Andhra

ఉద్యోగాలు ఇవ్వవా జగన్…?

``మ‌న ప్ర‌భుత్వం రాగానే రాష్ట్రంలో కొలువుల పండ‌గ ప్రారంభ‌మ‌వుతుంది. యువ‌త‌కు ఉద్యోగాలు ఇచ్చేందుకు మేం సిద్ధం. ఇప్ప‌టి లాగా కాదు.. దీనికొక కొత్త విధానం అమ‌లు చేస్తాం....

Read moreDetails

జగన్ బీసీ గేమ్… బెటర్ దాన్ బాబు

బీసీలే పార్టీకి ఆయు వు ప‌ట్టు అని.. బీసీ అజెండానే త‌మ అజెండా అని చెప్పుకొనే ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీకి తాజాగా జ‌రిగిన మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో బీసీ ఓటు...

Read moreDetails

`ఆప‌రేష‌న్ సీఐడీ` వెనుక అస‌లు గుట్టు ఇదేనా?!

తాజాగా టీడీపీ అధినేత చంద్ర‌బాబుపై సీఐడీ కేసు న‌మోదు చేయ‌డం.. దీనిపై చంద్ర‌బాబు హైకోర్టును ఆశ్ర ‌యించ‌డం.. ఆ వెంట‌నే దీనిపై కోర్టునాలుగు వారాల‌పాటు స్టే ఇవ్వ‌డం.....

Read moreDetails

కోర్టుతో తిట్లు తినడం మీకలవాటేగా – లోకేష్ సెటైర్

తండ్రి నుంచి మొదలుకుని వైఎస్ కుటుంబం మొత్తం పదేపదే చంద్రబాబు మీద గత పాతికేళ్లుగా కేసులు వేస్తూనే ఉన్నారు. అవి వీగిపోతూనే ఉన్నాయి. ఇటీవల కూడా విజయమ్మ...

Read moreDetails

జగన్ బుద్ధి వీర్రాజుకు ఇన్నాళ్లకు అర్థమైందా?

నిత్యం జగన్ భజన చేస్తూ ... జగన్ కి ఏ మాత్రం నష్టం జరిగే విమర్శ చేయాల్సి వచ్చినా... దానికి పది రెట్లు చంద్రబాబును డ్యామేజ్ చేసేలా సంబంధం...

Read moreDetails

జగన్ కు హైకోర్టు షాక్..చంద్రబాబుకు స్టే

జగన్ సర్కార్ కు మరోసారి హైకోర్టులో చుక్కెదురైంది. వైసీపీ ప్రభుత్వానికి మరోసారి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అమరావతి భూముల వ్యవహారంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటూ ప్రతిపక్ష...

Read moreDetails

ప్రమాద ఘంటికలు

వచ్చే 3 నెలల్లో మరో 30,900 కోట్లు అంటే ఏడాదిలోనే 1,11,500 కోట్ల కొత్త అప్పు తెస్తున్న రుణాలు ఎటుపోతున్నాయి? వస్తున్న ఆదాయం ఏమవుతోంది? ఇప్పటికే తలకు...

Read moreDetails

భూముల కొనడం నేరమా?

రాజధాని అమరావతిని సర్వనాశనం చేయడానికి  సీఎం జగన్‌ అండ్‌ కోట ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచీ చేస్తున్న ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ఆరోపణల బండారాన్ని సాక్షాత్తూ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టే బట్టబయలు...

Read moreDetails

అసెంబ్లీ ప్రివిలైజ్ కమిటీకి నిమ్మగడ్డ స్ట్రాంగ్ రిప్లై

తన హక్కులకు ఎన్నికల కమిషన్ భంగం కలిగించారని ఇటీవల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రివిలైజ్ కమిటీకి  ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇటీవల మంత్రి చేసిన ఆరోపణలపై...

Read moreDetails

నిమ్మగడ్డను జైలుకు పంపే కుట్ర!

నోటీసును స్పీకర్‌కు పంపిన పెద్దిరెడ్డి, బొత్స గవర్నర్‌కు ఇచ్చిన ఫిర్యాదులో.. తమను కించపరిచారని ఆరోపణ దానిని హక్కుల కమిటీకి పంపిన తమ్మినేని మహారాష్ట్ర కమిషనర్‌కు అక్కడి అసెంబ్లీ...

Read moreDetails
Page 766 of 768 1 765 766 767 768

Latest News