• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ఆర్మీ తెచ్చిన తంటా.. మ‌రో వివాదంలో బ‌న్నీ

admin by admin
November 30, 2024
in Movies, Trending
0
0
SHARES
84
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్టార్డమ్ పెరుగుతున్న కొద్దీ ఆయన చుట్టూ వివాదాలు కూడా పెరుగుతున్నాయి. తాజాగా బన్నీ మరో వివాదంలో ఇరుక్కున్నాడు. పుష్ప తో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు పొందిన బ‌న్నీ.. మెగా ట్యాగ్ ను వదిలించుకుని సొంత అల్లు బ్రాండ్ ను గట్టిగా ప్రమోట్ చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే మెగా ఫ్యాన్స్ కి పూర్తిగా దూరమయ్యాడు. ఇక ఈ మ‌ధ్య అల్లు అర్జున్ తన అభిమాన సంఘానికి `అల్లు అర్జున్ ఆర్మీ` అని కొత్త పేరు పెట్టుకున్నాడు.

ఆయ‌న ఏ వేడుకకు హాజరైన అల్లు ఆర్మీ అనే ప‌దం గ‌ట్టిగా విన‌ప‌డుతోంది. పుష్ప 2 ప్ర‌మోష‌న‌ల్ ఈవెంట్స్ లోనూ బ‌న్నీ త‌న ఆర్మీ గురించి పదే పదే ప్ర‌స్తావిస్తున్నారు. అదే ఇప్పుడు కొత్త తంటా తెచ్చిపెట్టింది. ఆర్మీ అన్న ప‌దాన్ని బ‌న్నీ వాడ‌టం ప‌ట్ల‌ గ్రీన్‌ పీస్‌ ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ వాటర్‌ హార్వెస్టింగ్‌ ఫౌండేషన్‌ అధ్యక్షుడు బైరి శ్రీనివాస్ గౌడ్ తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు.

హైద‌రాబాద్ లోని జవహర్ నగర్‌ పోలీస్ స్టేషన్‌లో బ‌న్నీపై శ్రీ‌నివాస్ గౌడ్ ఫిర్యాదు కూడా చేశారు. ఆర్మీ అనే పదం దేశానికి సేవ చేసే గౌరవప్రదమైన పేరని, ఆర్మీ అంటే జాతీయ సమగ్రత మ‌రియు దేశ భద్రతకు సంబంధించిన అంశమని శ్రీ‌నివాస్ గౌడ్ గుర్తు చేశారు. అటువంటి పేరును అల్లు అర్జున్ తన అభిమాన సంఘానికి పెట్టుకోవ‌డం ప‌ట్ల ఆయన అభ్యంత‌రం తెలిపారు. ఆర్మీ అనేది అభిమానుల‌కు ఉపయోగించకూడదని.. ఈ విష‌యంలో అల్లు అర్జున్ పై కేసు న‌మోదు చేయాల‌ని పోలీసుల‌కు శ్రీ‌నివాస్ గౌడ్ ఫిర్యాదు చేశారు. దీంతో ఇప్పుడీ మ్యాట‌ర్ సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

Tags: allu arjunAllu Arjun ArmyArmyBairi Srinivas GoudLatest newspolice complaintpushpa 2pushpa the ruleTelugu NewsTollywood
Previous Post

TANA -‘తానా’ ఫౌండేషన్ నిధుల సమాచారం!

Next Post

టార్గెట్ కొడాలి నాని.. ఆ స్కామ్ లో అరెస్ట్ ఖాయ‌మేనా..?

Related Posts

Movies

ఏంటీ.. కాలేజ్ డేస్ నుంచే మ‌హేష్ – త్రిష ఫ్రెండ్సా?

May 13, 2025
modi
India

పాక్ కు మోదీ డెడ్లీ వార్నింగ్

May 12, 2025
Movies

ర‌వితేజ `భ‌ద్ర‌` కు 20 ఏళ్లు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్‌ను రిజెక్ట్ చేసిన హీరోలెవ‌రు?

May 12, 2025
India

కోహ్లి రిటైర్మెంట్ వెనుక కార‌ణ‌మేంటి.. వ‌చ్చే పెన్ష‌న్ ఎంత‌?

May 12, 2025
Movies

నాన్న చ‌నిపోయిన న‌వ్వుతూనే.. ఆ రోజు న‌ర‌కం చూశా: స‌మంత‌

May 12, 2025
Andhra

జగన్ జే బ్రాండ్ మద్యంతో జనాల లివర్ కు చిల్లు..ఇదే ప్రూఫ్

May 11, 2025
Load More
Next Post

టార్గెట్ కొడాలి నాని.. ఆ స్కామ్ లో అరెస్ట్ ఖాయ‌మేనా..?

Latest News

  • ఏంటీ.. కాలేజ్ డేస్ నుంచే మ‌హేష్ – త్రిష ఫ్రెండ్సా?
  • ఏపీ లిక్క‌ర్ స్కామ్ కేసులో కీల‌క మ‌లుపు.. మ‌రో వ్య‌క్తి అరెస్ట్..!
  • టీడీపీలో దేవినేని త్యాగానికి త‌గ్గ ఫ‌లితం ద‌క్కేదెప్పుడు..?
  • కేశినేని నాని యూట‌ర్న్‌.. చేరేది ఆ పార్టీలోనేనా..?
  • మే 17న ఐపీఎల్‌ పునఃప్రారంభం.. ఫైన‌ల్ మ్యాచ్ ఆ రోజే..!
  • పాక్ కు మోదీ డెడ్లీ వార్నింగ్
  • తిరుమలకు వెళ్తున్నారా? ఈ విలువైన సమాచారం మీ కోసమే!
  • యుద్ధం అంటే.. సినిమా అనుకున్నారా?: ఆర్మీ మాజీ చీఫ్‌ ఫైర్‌
  • ర‌వితేజ `భ‌ద్ర‌` కు 20 ఏళ్లు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్‌ను రిజెక్ట్ చేసిన హీరోలెవ‌రు?
  • కోహ్లి రిటైర్మెంట్ వెనుక కార‌ణ‌మేంటి.. వ‌చ్చే పెన్ష‌న్ ఎంత‌?
  • టెస్ట్ క్రికెట్ కు కోహ్లీ గుడ్ బై
  • ఎమ్మెల్యే వ‌ర్సెస్ లేడీ ఎంపీ.. నంద్యాల టీడీపీలో ఏం జ‌రుగుతుంది?
  • నాన్న చ‌నిపోయిన న‌వ్వుతూనే.. ఆ రోజు న‌ర‌కం చూశా: స‌మంత‌
  • APNRTS ఛైర్మన్ గా డా.రవి వేమూరు
  • తిరుపతి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ చైర్మన్ గా దివాకర్ రెడ్డి!
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra