• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • E-Paper
  • TANA Elections
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • E-Paper
  • TANA Elections
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • E-Paper
  • TANA Elections
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

తెలుగుదేశం దూరదృష్టి ప్రపంచానికి రక్ష – చంద్రబాబు

admin by admin
November 27, 2020
in Uncategorized
0
0
SHARES
16
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

మాటకారి తనం ఉంటే అబద్ధం కూడా నిజం అని నమ్మించొచ్చు. కానీ వ్యక్తిత్వ హననమే రాజకీయం వెలుగొందుతున్న నేటి రోజుల్లో పనిచేసిన వాడు జీరోగా పబ్లిసిటీ చేసుకున్న వాడు హీరోగా వెలుగొందుతున్నాడు.

నేడు దేశానికి, ప్రపంచానికి అతిపెద్ద ముప్పు కరోనా. అతి దేశ ఆర్థిక వ్యవస్థనే కాదు, వ్యక్తుల జీవితాలను కూడా పతనం అంచులకు తీసుకెళ్లింది. ఇపుడు కొంత కోలుకున్నా ఆ ముప్పు తప్పేది వ్యాక్సిన్ వచ్చాకనే.

నాయకుడు అనే వాడు ఏ నిర్ణయాలు తీసుకున్నా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవాలి. ఈరోజు నా ఓటర్లను ఎలా మెప్పించాలి అని కాకుండా అయ్యా ఇలాంటోడు ఒకడు ఈ దేశ చరిత్రలో ఉన్నాడు అని చెప్పుకునే ఆలోచించే క్రమంలో చంద్రబాబు పలుమార్లు రాజకీయంగా వైఫల్యం చెందారు. కానీ భవిష్యత్తును నిర్మించడంలో ఏనాడు విఫలం కాలేదు. చివరకు టీఆర్ఎస్ వంటి ప్రత్యర్థి పార్టీ కూడా ప్రశంసించక తప్పని అభివృద్ధిని చేసి చూపించిన వ్యక్తి చంద్రబాబు.

ఆనాడు జీనోమ్ వ్యాలీ అనే బయోటెక్నాలజీ సెజ్ ను చంద్రబాబును నిర్మించారు. అది ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక సంస్థలకు ఆలవాలంగా మారింది. నేడు ఈ కరోనా నుంచి బయటపడటానికి ఆ జీనోమ్ వ్యాలీలోని ఒక సంస్థ అయిన భారత్ బయోటెక్ ప్రపంచానికి మార్గం కనుక్కుంది. ఆ క్రెడిట్ కచ్చితంగా చంద్రబాబుదే. ఇది మేము చెబితే మీరు ఏమేమో ముద్రలు వేస్తారు.

కానీ కింద వీడియోలో ప్రత్యర్థుల మాటలో ఆ జీనోమ్ వ్యాలీ నిర్మించినది ఎవరో వినండి.

జీనోమ్ వ్యాలీ అనేది శాశ్వతం. అది ఉన్నంత కాలం దాని సృష్టికర్తగా చంద్రబాబు పేరు అలాగే నిలిచి ఉంటుంది. కేటీఆరే కాదు, మరెవరు అధికారంలో ఉన్నా దానిని అంగీకరించకతప్పదు.

తాజాగా ఆ జీనోమ్ వ్యాలీని, అందులో వ్యాక్సిన్ తయారుచేస్తున్న భారత్ బయోటెక్ సంస్థను ప్రధాని మోదీ సందర్శించనున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు ట్వీట్ చేశారు. అందులో ఆయన ఏమన్నారంటే…

ప్రధాని నరేంద్ర మోదీ COVID-19 వ్యాక్సిన్ ఉత్పత్తిని సమీక్షించడానికి రేపు హైదరాబాద్ లోని జీనోమ్ వ్యాలీని సందర్శిస్తుండటం సంతోషంగా ఉంది. 90 వ దశకంలో దూరదృష్టితో చేసిన పని ఈరోజు COVID వ్యాక్సిన్ ఉత్పత్తి కోసం భారతదేశంలో ముందంజలో నిలిచింది. ‘జెనోమ్ వ్యాలీ’ దేశంలోనే అత్యాధునిక R&D క్లస్టర్‌లో మొదటిది. 150 లైఫ్ సైన్స్ కంపెనీలు, వివిధ వాటాదారుల సహకారంతో, బయోటెక్ గురించి కూడా వినని సమయంలో 90 వ దశకంలో మా ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన బయోటెక్ పార్కును నెలకొల్పింది. అది నేడు ఫలాలను ఇస్తోంది.
జీనోమ్ వ్యాలీ అనేది ఉపాధి & మౌలిక సదుపాయాలను భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని నిర్మించినదానికి ఒక ఉదాహరణ, ఇది జీవిత శాస్త్రాల యొక్క స్పెక్ట్రం నుండి కొన్ని ఉత్తమ ప్రతిభను ఆకర్షించింది. జీనోమ్ లోయలో ఉన్న భరత్ బయోటెక్ అభివృద్ధి చేసిన ‘కోవాక్సిన్’ ఈ వాస్తవాన్ని రుజువు చేస్తుంది.
అక్కడి కంపెనీ భారత్ బయోటెక్   వినాశకరమైన మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడటానికి నేడు కృషిచేస్తోంది. మాకు సహాయపడటానికి అడుగులు వేస్తున్న అన్ని సంస్థలు మరియు సంస్థలకు నా కృతజ్ఞతలు. అవన్నీ విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. భవిష్యత్ విధాన రూపకర్తలకు నా సందేశం: మీ విధానాలు భవిష్యత్తు రుజువుగా ఉండాలి!  

ఇది చంద్రబాబు సందేశం.

Delighted that @PMOIndia will visit Genome Valley in Hyderabad tomorrow to review the production of COVID-19 vaccine. Proud that our vision to integrate strategic foresight into policy in the 90s has put India ahead in the race for COVID vaccine today. #GenomeValleyOfIndia (1/4) pic.twitter.com/FXBhdpAnsF

— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) November 27, 2020

Tags: IndiaTana electionsTopStories
Previous Post

ఎన్టీఆర్‌ డిజాస్ట‌ర్ మూవీ హిందీలో రీమేక్‌

Next Post

జ‌గ‌న్‌ ప‌ట్టు స‌డ‌లిందా !

Related Posts

జగన్ సర్కారు వీక్ సీక్రెట్
Andhra

ఏపీలో లాక్ డౌన్.. ఎక్కడ ? ఎపుడు?

April 9, 2021
సుప్రీకోర్టు చీఫ్ జస్టిస్ ‘ఎన్.వి. రమణ’కు ‘నాట్స్’ అభినందనలు
NRI

సుప్రీకోర్టు చీఫ్ జస్టిస్ ‘ఎన్.వి. రమణ’కు ‘నాట్స్’ అభినందనలు

April 7, 2021
‘తానా’లో నవ చైతన్యం-జరిగే పనేనా?
TANA Elections

‘తానా’లో నవ చైతన్యం-జరిగే పనేనా?

April 5, 2021
ఇక్కడ పుచ్చకాయ ప్లేట్ రూ.20…అక్కడ కేజీ పుచ్చకాయ రూపాయి
Uncategorized

ఇక్కడ పుచ్చకాయ ప్లేట్ రూ.20…అక్కడ కేజీ పుచ్చకాయ రూపాయి

March 31, 2021
Uncategorized

చంద్రబాబు గెడ్డం మీద వెంట్రుక కూడా పీకలేరు…లోకేష్ ఫైర్

March 16, 2021
Uncategorized

నిమ్మగడ్డకు షాక్…ఎంపీటీసీ ఏకగ్రీవాలపై హైకోర్టు కీలక తీర్పు

March 16, 2021
Load More
Next Post

జ‌గ‌న్‌ ప‌ట్టు స‌డ‌లిందా !

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • అమెరికా తెలుగు సంఘాలు- తెలుగు రాజకీయ పార్టీలు- అర్ధమౌతోందా?
  • టాప్ గేర్ లో ‘తానా’-ఇంతకీ దారెటు?
  • ఏపీ ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా ‘వకీల్ సాబ్’ ఎపిసోడ్
  • ఏపీ సచివాలయంలో కరోనా విజృంభణ…నిర్లక్షమే కారణమా?
  • ఛత్తీస్ గఢ్ తో ఒడిశా కటీఫ్…కారణం తెలిస్తే షాకే
  • ఇదే జోరు సాగితే రోజుకు మిలియన్ కేసులు ఖాయం
  • బెంగాల్ లో తాజా పోలింగ్ వేళ జరిగిన కాల్పుల్లో 5 మృతి.. ఎందుకు?
  • ఐఎంఎస్ స్కామ్ లో నాయిని అల్లుడు…
  • వివేక హత్యపై జగన్ కు ఆర్కే సంధించిన సూటి ప్రశ్నలు
  • పూజారికి నత్తి.. వేశ్యకు భక్తి ఉండకూడదు.. ఇప్పుడెందుకీ సామెత?
  • వివేక హత్యపై జగన్ చెప్పాల్సిన మాటలు బాబు చెప్పటమా?
  • జగన్ మాట విని… ఏపీ డీజీపీ ఇరుక్కున్నట్టేనా
  • జడ్జిల దయతోనే జగన్ సీఎంగా ఉన్నారు … ఎపుడైనా సర్కారు కూలొచ్చు
  • Photos: ఈ పిల్లేంట్రా ఇంత కసిగా ఉంది !
  • లేఖతో అడ్డంగా ఇరుక్కున్న జగన్… ఈ షాక్ ఊహించి ఉండడు
namasteandhra

© 2021 Namasteandhra
Designed By 10gminds

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • E-Paper
  • TANA Elections
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • E-Paper
  • TANA Elections
  • English

© 2021 Namasteandhra
Designed By 10gminds