• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

బాలయ్య ఎంటరయ్యాడు.. సీన్ మారిపోయింది

NA bureau by NA bureau
November 16, 2022
in Around The World, Movies, Top Stories, Trending
0
balakrishna makesh mahesh smiles

balakrishna makesh mahesh smiles

0
SHARES
472
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

అప్పటివరకు అక్కడంతా విషాదం. కానీ బాలకృష్ణ ఎంట్రీతో మొత్తం మారిపోయింది.

ఏం జరిగిందో చూద్దాం.

తండ్రిని పోగొట్టుకున్న మహేష్ నిన్నటి నుంచి తీవ్రమైన విషాదంలో మునిగారు.

పలుమార్లు కన్నీరు పెట్టుకున్నారు. బాధను దిగమింగుకున్నాడు.

నిన్న ఉదయం సూపర్ స్టార్ మరణించినా… పెద్దలందరూ ఈరోజు పరామర్శించారు.

అన్నీ విషణ్ణ వదనాలే. ఒక అగ్ర తార నేలరాలింది.

ఇప్పటికే ఇద్దరిని పోగొట్టుకున్న మహేష్ ఈ ఏడాది నాన్నను కూడా పోగొట్టుకున్నాడు.

అంతులేని విషాదం. కానీ ఎంత బాధయినా ఎపుడో ఒకపుడు మరవాలి. ఎవరో ఒకరు మరిపించాలి.

మహేష్ ను పరామర్శించడానికి వచ్చినవారంతా మహేష్ కు బాధనే గుర్తుచేశారు.

కానీ బాలయ్య ఏమన్నాడో ఏమో గాని మహేష్ తో పాటు ఆయన కుమారుడు కూడా టక్కున నవ్వేశాడు.

పొద్దున నుంచి ఈ ఫొటో ట్రెండింగ్

ఏం కష్టమొచ్చినా చిరునవ్వుతో మాయం చేసే ఒకే ఒక్కడు బాలయ్య❤️#NandamuriBalakrishna pic.twitter.com/wlpY9M8OYt

— Nandamuri Balakrishna™ (@NBK_Unofficial) November 16, 2022

Tags: BalaiahBalakrishnakrishnamahesh babusuperstar krishnaTollywood
Previous Post

బీజేపీలోకి మరో టీ కాంగ్రెస్ సీనియర్ నేత?

Next Post

అమరావతి భూమి రహస్యాన్ని బయటపెట్టిన చంద్రబాబు

Related Posts

Trending

ఆ మాటతో సజ్జల పరువు తీసిన ఆనం

March 26, 2023
Top Stories

రాహుల్ ప్రెస్ మీట్ ఫొటోతో మోడీకి షాక్

March 26, 2023
Trending

జగన్ పై ఉండవల్లి శ్రీదేవి సంచలన వ్యాఖ్యలు

March 26, 2023
Telangana

సిట్ అంటే బండి సంజయ్ కు లెక్కలేదా?

March 26, 2023
Movies

విడాకులు ఇచ్చిన ఆ హీరోతో మీనా పెళ్లి?

March 26, 2023
Trending

మహిళలకు ధర్మాన బెదిరింపు?

March 26, 2023
Load More
Next Post
chandrababu kurnool tour

అమరావతి భూమి రహస్యాన్ని బయటపెట్టిన చంద్రబాబు

Latest News

  • ఆ మాటతో సజ్జల పరువు తీసిన ఆనం
  • రాహుల్ ప్రెస్ మీట్ ఫొటోతో మోడీకి షాక్
  • జగన్ పై ఉండవల్లి శ్రీదేవి సంచలన వ్యాఖ్యలు
  • సిట్ అంటే బండి సంజయ్ కు లెక్కలేదా?
  • విడాకులు ఇచ్చిన ఆ హీరోతో మీనా పెళ్లి?
  • మహిళలకు ధర్మాన బెదిరింపు?
  • వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీకి 175 కాదు…17 ఎక్కువ‌
  • రాసిపెట్టుకోండి.. 2024లో వైసీపీ డిస్మిస్ ఖాయం: కోటంరెడ్డి
  • చంద్రబాబు ముందు జగన్ అమూల్ బేబీ :లోకేష్
  • నేను సావర్కర్ కాదు..గాంధీని..రాహుల్ పంచ్ అదిరింది
  • వివేకా కేసులో మరో ట్విస్ట్…సీబీఐకి షాక్
  • శాన్ ఫ్రాన్సిస్కోలో ఖలిస్తానీ తీవ్రవాదానికి వ్యతిరేకంగా ఏకమైన స్థానిక కాలిఫోర్నియా భారతీయులు!
  • ఏపీ అప్పుల కుప్పే… క‌ళ్లు బైర్లు క‌మ్మే నిజాలు ఇవే..!
  • నెల్లూరు రెడ్ల హిస్ట‌రీలో `1983 రిపీట్`!
  • మంచు మనోజ్ ఏం చెప్పదలుచుకున్నాడు?

Most Read

నెల్లూరు టు మంగళగిరి.. ఎటు చూసినా పసుపు రంగే

పవన్ ఈ స్పీడేంటి సామీ !

పవన్‌తో చేశాడు.. అభిమానికి పడిపోయాడు

ఉగాది ప్రత్యేకం: ఈ ఏడాది రాశి ఫలాలు ఎలా ఉన్నాయి?

‘భగత్ సింగ్’ తన తండ్రికి రాసిన చివరి లేఖ!

ఈ షాక్‌కు ఖంగుతిన్న పురంధేశ్వ‌రి…!

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra