Telangana

తెలంగాణ‌ `చిహ్నం`పై రాజ‌కీయ చిందులు!

తెలంగాణ‌ లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం మూడు ప్ర‌ధాన అంశాల‌ను జూన్ 2న ఆవిష్క‌రించ‌నుంది. రాష్ట్ర ఆవిర్భా వ దినోత్స‌వాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం...

Read moreDetails

ట్యాపింగ్ ఉచ్చు: చివ‌ర‌కు న్యాయ‌మూర్తుల‌ను కూడా వ‌ద‌ల్లేదు

తెలంగాణను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్య‌వ‌హారం రోజు రోజుకు మ‌లుపు తిరుగుతోంది. గ‌త బీఆర్ ఎస్ హ‌యాంలో ఎన్నిక ల‌కు ముందు.. రాస్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ జ‌రిగింద‌నే...

Read moreDetails

జనసేన నేత మధు దారుణ హత్య .. కోటితో పరార్

ప్రముఖ బిల్డర్, హైదరాబాద్ లో స్థిరపడిన జనసేన నాయకుడు కుప్పాల మధు దారుణహత్యకు గురయ్యాడు. కర్ణాటకలోని బీదర్ లో ఈ సంఘటన జరిగింది. స్నేహితులతో డబ్బు విషయంలో...

Read moreDetails

రేవంత్ తో బాలకృష్ణ భేటీ…ఏపీ రాజకీయాలపై చర్చ?

తెలంగాణలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సరే వారితో టాలీవుడ్ అగ్ర కథానాయకుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సత్సంబంధాలు నెరుపుతారన్న సంగతి తెలిసిందే. గతంలో బీఆర్ఎస్...

Read moreDetails

రేవంత్ ని జైల్లో ఎందుకు పెట్టకూడదు?: కేటీఆర్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నకిలీ వార్తలు ప్రచారం చేస్తున్న వ్యక్తిని జైల్లో ఎందుకు పెట్టకూడదని రేవంత్...

Read moreDetails

ఏపీకి కాబోయే సీఎం ఎవరో చెప్పిన కేటీఆర్

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అన్న అంశంపై ఇరు తెలుగు రాష్ట్రాలలో తీవ్ర ఉత్కంఠ ఏర్పడిన సంగతి తెలిసిందే. భారీగా...

Read moreDetails

కాబోయే ఏపీ సీఎం..రేవంత్ హాట్ కామెంట్స్

ఏపీ లో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఏ పార్టీ అధికారం చేపట్టబోతోంది అన్న విషయంపై ఇరు తెలుగు రాష్ట్రాలలో తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది. ఈ సారి...

Read moreDetails

ఓటేస్తే ‘వండర్ లా’లో డిస్కౌంట్ !

అసలే మండుతున్న ఎండలు. 45 డిగ్రీల ఊష్ణోగ్రతలు దాటిపోతున్నాయి. తొలి మూడు దశలలో ఓటింగ్ శాతం అమాంతం తగ్గడంతో ఎన్నికల కమీషన్ పలు రాష్ట్రాలలో ఓటింగ్ సమయాన్ని...

Read moreDetails

జగన్ కు రేవంత్ రెడ్డి సలహా

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లను ఉద్దేశించి ఏపీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే....

Read moreDetails
Page 13 of 148 1 12 13 14 148

Latest News