జ్యూరిచ్ చేరుకున్న ఏపీ సిఎం చంద్రబాబు, మంత్రులు, అధికారుల బృందం.
ఎయిర్పోర్ట్ లో ఏపీ సిఎం చంద్రబాబు ను మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు.
దావోస్ పర్యటనలో ఎముకలు కొరికే చలిలో అందరూ స్వెట్టర్లు వేసుకుంటే, ఆరు అడుగుల యువకుడు మాత్రం నార్మల్ గా ఉన్నాడు.