• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

మాట తప్పని బాలయ్య…ఆ దర్శకుడికి చాన్స్?

admin by admin
September 19, 2022
in Movies, Trending
0
balakrishna latest interview

balakrishna latest interview

0
SHARES
200
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

సినీ ఇండస్ట్రీలో తమకు మంచి సినిమా చేసి పెట్టిన, హిట్ ఇచ్చిన దర్శకుడికి ఇంకో సినిమా చేస్తానని ప్రామిస్ చేయడం కొందరికి అలవాటు. అయితే, గతంలో తమతో సినిమా తీసిన దర్శకుడు వరుస ప్లాపులతో ఇబ్బందులు పడుతున్న సమయంలో ఆ ప్రామిస్ ని నిలబెట్టమని అడిగితే కొందరు మాత్రమే మాట తప్పకుండా స్పందిస్తారు. గతంలో, ఓ టాలీవుడ్ స్టార్ హీరోకు మంచి హిట్ ఇచ్చిన దర్శకుడు కష్టాల్లో ఉన్న సమయంలో ఆ స్టార్ హీరో ఇచ్చిన మాట తప్పడం చర్చనీయాంశమైంది.

కానీ, అందరు హీరోలు అలా ఉండరు అని టాలీవుడ్ సీనియర్ హీరో, నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రూవ్ చేశారు. గతంలో టాలీవుడ్ విలక్షణ దర్శకుడు పూరి జగన్నాథ్ కు మాట ఇచ్చిన విధంగానే ఇప్పుడు ఆయనతో సినిమా చేసేందుకు బాలయ్య బాబు రెడీ అవుతున్నారు. బాలకృష్ణ, పూరీ జగన్నాథ్ ల కాంబినేషన్లో ‘పైసా వసూల్’ తెరకెక్కిన సంగతి తెలిసిందే. అయితే ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్న ఆ సినిమా…బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లు రాబట్టలేకపోయింది.

అయినా, సరే ఆ సినిమా షూటింగ్స్ సమయంలోనే పూరీతో మరో సినిమా చేస్తానని బాలయ్య వాగ్దానం చేశారు. కట్ చేస్తే ప్రస్తుతం ‘అఖండ’ వంటి బ్లాక్ బస్టర్ హిట్టుతో బాలయ్య మంచి ఫామ్ లో ఉన్నాడు. కానీ, ‘లైగర్’ వంటి భారీ డిజాస్టర్ తో పూరి ఫామ్ కోసం తంటాలు పడుతున్నాడు. ఇటువంటి సమయంలో పూరీకి బాలయ్య ఆఫరిస్తాడా అని చాలామంది సందేహం వ్యక్తం చేశారు. కానీ, గతంలో తాను ఇచ్చిన మాటకు కట్టుబడిన బాలయ్య బాబు పూరితో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

బాలయ్యకు ఆ సినిమా లైన్ కూడా పూరి జగన్నాథ్ వివరించారని అంటున్నారు. దీంతో, ప్లాప్ లతో ఉన్నా సరే ఆ దర్శకుడికి తాను ఇచ్చిన మాట కోసం నిలబడ్డ బాలయ్యపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, పూరీతో సినిమా చేసి బాలయ్య రిస్క్ చేస్తున్నాడేమోనని కొందరు ఫ్యాన్స్ భయపడుతున్నారు. కానీ, హిట్, ప్లాప్ లు ఇండస్ట్రీలో సహజమని, కానీ, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం ద్వారా బాలయ్య మాటకు, మనుషులకు ఎంత విలువివ్వాలో బాలయ్య చాటి చెబుతున్నారని మరికొందరు అభిమానులు అంటున్నారు.

Tags: another movieBalakrishnaman of wordpuri and balayya moviepuri jagannath
Previous Post

పాదయాత్రలో జేసీ…జగన్ మైండ్ గేమ్ పై హాట్ కామెంట్స్

Next Post

రాజాసింగ్ కేసు.. పాతబస్తీలో టెన్షన్

Related Posts

Trending

రేపు సీఎల్పీ భేటీ..డిసెంబరు 6న ప్రమాణ స్వీకారం?

December 3, 2023
Trending

రేవంత్ రెడ్డి ఘన విజయం…జై బాబు నినాదాలు

December 3, 2023
congress
Trending

బోణీ కొట్టి కాంగ్రెస్.. 2 చోట్ల గెలుపు

December 3, 2023
Trending

భారీ లీడ్ లో కాంగ్రెస్…బీఆర్ఎస్ కు షాక్

December 3, 2023
revanth and sanjay
Politics

గుళ్లు-గోపురాలు.. రిజ‌ల్ట్ కు ముందు బిజీబిజీ

December 2, 2023
revanth reddy
Telangana

`ఒక్క ఛాన్స్‌.. మిస్ చేసుకోవ‌ద్దు..`  నేత‌ల‌పై కాంగ్రెస్ సెంటిమెంట్ అస్త్రం!

December 2, 2023
Load More
Next Post

రాజాసింగ్ కేసు.. పాతబస్తీలో టెన్షన్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • అహంకారంతో విర్ర‌వీగితే శిక్ష త‌ప్ప‌దంటోన్న చంద్ర‌బాబు
  • తండ్రీ కొడుకుల‌కు ప్రజలు బుద్ధి చెప్పారు: డీకే
  • రేపు సీఎల్పీ భేటీ..డిసెంబరు 6న ప్రమాణ స్వీకారం?
  • సైబ‌రాబాద్‌-హైటెక్ సిటీ- రేవంత్ .. : నెటిజ‌న్ల టాక్ ఏంటంటే
  • రేవంత్‌కు లైన్ క్రియ‌ర్‌.. క‌ష్టం ఒప్పుకొన్న కీల‌క నేత‌లు!
  • రేవంత్ రెడ్డి ఘన విజయం…జై బాబు నినాదాలు
  • కమ్మ వారితో వియ్యం.. షర్మిల కొడుకు రాజారెడ్డి లవ్ మ్యారేజ్
  • కాంగ్రెస్ ఆరోపణలు నిజమేనా ?
  • బోణీ కొట్టి కాంగ్రెస్.. 2 చోట్ల గెలుపు
  • భారీ లీడ్ లో కాంగ్రెస్…బీఆర్ఎస్ కు షాక్
  • గుళ్లు-గోపురాలు.. రిజ‌ల్ట్ కు ముందు బిజీబిజీ
  • `ఒక్క ఛాన్స్‌.. మిస్ చేసుకోవ‌ద్దు..`  నేత‌ల‌పై కాంగ్రెస్ సెంటిమెంట్ అస్త్రం!
  • ప‌ల్నాడు పౌరుషం.. రోడ్డు మ‌ధ్య‌లో గోడ క‌ట్టేశారు.. వెరీ ఇంట్ర‌స్టింగ్‌
  • వైసీపీ పై యుద్ధం: ఏపీలో కొత్త రాజ‌కీయ పార్టీ.. ఎవ‌రిదంటే!
  • గేమ్ స్టార్ట్ చేసిన కాంగ్రెస్

Most Read

ఉద్యోగులకు జగన్‌ షాక్‌!

కోడిక‌త్తి తో సాధించేదేముంది.. వ‌దిలేద్దామా..!

బడి పంతుళ్లపై జగన్‌ మార్కు క్రౌర్యం

సైబ‌రాబాద్‌-హైటెక్ సిటీ- రేవంత్ .. : నెటిజ‌న్ల టాక్ ఏంటంటే

రేవంత్‌కు లైన్ క్రియ‌ర్‌.. క‌ష్టం ఒప్పుకొన్న కీల‌క నేత‌లు!

రేవంత్ రెడ్డి ఘన విజయం…జై బాబు నినాదాలు

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra