• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

మరో కొత్త ప్రయోగానికి బాలకృష్ణ రెడీ

admin by admin
March 5, 2023
in Movies
0
0
SHARES
2.4k
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

నందమూరి నటసింహం బాలకృష్ణ తొలిసారిగా హోస్ట్ గా వ్యవహరించిన టాక్ షో ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే’ తెలుగు ఓటీటీ ‘ఆహా’ కు కొత్త జోష్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మాస్ కా బాప్ బాలయ్య వ్యాఖ్యాతగా ఉన్న ఈ షో బాప్ ఆఫ్ ఆల్ టాక్ షోస్ గా దూసుకుపోతోంది. ఈ షోలో తన నటనతో, ప్రశ్నలతో బాలయ్య తోటి తారలను ఇంటర్వ్యూ చేసే విధానం ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ క్రమంలోనే బాలయ్య టాక్ షో IMDBలోని టాప్ 10 రియాలిటీ టీవీ షోల జాబితాలో గతంలో 5వ స్థానం దక్కింది. ఒక తెలుగు టాక్‌ షోకు ఇటువంటి అరదైన గౌరవం దక్కడం బహుశా ఇదే తొలిసారి.

ఈ క్రమంలోనే ఇటీవల ముగిసిన రెండో సీజన్ కూడా గ్రాండ్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా బాలకృష్ణ ఓ వెబ్ సిరీస్ లో నటించబోతున్నట్టుగా తెలుస్తోంది. బాలయ్య బాబును తొలిసారిగా ఓటీటీ ప్లాట్ ఫారంకు పరిచయం చేసిన ఆహా ఈ వెబ్ సిరీస్ ను రూపొందించబోతున్నట్టుగా తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత అల్లు అర్జున్ ప్రయత్నాలు మొదలుపెట్టినట్టుగా ప్రచారం జరుగుతుంది.

ఈ వెబ్ సిరీస్ లో బాలయ్య బాబు కూడా నటించేలా ఆయనను అల్లు అరవింద్ కన్విన్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇక, అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ చేస్తున్న సినిమా పూర్తి అయిన తర్వాత పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లో మరో సినిమా చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఆ తర్వాత ఈ వెబ్ సిరీస్ మొదలయ్యే చాన్స్ ఉంది. ఇప్పటికే, విక్టరీ వెంకటేష్ రానా నాయుడు వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను పలకరించబోతున్నారు.

Tags: ahaallu aravindBalakrishnaunstoppable with nbkweb series
Previous Post

సెక్స్ గురించి ఆ ఫైర్ బ్రాండ్ నటి షాకింగ్ కామెంట్స్

Next Post

లోకేష్ ను కలిస్తే చంపేస్తాం…ఆ ఫ్యామిలీకి వైసీపీ వార్నింగ్

Related Posts

Movies

మంచు విష్ణు.. నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్

September 30, 2023
Movies

‘హుకూం’ పాట అసలు లేనే లేదట

September 30, 2023
Movies

చంద్రబాబు అరెస్ట్..జగన్ కు నటుడు రవిబాబు రిక్వెస్ట్

September 30, 2023
Movies

హీరో సిద్దార్థ్‌ ను ప్రెస్ మీట్ నుంచి పంపించేశారు

September 29, 2023
Movies

విశాల్ సంచ‌ల‌నం.. సెన్సార్ అవినీతిపై స్టేట్మెంట్

September 29, 2023
Movies

స‌లార్ రిలీజ్ డేట్ ఫిక్స్

September 26, 2023
Load More
Next Post

లోకేష్ ను కలిస్తే చంపేస్తాం...ఆ ఫ్యామిలీకి వైసీపీ వార్నింగ్

Latest News

  • భువనేశ్వరి మనోబలం… పార్టీలో ఆశ్చర్యం!
  • నారా బ్రాహ్మణి… వైసీపీ కొత్త భయం !!
  • జగన్ ఊహించని రెండు పరిణామాలు
  • కేసీఆర్ కి ఇది పెద్ద షాకే!
  • రెండు దశాబ్దాలు..!మృత్యుంజయుడై నిలిచిన చంద్రబాబు!!
  • మంచు విష్ణు.. నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్
  • ‘హుకూం’ పాట అసలు లేనే లేదట
  • ఆ 10 సీట్ల కోసమే కేటీఆర్ ఎన్టీఆర్ జపం ?
  • ఆ నినాదంతో ఉద్య‌మిస్తాం అంటోన్న బాల‌కృష్ణ
  • Political Analysis: వై నాట్‌ టీడీపీ-జనసేన కూటమి?
  • చంద్రబాబు అరెస్ట్..జగన్ కు నటుడు రవిబాబు రిక్వెస్ట్
  • అక్టోబర్ 2న నారా భువనేశ్వరి నిరాహార దీక్ష
  • 41ఏ నోటీసులు అందుకున్న లోకేష్..4న విచారణ
  • జగన్ భుజంపై ‘బీజేపీ అనకొండ’ కోరల్లో చంద్రబాబు
  • చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల సస్పెండ్

Most Read

తాడేపల్లి ప్యాలెస్ ‘కాపలా కుక్క ఉండవల్లి అరుణ్ కుమార్’- బుచ్చిరాం ప్రసాద్!

కమ్మ కులం పూజారి జగన్ !

సుప్రీం కోర్టులో చంద్రబాబు కు చుక్కెదురు

చంద్రబాబు కు షాక్..సుప్రీంలో కేవియట్ పిటిషన్

ఆర్కే కొత్తపలుకులో ఈ కీలక పాయింట్లు గమనించారా?

సాయిరెడ్డికి షాక్.. చంద్రబాబు కు మద్దతుగా టీడీపీలోకి వైసీపీ నేతలు

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra