జగన్ పాల‌న బాలేదా? కేంద్రం ఆరా!!

జగన్ త‌న పాల‌న సూప‌ర్‌గా ఉంద‌ని.. త‌న పాల‌న‌లో తీసుకువ‌స్తున్న అనేక ప‌థ‌కాల‌ను.. అనేక సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను.. ఇత‌ర రాష్ట్రాలు సైతం అనుస‌రిస్తున్నాయ‌ని చెబుతున్నారు. అంతేకాదు.. తాను మేనిఫెస్టోలో 2019 ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన అన్ని హామీల‌ను అమ‌లు చేస్తున్నామ‌ని.. ఇప్పకి ఈ మూడున్న‌రేళ్ల‌లో ఈ హామీల‌ను 98శాతం పూర్తిచేశామ‌ని కూడా చెబుతున్నారు. అన్ని వ‌ర్గాల వారికీ త‌మ ప్ర‌భుత్వం న్యాయం చేస్తోంద‌ని కూడా .. అంటున్నారు. అయితే.. ఇటీవ‌ల దేశ‌వ్యాప్తంగా.. మంచి సీఎంలు ఎవ‌రు … Continue reading జగన్ పాల‌న బాలేదా? కేంద్రం ఆరా!!