• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

డ్రగ్స్ కేసు..కేసీఆర్ కు బండి సంజయ్ వైట్ ఛాలెంజ్

అసెంబ్లీలో టీఆర్ఎస్ నేతలకు డ్రగ్స్ టెస్ట్ కు డిమాండ్

admin by admin
April 4, 2021
in Politics, Telangana, Top Stories, Trending
0
0
SHARES
195
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

బెంగుళూరులో కన్నడ చిత్ర నిర్మాత శంకర్ గౌడకు డ్రగ్స్ కేసు వ్యవహారం తెలంగాణలో ప్రకంపనలు రేపుతోంది. ఈ కేసులో కొందరు టాలీవుడ్ ప్రముఖులు, తెలంగాణ వ్యాపారవేత్తలతో పాటు తెలంగాణకు చెందిన నలుగురు ఎమ్మెల్యేల పేర్లు కూడా ఉన్నాయన్న వదంతులు జోరుగా వ్యాపిస్తున్నాయి. హైదరాబాద్ వ్యాపారవేత్తలు రతన్ రెడ్డి, కలహర్ రెడ్డిలకు పోలీసులు నోటీసులు కూడా జారీ చేశారని, వారు హాజరు కాలేదని ప్రచారం జరుగుతోంది.

ఈ నేపథ్యంలో ఈ డ్రగ్స్ వ్యవహారంపై జరుగుతున్న ప్రచారంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకపై తెలంగాణ అసెంబ్లీలో కరోనా టెస్టులకు బదులు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు డ్రగ్స్ టెస్టులు చేయాలని బండి సంజయ్ షాకింగ్ కామెంట్లు చేశారు. ఈ వ్యవహారంలో తెలంగాణలో టీఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలున్నారని ప్రచారం జరుగుతోందని, ఆ ఎమ్మెల్యేలు ఎవనేది సీఎం కేసీఆర్ కు తెలుసని ఆరోపించారు.

అంతేకాదు, ఆ నలుగురు ఎమ్మెల్యేలతో తక్షణమే రాజీనామా చేయించాలని, లేకుంటే టీఆర్ఎస్ కు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ కేసులో టీఆర్ఎస్ కు చెందిన కీలకమైన నేతలున్నట్లు తెలుస్తోందని, హైదరాబాద్ లో హోటల్ అడ్డగా చేసుకొని టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు డ్రగ్స్ ధందా చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. టీఆర్ఎస్ నేతలకు తాను గ్రీన్ ఛాలెంజ్ తరహాలో వైట్ ఛాలెంజ్ విసురుతున్నానని సంజయ్ అన్నారు.

కొకైన్..డ్రగ్స్ తీసుకోవడం లేదని టెస్ట్ చేయించుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని, కేసీఆర్, ఆయన ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారా అని బండి సంజయ్ సవాల్ విసిరారు. దమ్ముంటే డ్రగ్స్ టెస్ట్ కు బ్లడ్ ఇచ్చేందుకు రావాలని బండి సంజయ్ ఛాలెంజ్ చేశారు. మరి, బండి సంజయ్ సవాల్ కు కేసీఆర్, టీఆర్ఎస్ నేతలు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

Tags: bandi sanjayBJPdrug test for trs mlasTelangana politicsTRStrs mlas in drugs case?
Previous Post

లాక్ డౌన్ పై ప్రధాని మోడీ సంచలన నిర్ణయం

Next Post

సీఎం పదవిపై మోజు గురించి పవన్ తాజా కామెంట్ ఇదే

Related Posts

Andhra

`గుడ్ మార్నింగ్` క‌దిరి: ప్ర‌జ‌లకు చేరువ‌గా కందికుంట ..!

June 22, 2025
Andhra

జగన్ కారు కింద నలిగిపోయిన సింగయ్య..వైరల్

June 22, 2025
Movies

`కుబేర‌` విష‌యంలో మాట మార్చిన నాగ్.. ధ‌నుష్ ఫ్యాన్స్ ఫైర్..!

June 22, 2025
Movies

నిహారికకు ఇష్టం లేకుండా పెళ్లి చేశారా.. బిగ్ బాంబ్ పేల్చిన నాగ‌బాబు!

June 22, 2025
Andhra

మోదీ వల్లే యోగాకు ప్రపంచస్థాయి గుర్తింపు: నారా బ్రాహ్మణి

June 21, 2025
Andhra

మోడీ కామెంట్ల‌పై లోకేష్ రియాక్ష‌న్‌

June 21, 2025
Load More
Next Post

సీఎం పదవిపై మోజు గురించి పవన్ తాజా కామెంట్ ఇదే

Please login to join discussion

Latest News

  • `గుడ్ మార్నింగ్` క‌దిరి: ప్ర‌జ‌లకు చేరువ‌గా కందికుంట ..!
  • ఒక్క రోజు పని చేయలేదు.. రూ.26 లక్షల జీతాన్ని తీసుకున్నాడు
  • జగన్ కారు కింద నలిగిపోయిన సింగయ్య..వైరల్
  • `కుబేర‌` విష‌యంలో మాట మార్చిన నాగ్.. ధ‌నుష్ ఫ్యాన్స్ ఫైర్..!
  • నిహారికకు ఇష్టం లేకుండా పెళ్లి చేశారా.. బిగ్ బాంబ్ పేల్చిన నాగ‌బాబు!
  • మోదీ వల్లే యోగాకు ప్రపంచస్థాయి గుర్తింపు: నారా బ్రాహ్మణి
  • మోడీ కామెంట్ల‌పై లోకేష్ రియాక్ష‌న్‌
  • యోగాంధ్ర ఖర్చు..జగన్ ను కడిగేసిన బాబు
  • చంద్ర‌బాబుతో చ‌ర్చ‌ల‌కు రెడీ: రేవంత్ రెడ్డి
  • జగన్ ‘రింగు’ పై ట్రోలింగు!
  • తమిళనాడు గవర్నర్ రాక్స్‌.. జ‌నాలు షాక్స్‌.. వీడియో వైర‌ల్!
  • `యోగాంధ్ర`పై జ‌గ‌న్ విమ‌ర్శ‌లు.. బాబు స్ట్రాంగ్ కౌంట‌ర్‌..!
  • చంద్ర‌బాబా మ‌జాకా.. ప‌ట్టుబ‌ట్టారు.. రికార్డు కొట్టారు..!
  • `కుబేర‌` స్టార్స్ రెమ్యున‌రేష‌న్‌.. ఎవ‌రెంత ఛార్జ్ చేశారంటే?
  • ఆ క్రేజీ డేట్‌పై క‌న్నేసిన `వీర‌మ‌ల్లు`.. సెంటిమెంట్ రిపీటైతే బ్లాక్‌బ‌స్ట‌రే!
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra