బిగ్ బ్రేకింగ్-తిరుపతి ఉప ఎన్నిక వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ గురుమూర్తి
తిరుపతి ఉప ఎన్నిక వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ గురుమూర్తి నిలిపే ఆలోచనలో సీఎం జగన్..
మరికొద్ది సేపట్లో అధికారిక ప్రకటన చేయనున్న వైసీపీ అధిష్టానం.
తిరుపతి వైసీపీ MP ticket ఫిసియో తెరపిస్ట్ గురుమూర్తి కి..
— venkata krishna (@vkjourno) November 20, 2020
సేవల్ని గుర్తుంచుకొని టికెట్ ఇవ్వడం గొప్ప విషయం.. చాలామంది నేర్చుకోవాల్సిన నాయకత్వ లక్షణం #AndhraPradesh #appolitics #YSJagan #YSRCP #tdp #JanasenaParty #Tirupatielections pic.twitter.com/yWBk5jrC4Q