Andhra

టిక్కెట్ రెకమెండ్ చేసిన ఎన్టీఆర్ ఎందుకు కొడాలి నానిని కంట్రోల్ చేయట్లేదు?

ఏపీ మంత్రి కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్య చేశారు. ఇంతకాలం ఓపెన్ కాని అంశాల మీద ఆయన ఓపెన్ అయ్యారు. తాజాగా విలేకరులతో మాట్లాడిన ఆయన.. తనకు...

Read more

నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలకు సెక్యూరిటీ పెంపు

ఏపీలో మంత్రులకు ఒకటే పని. అవకాశం దొరికినపుడల్లా చంద్రబాబును, లోకేష్ ను తిట్టడం. మరి మంత్రుల అసలు పని ఎవరు చేస్తారు? ఇంకెవరు... సజ్జల రామకృష్ణారెడ్డి. ఆయన కాకుండా...

Read more

జగన్ మానసిక పరిస్థితి బాలేదు- చిత్తూరులో బాబు సంచ‌ల‌న కామెంట్లు

చిత్తూరు జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఏపీ ప్ర‌భుత్వంపై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తాయని ముందే...

Read more

Janasena: ప‌వ‌న్ ప‌దే ప‌దే అదే త‌ప్పు

రాజకీయాల్లో రాణించాల‌న్నా.. ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ పొందాల‌న్నా.. నాయకులు గ‌త పొరపాట్ల‌ను చ‌క్క‌దిద్దుకుని ముందుకు సాగాలి. కానీ చేసిన త‌ప్పులే మ‌ళ్లీ చేస్తుంటే ప్ర‌జ‌ల్లో నాయ‌కుడ‌నే భావం పోయే...

Read more

కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికపై హైకోర్టు సంచలన ఆదేశాలు

ఇటీవల ముగిసిన మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందన్న విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. టీడీపీ అభ్యర్థులను బెదిరించిన వైసీపీ నేతలు నామినేషన్లు వేయకుండా...

Read more

భువనేశ్వరిపై వ్యాఖ్యలు…జగన్ పై మందకృష్ణ ఫైర్

టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరిని, చంద్రబాబు కుటుంబ సభ్యులను ఉద్దేశించి వైసీపీ సభ్యులు చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోన్న...

Read more

మంత్రి బాలినేనికి వరద బాధితుల షాక్

గత రెండు వారాలుగా ఏపీ అకాల వర్షాలు, వరదలతో అతలాకుతలమవుతోన్న సంగతి తెలిసిందే. అయితే, ఇటువంటి విపత్తు వచ్చినపుడు ప్రజలకు ఆపన్న హస్తం అందించాల్సిన జగన్ ప్రభుత్వం...

Read more

జగన్ యూటర్న్ వెనుక 5 షాకింగ్ కారణాలు

ఈ మధ్య రాజకీయ నాయకులు కొత్త కొత్త కుట్రలు, కుతంత్రాలకు తెరతీస్తున్నారు. తమ పార్టీపై, ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ప్రజా వ్యతిరేకత వస్తోందంటే చాలు....ఆ టాపిక్ ను...

Read more
Page 568 of 706 1 567 568 569 706

Latest News

Most Read