• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

అల్లు అరవింద్ కాకుంటేనా…బాలకృష్ణ కామెంట్స్ వైరల్

admin by admin
October 12, 2024
in Movies, Top Stories
0
0
SHARES
82
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

నందమూరి నటసింహం బాలకృష్ణ తొలిసారిగా హోస్ట్ గా వ్యవహరిస్తున్న టాక్ షో ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే’ తెలుగు ఓటీటీ ‘ఆహా’ కు కొత్త జోష్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మాస్ కా బాప్ బాలయ్య వ్యాఖ్యాతగా ఉన్న ఈ షో బాప్ ఆఫ్ ఆల్ టాక్ షోస్ గా దూసుకుపోతోంది. ఈ షోలో తన నటనతో, ప్రశ్నలతో బాలయ్య తోటి తారలను ఇంటర్వ్యూ చేసే విధానం ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ క్రమంలోనే బాలయ్య టాక్ షో 2022లో IMDBలోని టాప్ 10 రియాలిటీ టీవీ షోల జాబితాలో 5వ స్థానం దక్కించుకుంది. ఒక తెలుగు టాక్‌ షోకు ఇటువంటి అరదైన గౌరవం దక్కడం బహుశా ఇదే తొలిసారి.

మూడు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే తాజాగా నాలుగో సీజన్ లోకి అడుగుపెట్టబోతోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ లో ఈ షో నాలుగో సీజన్ ట్రైలర్ రిలీజ్ చేసింది ఆహా యూనిట్. ఈ కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణ, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని, దర్శకుడు అనిల్ రావిపూి తదితరులు హాజరయ్యారు. ఈ క్రమంలోనే ఆ షో గురించి బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అల్లు అరవింద్ వల్లే తాను ఈ టాక్ షో చేస్తున్నానని, ఆయన కాకుండా ఇంకెవరైనా అడిగి ఉంటే నో చెప్పేవాడినని అన్నారు. ఈ తరహాలో ఇతర ప్రోగ్రామ్ లు చేయాలని తనను అడిగిన వారికి నో చెప్పానని గుర్తు చేసుకున్నారు. అన్ స్టాపబుల్ షో సమయంలో తామందరం ఒక కుటుంబంలా కలిసిపోయామని, సమష్టి కృషి ఫలితమే ఈ టాక్ షో సక్సెస్ సీక్రెట్ అని అన్నారు. తెలుగు ప్రజలందరికీ బాలయ్య దసరా శుభాకాంక్షలు తెలిపారు.

Tags: Aha otthero nandamuri balakrishnaproducer allu aravindThe Unstoppable showunstoppable with nbkunstoppable with nbk season 4unstoppable with nbk season 4 trailer
Previous Post

నిత్యావసరాల ధరలపై పండగ పూట చంద్రబాబు సమీక్ష

Next Post

ఆ విషయంలో చిరు ముందుంటారు: చంద్రబాబు

Related Posts

Andhra

లోకేశ్ చొరవతో 22వేల కోట్ల పెట్టుబడులు

May 14, 2025
Movies

విజ‌య్ `కింగ్‌డ‌మ్‌` విడుద‌ల వాయిదా.. కార‌ణ‌మేంటి..?

May 14, 2025
Andhra

కేశినేని నాని వ‌ర్సెస్ చిన్ని.. మ‌ధ్య‌లో దూరి ఇరుక్కున కొలిక‌పూడి!

May 14, 2025
Andhra

వల్లభనేని వంశీకి బెయిల్‌.. ఏ కేసులో వ‌చ్చిందంటే!

May 14, 2025
Andhra

వైసీపీ కి బిగ్ షాక్‌.. మండ‌లిలో మ‌రో వికెట్ డౌన్‌..!

May 14, 2025
India

చావు కబురు చల్లగా చెప్పిన పాక్

May 13, 2025
Load More
Next Post

ఆ విషయంలో చిరు ముందుంటారు: చంద్రబాబు

Latest News

  • లోకేశ్ చొరవతో 22వేల కోట్ల పెట్టుబడులు
  • విజ‌య్ `కింగ్‌డ‌మ్‌` విడుద‌ల వాయిదా.. కార‌ణ‌మేంటి..?
  • కేశినేని నాని వ‌ర్సెస్ చిన్ని.. మ‌ధ్య‌లో దూరి ఇరుక్కున కొలిక‌పూడి!
  • వల్లభనేని వంశీకి బెయిల్‌.. ఏ కేసులో వ‌చ్చిందంటే!
  • వైసీపీ కి బిగ్ షాక్‌.. మండ‌లిలో మ‌రో వికెట్ డౌన్‌..!
  • చావు కబురు చల్లగా చెప్పిన పాక్
  • ఏంటీ.. కాలేజ్ డేస్ నుంచే మ‌హేష్ – త్రిష ఫ్రెండ్సా?
  • ఏపీ లిక్క‌ర్ స్కామ్ కేసులో కీల‌క మ‌లుపు.. మ‌రో వ్య‌క్తి అరెస్ట్..!
  • టీడీపీలో దేవినేని త్యాగానికి త‌గ్గ ఫ‌లితం ద‌క్కేదెప్పుడు..?
  • కేశినేని నాని యూట‌ర్న్‌.. చేరేది ఆ పార్టీలోనేనా..?
  • మే 17న ఐపీఎల్‌ పునఃప్రారంభం.. ఫైన‌ల్ మ్యాచ్ ఆ రోజే..!
  • పాక్ కు మోదీ డెడ్లీ వార్నింగ్
  • తిరుమలకు వెళ్తున్నారా? ఈ విలువైన సమాచారం మీ కోసమే!
  • యుద్ధం అంటే.. సినిమా అనుకున్నారా?: ఆర్మీ మాజీ చీఫ్‌ ఫైర్‌
  • ర‌వితేజ `భ‌ద్ర‌` కు 20 ఏళ్లు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్‌ను రిజెక్ట్ చేసిన హీరోలెవ‌రు?
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra