సరయు యుట్యూబర్లలో బాగా ఫేమస్
బూతు భాషతో మంచి విషయాలు నేర్పుతూ ఉంటుంది.
సాధారణంగా అబ్బాయిలు కూడా మాట్లాడుకోవడానికి జంకే బూతు పదాలను అలవోకగా మాట్లాడేస్తుంది
సరయు అంటే యంగ్ యు ట్యూబ్ వాచరర్లకు తెగ మోజు
ఆమె వీడియోల కోసం పడి చస్తారు.
అలా అని ఆమె అడల్ట్ కంటెంట్ జనరేట్ చేస్తుందని కాదు. మంచి విషయాలే బూతు భాషలో చెబుతుంది.
అందుకే ఆమె అంటే పిచ్చి
సరయు మాటే కాదు, మనిషి కూడా బోల్డే