• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ఆ ఘ‌న‌త చంద్ర‌బాబుకు మాత్ర‌మే సొంతం.. మల్లారెడ్డి ప్ర‌శంస‌లు

admin by admin
September 9, 2024
in Andhra, Politics, Telangana
0
0
SHARES
223
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తాజాగా ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత అయిన నారా చంద్ర‌బాబు నాయుడుపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. ఈ రోజు ఉద‌యం మ‌ల్లారెడ్డి తిరుమల వ‌చ్చి శ్రీ‌వారిని దర్శించుకున్నారు. అలిపిరి నడక మార్గం గుండా ఆయ‌న తిరుమ‌ల చేరుకున్నారు. పలువురు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు కూడా మ‌ల్లారెడ్డి వెంట ఉన్నారు. ద‌ర్శ‌నం అనంత‌రం మీడియాతో ఆయ‌న ముచ్చ‌టించారు.

ఏపీని భారీ వర్షాలు, వరదలు అంత‌లాకుత‌లం చేస్తున్న అంశంపై మ‌ల్లారెడ్డి స్పందించారు. విజయవాడను వరదలు ముంచెత్తాయ‌ని.. ఇటువంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో వరద బాధితులను ఆదుకోవడానికి 74 ఏళ్ల వయసులో కూడా చంద్రబాబు ఎంతో శ్రమిస్తున్నారని మ‌ల్లారెడ్డి ప్ర‌శంసించారు. వరద నీటిలో 30 కిలోమీటర్లు పర్యటించి ప్రజల ప్రాణాలను కాపాడిన ఘనత చంద్రబాబుకు మాత్ర‌మే సొంత‌మ‌న్నారు.

తన అనుభవంతో విపత్తు నుంచి చంద్ర‌బాబు ప్రజలను ర‌క్షించార‌ని ఏపీ సీఎంను మ‌ల్లారెడ్డి కొనియాడారు. ఈ క్ర‌మంలోనే పార్టీ వీడటం గురించి ఆయ‌న‌కు ప్ర‌శ్న‌లు ఎదుర‌య్యాయి. బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నార‌ని గ‌త కొద్ది రోజుల నుంచి మ‌ల్లారెడ్డిపై జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ ప్ర‌చారాన్ని తాజాగా మ‌రోసారి మ‌ల్లారెడ్డి ఖండించారు. తాను ఏ పార్టీలోకి వెళ్లడం లేదని.. ఒకవేళ వెళ్తే తానే స్వ‌యంగా ఆ విషయాన్ని తెలియజేస్తానని మ‌ల్లారెడ్డి పేర్కొన్నారు. తాను బీఆర్ఎస్ లోనే ఉన్నానని స్పష్టం చేశారు.

Tags: Andhra Pradeshap politicsbrsBRS MLA Malla ReddyChandrababuCM Chandrababu NaiduTelanganaTelugu News
Previous Post

ఇట్స్ అఫీషియ‌ల్‌.. విడాకుల బాట‌లో హీరో జ‌యం ర‌వి..!

Next Post

హిందువుల పై జగన్ అణచివేత చెప్పాలంటే ఒక పుస్తకం కూడా సరిపోదు

Related Posts

Andhra

చంద్రబాబు మాట రేవంత్ వింటారా?

June 19, 2025
Andhra

రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు

June 19, 2025
Andhra

పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌

June 19, 2025
Andhra

రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్

June 19, 2025
Andhra

జగన్ రప్పా రప్పా…ఈ సారి ఒక్క సీటూ రాదబ్బా!

June 19, 2025
Andhra

అంబటి రాంబాబు కు బిగ్ షాక్‌.. మ‌రో కేసు న‌మోదు..!

June 19, 2025
Load More
Next Post

హిందువుల పై జగన్ అణచివేత చెప్పాలంటే ఒక పుస్తకం కూడా సరిపోదు

Latest News

  • చంద్రబాబు మాట రేవంత్ వింటారా?
  • రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు
  • పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌
  • రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్
  • అభిషేక్, ఐశ్వర్య.. ఏం జరుగుతోంది?
  • జగన్ రప్పా రప్పా…ఈ సారి ఒక్క సీటూ రాదబ్బా!
  • హనీట్రాప్ కేసులో ఇన్ స్టా ఇన్ ఫ్లుయెన్సర్ అరెస్టు
  • `కుబేర‌` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. త‌మిళంలో క‌న్నా తెలుగులోనే ఎక్కువ‌!
  • అంబటి రాంబాబు కు బిగ్ షాక్‌.. మ‌రో కేసు న‌మోదు..!
  • ఏపీ క్యాబినెట్ నుంచి జ‌న‌సేన మంత్రి ఔట్‌.. ప‌వ‌న్ వ్యూహం అదేనా?
  • హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు పోస్టర్
  • జగన్ రెంటపాళ్ల టూర్ పై చంద్రబాబు ఫైర్
  • చంద్రబాబుపై రేవంత్ షాకింగ్ కామెంట్లు
  • టోల్ చార్జిలపై కేంద్రం తీపి కబురు
  • వార్ మొదలైంది.. ఇరాన్ అధినేత సంచలన పోస్టు
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra