్రికి రాసిన చివరి లేఖ!

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra