Uncategorized

రైళ్లే లేని వేళ.. ఈ బాదుడేంది మోడీ?

కారణం ఏమైనా కానీ.. అంతిమంగా కేంద్ర ప్రభుత్వానికి కాసులు వచ్చేలా చేయటం అలవాటుగా మారింది మోడీ ప్రభుత్వానికి. ఇప్పటికే పెట్రోల్.. డీజిల్ మొదలు కొని రైల్ టికెట్ల...

Read moreDetails

కన్నబాబు, అంబటిలకు హెరిటేజ్ షాక్…నాన్ బెయిలబుల్ వారెంట్

విపక్ష పార్టీల నేతలపై అధికార పార్టీ నేతలు విమర్శలు గుప్పించడం సర్వ సాధారణం. అయితే, ఆ ఆరోపణలు, విమర్శలు కొన్ని సార్లు అధికార పార్టీ నేతలకు చిక్కులు...

Read moreDetails

జగన్ ది ఐరన్ లెగ్…ధ్వజమెత్తిన లోకేష్

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతుండడంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. టీడీపీ తరఫున ఓ వైపు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, మరోవైపు టీడీపీ...

Read moreDetails

ఏపీీలో సంపూర్ణ మద్యపానం…నిషేధం ఒట్టి మాటే!!

ఒక్క డిసెంబరులోనే 2,300 కోట్ల మద్యం తాగించారులిక్కర్‌ అమ్మకాల్లో ఆల్‌టైమ్‌ రికార్డున్యూఇయర్‌ కిక్‌ రూ.100 కోట్లునవ్యాంధ్రలో దశలవారీ మద్యనిషేధం కలలో మాటే! సంపూర్ణ మద్యపానం నడుస్తోందని దాని...

Read moreDetails

‘అమ్మఒడి’కి అన్నీ ఆంక్షలే…

తెల్ల రేషన్‌ కార్డు లేకుంటే రాదు...రైస్‌ కార్డు లేకపోయినా నో చాన్స్‌తల్లికి, విద్యార్థికి ఆధార్‌ లేకపోయినా ఇవ్వరులక్షలాది మంది తల్లులకు పథకం దూరంలబ్ధిదారుల సంఖ్యలో కోతే ఏకైక...

Read moreDetails

ఫ్లైట్ లో పైలెట్ తో పిల్లి ఫైట్…వైరల్

ఫ్లైట్ లో పిల్లి. వినేందుకే విచిత్రంగా అనిపించే ఈ ఉదంతం కటార్ కు వెళుతున్న ఒక విమానంలో చోటు చేసుకుంది. ఈ పిల్లి చేసిన రచ్చకు అత్యవసరంగా...

Read moreDetails

హైదరాబాద్ లో కరోనాపై సీసీఎండీ ఆసక్తికర విషయాలు…ఏమిటంటే..

ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారిని హైదరాబాద్ మహానగరం అధిగమించిందా? ఇతర మహానగరాలకు భిన్నంగా హైదరాబాదీయులు కరోనాను తట్టుకునేలా యాంటీబాడీల్ని పెంచుకున్నారా? ఈ మహానగరంలోని ప్రతి ఇద్దరిలో ఒకరి...

Read moreDetails

వైసీపీకి షాక్…ఆ వార్డు ఎన్నిక సస్పెండ్ చేసిన నిమ్మగడ్డ

పంచాయతీ ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీలు బలపరిచిన అభ్యర్థులను బెదిరించి, భయపెట్టి బలవంతపు ఏకగ్రీవాలు, నామినేషన్ల విత్ డ్రాలకు వైసీపీ పాల్పడిందని తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే....

Read moreDetails

ఒక్క చాన్స్ అని ఏపీని నాశనం చేశారు…జగన్ పై బాలకృష్ణ ఫైర్

హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ మున్సిపల్ ఎన్నికల ప్రచారంతో బిజీబిజీగా ఉన్నారు. అనంతపురం జిల్లాలో త‌న నియోజ‌కవర్గమైన  హిందూపురంలో బాలకృష్ణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు....

Read moreDetails

దమ్ముంటే నా విమర్శలకు జవాబివ్వు జగన్…చంద్రబాబు సవాల్

మున్సిపల్ ఎన్నికల తేదీ దగ్గర పడుతుండడంతో టీడీపీ నేతలు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కర్నూలులో నేడు ఎన్నికల ప్రచారం నిర్వహించిన టీడీపీ అధినేత చంద్రబాబు...జగన్ పై...

Read moreDetails
Page 19 of 194 1 18 19 20 194

Latest News