Akhanda-బాలయ్యకే ఎందుకింత క్రేజ్ ?
ద లాస్ట్ యాక్షన్ హీరో అని హాలీవుడ్ లో ఓ సినిమా ఉంటుంది. ఆర్నాల్డ్ స్వార్జ్ నెగ్గర్ హీరో. దాదాపు మూడు దశాబ్దాలు అవుతోంది ఆ సినిమా వచ్చి. ఆ తర్వాత కూడా యాక్షన్ సినిమాలు వచ్చాయ్ కానీ యాక్షన్ హీరోలు అయితే రాలేదు. ఆర్నాల్డే లాస్ట్. సిల్వెస్టర్ తో పోటీని పూర్తిగా గెలిచాను అనే కాన్ఫిడెన్స్ వచ్చాక పెట్టినట్టు ఉన్నారు ఆ టైటిల్. అదే తెలుగులో అయితే ద లాస్ట్ మాస్ హీరో, మాసెస్ హీరో … Continue reading Akhanda-బాలయ్యకే ఎందుకింత క్రేజ్ ?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed