• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

అల్లు అర్జున్ కు బెయిల్ ఇచ్చి.. కేసు వెన‌క్కి తీసుకోవ‌చ్చా?

admin by admin
December 13, 2024
in Movies, Top Stories
0
0
SHARES
55
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై కేసు న‌మోదుకావ‌డం.. ఆయ‌న‌ను అరెస్టు చేయ‌డం.. ఆ వెంట‌నే హైకోర్టులో బెయిల్ రావ‌డం.. తెర‌మీద శుక్ర‌వారం.. `పుష్ప` చూపించిన ఉత్కంఠ భ‌రిత మాస్ మ‌సాలా `మూవీ` ఇది! అయితే.. దీనివెనుక మ‌రో ఘ‌ట్టం కూడా ఉంది.. అస‌లు కేసును వెన‌క్కి తీసుకుంటున్న‌ట్టు మృతురాలు.. రేవ‌తి భ‌ర్త ప్ర‌క‌టించిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. దీంతో అస‌లు కేసు ప‌రిస్థితి డైల్యూట్ అవుతుంద‌న్న చ‌ర్చ కూడా సాగుతోంది. ఈ క్ర‌మంలోనే అనూహ్యంగా అల్లు అర్జున్‌కు బెయిల్ రావ‌డం.. మ‌రో ప‌ది నిమిషాల్లోనే జైలుకు వెళ్ల‌డం ఖాయ‌మ‌ని.. చెంచ‌ల్‌గూడ జైల్లో ఏర్పాట్లు జ‌రుగుతున్నాయ‌ని అనుకుంటున్న క్ర‌మంలో ఆయ‌న నిక్షేపంగా ఇంటికి వెళ్లిపోవ‌డం.. మ‌రో ట్విస్టు!!

ఈ మొత్తం ఎపిసోడ్‌లో అస‌లు ఏం జ‌రిగింది? ఏం జ‌ర‌గాలి? అనేది కీల‌కం. వాస్త‌వానికి అల్లుఅర్జున్ పై న‌మోదైన కేసు.. హ‌త్య‌! జ‌రిగింది తొక్కిసిలాటే అయినా.. ఆయ‌న కార‌ణంగానే ఇది జ‌రిగింద‌ని.. తాము రోడ్ షో వ‌ద్ద‌న్నా చేశార‌ని.. అస‌లు తాము థియేట‌ర్‌వ‌ద్ద‌కు రావ‌ద్ద‌ని చెప్పినా వ‌చ్చార‌ని పోలీసులు చెబుతున్నారు. ఈ క్ర‌మంలోనే జ‌రిగిన తొక్కిస‌లాట‌కు అర్జున్‌ను బాద్యుడిని చేస్తూ.. ఆయ‌న‌పై బ‌ల‌మైన 105, 118 సెక్ష‌న్ల‌ను పెట్టారు. వీటిలో 118 అనేది తీవ్ర‌మైన సెక్ష‌న్‌. ఉద్దేశ పూర్వకంగా హ‌త్య చేయ‌డాన్ని ఈ సెక్ష‌న్ సూచిస్తుంది.

ఇక‌, 105 విష‌యానికి వ‌స్తే.. హత్యకు సమానం. నేరపూరిత నరహత్యగా పేర్కొంటోంది. ఈ సెక్ష‌న్‌లో వ్యక్తి మరణానికి కారణం అయ్యే వ్య‌క్తి తెలిసి కూడా త‌ప్పు చేయ‌డం. అంటే.. తాను రంగంలోకి దిగితే.. మ‌ర‌ణం సంభ‌విస్తుంద‌ని తెలిసి కూడా.. చేయ‌డం. ఇది కూడా మ‌రింత తీవ్ర‌మైన సెక్ష‌న్‌గానే న్యాయ‌నిపుణులు పేర్కొంటున్నారు. మ‌రి ఇంత తీవ్ర‌మైన సెక్ష‌న్లు న‌మోదు చేసి.. ఇంటికి వెళ్లి మ‌రీ అరెస్టు చేసిన త‌ర్వాత‌.. అనూహ్యంగా బెయిల్ రావ‌డం వెనుక ఏదో జ‌రిగింద‌న్న కార‌ణం వినిపిస్తోంది. ప్ర‌భావితం చేయ‌డమో.. లేక‌.. మ‌రేదైనా కార‌ణ‌మో ఉంద‌న్న‌ది న్యాయ‌నిపుణులు చెబుతున్న అంశం.

ఇక‌, ఈ కేసును వెన‌క్కి తీసుకుంటున్న‌ట్టు మృతురాలి కుటుంబం ప్ర‌క‌టించింద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. కానీ, ఇది సాధ్య‌మేనా? అంటే కానేకాద‌ని అంటున్నారు న్యాయ‌నిపుణులు. ఎందుకంటే.. అర్జున్‌పై న‌మోదైంది.. సివిల్ కేసు కాదు. ఏదో లాబీయింగ్ చేసుకుని త‌ప్పించుకునేందుకు! హ‌త్య కేసు న‌మోదు చేశారు. సో.. ఇలాంటి కేసుల్లోనూ రాజీ మార్గం ద్వారా.. స‌రిచేసుకుంటామంటే.. దేశంలో జ‌రుగుతున్న హ‌త్య‌ల‌కు సంబంధించిన కేసులు ఏ ఒక్క‌టీ నిల‌బ‌డ‌వు. నేరుగా వ‌చ్చి హ‌త్య చేసి.. త‌ర్వాత ప‌రిహారం కింద బాధిత కుటుంబంతో ఒప్పందం చేసుకుంటే ఇక‌, కోర్టులు ఎందుకు? విచార‌ణ‌లు ఎందుకు? అనే ప్ర‌శ్న తెర‌మీదికి వ‌స్తోంది.

సో.. మృతురాలి కుటుంబం వెన‌క్కి తీసుకుంటాన‌ని చెప్పినా.. ఈ కేసు విష‌యంలో సాధ్యం కాదు. కాబ‌ట్టి ఎలా చూసుకున్నా.. అర్జున్ విష‌యం “తెర‌వెనుక ఏదో జ‌రిగింది!“ అనేది సుస్ప‌ష్ట‌మ‌ని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అది డ‌బ్బుతో మేనేజ్ చేశారా? లేక‌, అధికారంతో మేనేజ్ చేశారా? సెల‌బ్రిటీలుగా న్యాయ‌వ్య‌వ‌స్థ‌ను ప్ర‌భావితం చేశారా? అనేదానిపై అనేక సందేహాలు అయితే.. ఉన్నాయి. ఎలా చూసుకున్నా.. అల్లు అర్జున్ అయితే.. ఇప్ప‌టికి త‌ప్పించుకున్నా.. మున్ముందు మాత్రం కోర్టు బోను ఎక్కాల్సిందేన‌ని నిపుణులు చెబుతున్నారు.

Tags: allu arjunallu arjun arrestedcase on allu arjuncase withdrawn
Previous Post

అల్లు అర్జున్ కేసులో పోలీసులు అడ్డంగా బుక్?

Next Post

విడుదలలో జాప్యం..రాత్రికి జైల్లోనే అల్లు అర్జున్

Related Posts

Movies

`రాజాసాబ్‌` టీజర్‌.. ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆక‌లి తీర్చిన మారుతి!

June 16, 2025
Movies

రాజ‌మౌళి ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్.. గెస్ చేస్తే మీరు గ్రేట్‌..!

June 16, 2025
Movies

ఇండ‌స్ట్రీకి రేవంత్ రెడ్డి బిగ్ ఆఫ‌ర్‌

June 16, 2025
India

ఉత్తరాఖండ్ లో కుప్పకూలిన హెలికాఫ్టర్.. 7గురు దుర్మరణం

June 16, 2025
Movies

ఆ స్టార్ యాంక‌ర్ చీర‌కు అల్లు అర్జున్ కూడా ఫిదా.. వీడియో వైర‌ల్!

June 15, 2025
Movies

క‌త్తిని కానుక‌గా ఇచ్చిన‌ అభిమాని.. క‌మ‌ల్ ఆగ్ర‌హం.. వీడియో వైర‌ల్!

June 15, 2025
Load More
Next Post

విడుదలలో జాప్యం..రాత్రికి జైల్లోనే అల్లు అర్జున్

Latest News

  • వైసీపీకి షాక్‌.. కేశినేని నాని ఓటుతో టీడీపీలో సంబ‌రాలు..!
  • తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డికి అభినందనలు
  • `రాజాసాబ్‌` టీజర్‌.. ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆక‌లి తీర్చిన మారుతి!
  • రాజ‌మౌళి ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్.. గెస్ చేస్తే మీరు గ్రేట్‌..!
  • విజ‌య్ రూపానీ మృత‌దేహం ల‌భ్యం.. కానీ
  • ఇండ‌స్ట్రీకి రేవంత్ రెడ్డి బిగ్ ఆఫ‌ర్‌
  • గుజరాత్ ప్రమాదం..ఆ వ్యక్తి విమానం నుంచి దూకలేదా?
  • ఉత్తరాఖండ్ లో కుప్పకూలిన హెలికాఫ్టర్.. 7గురు దుర్మరణం
  • ఆ స్టార్ యాంక‌ర్ చీర‌కు అల్లు అర్జున్ కూడా ఫిదా.. వీడియో వైర‌ల్!
  • క‌త్తిని కానుక‌గా ఇచ్చిన‌ అభిమాని.. క‌మ‌ల్ ఆగ్ర‌హం.. వీడియో వైర‌ల్!
  • గుంటూరు రూపురేఖలు మార్చిన పెమ్మసాని
  • ముగిసిన లోకేష్‌ డెడ్‌లైన్.. గెట్ రెడీ వైసీపీ..!
  • నాడు బ‌న్నీ.. నేడు బాల‌య్య‌.. గ‌ద్ద‌ర్ అవార్డ్స్‌లో పేరు మర్చిపోయిన న‌ట‌సింహం!
  • గుజరాత్ విమాన ప్రమాదం..మరో 11 మంది మృతి
  • కూటమి ఏడాది పాలనపై జనం పల్స్ ఏంటి?
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra