• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

`బ్ర‌హ్మంగారి మఠం`పై ఏపీ మంత్రి సంచలన వ్యాఖ్య‌లు

admin by admin
June 13, 2021
in Andhra, Top Stories
0
0
SHARES
438
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

కొన్ని రోజులుగా వివాదంగా మారిన క‌డ‌ప జిల్లాలోని బ్ర‌హ్మంగారి మ‌ఠం బాధ్య‌త‌ల‌పై మంత్రి వెలంప‌ల్లి తాజాగా స్పందించారు. బ్రహ్మంగారి మఠాధిపతులుగా 11 మంది పనిచేశారని.. మఠాధిపత్యంపై ఎలాంటి వీలునామా తమకు అందలేదని  శ్రీనివాస్‌ అన్నారు.  బ్రహ్మంగారి మఠం వివాదంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. వివాదాన్ని పరిష్కరించేందుకు సమాలోచనలు జరిపారు.

నిబంధనల ప్రకారం 90 రోజుల్లో వీలునామా అందించాలని.. వీలునామా అందనందున ధార్మిక పరిషత్ తదుపరి నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. మఠం నిర్వహణకు తాత్కాలిక అధికారిని నియమించామని ఆయన చెప్పారు.

మఠం ఆచారాలు, సంప్రదాయాలను త్వరితగతిన సేకరిస్తామని పేర్కొన్నారు. మఠాధిపతులు, పీఠాధిపతులు ప్రభుత్వానికి సలహాలు ఇవ్వొచ్చని సూచించారు. బ్రహ్మంగారి పీఠాధిపతి ఎంపిక సాంప్రదాయబద్ధంగా జరుగుతుందని మంత్రి వెల్లంపల్లి వెల్లడించారు.

అయితే.. మంత్రి వ్యాఖ్య‌ల‌పై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. బ్ర‌హ్మంగారి మ‌ఠం ప్ర‌భుత్వ ఆధీనంలో ఉందా?  లేదో చెప్పాల‌నే ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి. అదేస‌మ‌యంలో ఇలాంటి విష‌యాల్లో ప్ర‌భుత్వం జోక్యం స‌మంజ‌స‌మేనా? అనేది కూడా ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు.

ఇప్ప‌టికే దివంగ‌త‌ మ‌ఠాధిప‌తి స‌తీమ‌ణి.. డీజీపికి కూడా లేఖ రాసిన నేప‌థ్యంలో.. ఇప్పుడు నేరుగా ప్ర‌భుత్వం జోక్యం చేసుకుని తామే బాధ్యుల‌మ‌న్న‌ట్టు వ్యాఖ్య‌లు చేయ‌డాన్ని ప‌లువురు ఆక్షేపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. గ‌తంలోనూ ప‌లు ఆల‌యాల‌కు సంబంధించి వెల్లంప‌ల్లి ఇలానే రాజ‌కీయాలు చేశార‌ని అంటున్నారు.

Tags: Brahmamgari MatamkadapaRayalaseemavellampalli srinivas
Previous Post

Riding Horse in Saree : వైరల్ అవుతున్న ఆంటీ గుర్రపు స్వారీ

Next Post

Big Breaking: జగన్ కి 24 గంటల డెడ్ లైన్

Related Posts

Andhra

మోదీ దగ్గర లోకేశ్, జగన్ ల ఇమేజ్..ఇంత తేడానా?

May 18, 2025
Andhra

కేసుల దెబ్బకు ఫారెన్ వెళ్తున్న వైసీపీ నేత

May 18, 2025
Andhra

అమెరికాకు కొడాలి నాని.. పెద్ద ప్లానే..!

May 18, 2025
Movies

ర‌ష్మికతో పెళ్లి.. ఓపెన్ అయిపోయిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌!

May 18, 2025
Andhra

ఫ్రీ బస్ స్కీమ్ పై చంద్రబాబు బిగ్ అప్ ‘డేట్’!

May 17, 2025
Around The World

భార‌తీయుల‌ దెబ్బ‌కు ట‌ర్కీ విల‌విల‌.. రూ. 770 కోట్లు న‌ష్టం..!

May 17, 2025
Load More
Next Post
jagan

Big Breaking: జగన్ కి 24 గంటల డెడ్ లైన్

Please login to join discussion

Latest News

  • మోదీ దగ్గర లోకేశ్, జగన్ ల ఇమేజ్..ఇంత తేడానా?
  • కేసుల దెబ్బకు ఫారెన్ వెళ్తున్న వైసీపీ నేత
  • వెంకీ – చెర్రీ ఓ మ‌ల్టీస్టార‌ర్‌.. ఇంత‌కీ డైరెక్ట‌ర్ ఎవ‌రు?
  • అమెరికాకు కొడాలి నాని.. పెద్ద ప్లానే..!
  • ర‌ష్మికతో పెళ్లి.. ఓపెన్ అయిపోయిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌!
  • ప్రధాని మోదీతో లోకేష్ భేటీ – యువగళం కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ!
  • ఫ్రీ బస్ స్కీమ్ పై చంద్రబాబు బిగ్ అప్ ‘డేట్’!
  • ఫాల్కేపై సినిమా.. రాజమౌళి కి ఝలక్
  • భార‌తీయుల‌ దెబ్బ‌కు ట‌ర్కీ విల‌విల‌.. రూ. 770 కోట్లు న‌ష్టం..!
  • ఏపీ లిక్కర్ స్కాం..ఆ ఇద్దరి అరెస్టు
  • కాకాణి అరెస్ట్ కు కౌంట్ డౌన్ మొదలైంది..!
  • మ‌హానాడును మించి.. ఆ కార్య‌క్ర‌మం అదిరిపోవాలి: చంద్ర‌బాబు
  • అల్లు అర్జున్ తో ల‌వ్‌స్టోరీ.. నిహారిక పెద్ద ప్లానే వేసిందిగా..!
  • స‌మంత‌-రాజ్ రిలేష‌న్ క‌న్ఫార్మ్ చేసిన ప్ర‌ముఖ తెలుగు న‌టి..!
  • కొండా సురేఖ కామెంట్స్..కేటీఆర్ కాంప్లిమెంట్స్
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra