తొలిసారిగా ఎమ్మెల్యే గా పోటీ చేసి నేటికి సరిగ్గా 47 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మన అధినేత తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు… ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు, మరియు విజన్ 2020 @ 2047 సృష్టికర్త నవ్యాంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు గౌరవనీయులు పెద్దాయన మాన్యశ్రీ\శ్రీ.#నారాచంద్రబాబునాయుడు గారికి అభినందనలు శుభాకాంక్షలు