• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

గర్ల్ ఫ్రెండ్ తో బూతు చాటింగ్ … దొరికిపోయిన సెలబ్రిటీ ?

NA bureau by NA bureau
January 18, 2023
in Around The World, India, Top Stories, Trending
0
babr azam chat

babr azam chat

0
SHARES
319
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

తీవ్రమైన ఆరోపణల్ని ఎదుర్కొంటున్నారు పాకిస్థాన్ క్రికెట్ కెప్టెన్ బాబర్ అజామ్. తరచూ ఏదో ఒక వివాదంలో చిక్కుకునే అతడు.. తాజాగా తన జట్టులోని ఒక క్రీడాకారుడి ప్రేయసితో వలపు ఛాటింగ్ చేసినట్లుగా చెబుతున్న కొన్ని ఆధారాలు.. ఫోటోలు.. ఛాటింగ్ కు సంబంధించిన స్క్రీన్ షాట్లు ఆన్ లైన్ లో ప్రత్యక్షమవుతున్నాయి. దీంతో అతడిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తన తోటి క్రికెటర్ ప్రేయసికి వలపు మెసేజ్ లు పంపినట్లుగా పేర్కొనే పలు ఆధారాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

నువ్వు నాతో ఇలానే ఛాటింగ్ చేస్తుంటే.. నీ ప్రియుడు టీంలో నుంచి బయటకు వెళ్లడంటూ బాబర్ సదరు అమ్మాయికి హామీ ఇచ్చినట్లుగా చెబుతున్నారు. అయితే.. బయటకు వచ్చిన ఫోటోలు మార్పింగ్ అని.. అతడి మీద వచ్చిన ఆరోపణలన్ని కూడా అవాస్తవాలేనన్న వాదనను ఆయన అభిమానులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే బాబర్ మీద మొదట్నించి ఏదో ఒక వివాదం తెర మీద వస్తూనే ఉంటుంది.

చిన్నతనం నుంచి తెలిసిన అమ్మాయి విషయంలోనూ బాబర్ అబద్ధాలు చెప్పి.. పెళ్లి చేసుకుంటానని నమ్మంచి.. మోసం చేసినట్లుగా బాబర్ పై కేసు నమోదైంది. తాను బయపెడుతున్న వివరాలు.. ఆధారాల్నిపలువురు తప్పు పడతారని.. విమర్శలు చేస్తారని.. కానీ బాబర్ అసలు రంగును ప్రపంచానికి తెలియజేయటానికే తాను అన్ని ఆధారాల్ని బయటపెడుతున్నట్లుగా ఒక నెటిజన్ పేర్కొన్నాడు.

అయితే.. తన మీద వెల్లువెత్తుతున్న విమర్శలు.. ఆరోపణలు.. బయటకు వచ్చిన ఫోటోల మీద పాక్ క్రికెట్ కెప్టెన్ బాబర్ మాత్రం అస్సలు రియాక్టు కాలేదు. అంతకంతకూ ఎక్కువ అవుతున్న ఆరోపణల నేపథ్యంలో ఆయన ఏమని బదులు ఇస్తారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

Babar Azam to his teammates before team selection. pic.twitter.com/suyK0fXJzH

— Muhammad Arun Singh Anthony (@ArunTuThikHoGya) January 17, 2023

Tags: captain babar azamgirl friendIndiapakistan
Previous Post

సామాజిక ఉద్యమ నిర్మాత ఎన్టీఆర్ – మన్నవ సుబ్బారావు!

Next Post

వైసీపీలో స‌ర్వేల మీద సర్వేలు… అయినా !

Related Posts

Trending

అమరావతే రాజధాని..కేంద్ర మంత్రి స్వీట్ న్యూస్

February 8, 2023
kotam reddy sridhar reddy
Trending

బోరుగడ్డ ఆఫీసు దగ్ధంపై కోటంరెడ్డి రియాక్షన్

February 8, 2023
Trending

స్మితతో చిరంజీవి నిజం చెప్పారా? ప్రోమో వైరల్

February 8, 2023
Top Stories

లిక్కర్ స్కామ్‌లో కవిత మాజీ సీఏ బుచ్చిబాబు అరెస్ట్

February 8, 2023
Trending

సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్న జ‌గ‌న్ పాట‌

February 8, 2023
lokesh rally
Politics

మోసానికి ఫ్యాంటు చొక్కా తొడిగితే.. జ‌గ‌న్‌

February 8, 2023
Load More
Next Post
ysrcp flag

వైసీపీలో స‌ర్వేల మీద సర్వేలు... అయినా !

Latest News

  • NRI TDP USA-Womens Wing–పాతపట్నంలో ఎన్టీఆర్ అన్న క్యాంటిన్!
  • అమరావతే రాజధాని..కేంద్ర మంత్రి స్వీట్ న్యూస్
  • బోరుగడ్డ ఆఫీసు దగ్ధంపై కోటంరెడ్డి రియాక్షన్
  • స్మితతో చిరంజీవి నిజం చెప్పారా? ప్రోమో వైరల్
  • లిక్కర్ స్కామ్‌లో కవిత మాజీ సీఏ బుచ్చిబాబు అరెస్ట్
  • సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్న జ‌గ‌న్ పాట‌
  • మోసానికి ఫ్యాంటు చొక్కా తొడిగితే.. జ‌గ‌న్‌
  • `వై నాట్‌`తో ఉతికేసిన నారా లోకేష్‌.. ఏమ‌న్నారంటే!
  • త్వ‌ర‌లోనే కాంగ్రెస్ స‌ర్కార్‌:  రేవంత్‌
  • రగులుతున్న కృష్ణా.. టీడీపీ నేత‌ల అరెస్టులు.. రీజ‌నేంటి?
  • హైకోర్టుకు పయ్యావుల…జగన్ కు షాక్
  • జగన్ కు కొత్త పేరు పెట్టిన పవన్
  • బాబు, పవన్ ల పొత్తుపై అమర్ నాథ్ అక్కసు
  • రూ.300 కోట్లకు పేర్ని నాని స్కెచ్
  • బాబూ మోహన్ బూతు పురాణం..వైరల్

Most Read

కేంద్రం సంచ‌ల‌న నిర్ణ‌యం

ఒక్క ప్రశ్నతో వైసీపీ వాళ్లకు దిమ్మతిరిగింది… అందరూ సైలెంట్

హైకోర్టుకు పయ్యావుల…జగన్ కు షాక్

టాలీవుడ్లో భారీ సెక్స్ రాకెట్

ఎంత పని చేశావ్ … ఒక్క వీడియోతో జగన్ కి జ్వరం తెప్పించావే

బాలకృష్ణ కు వ్య‌తిరేకంగా కుట్ర‌?

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra