షాకింగ్ : ఏపీ గవర్నర్ గా మనందరికీ తెలిసిన వ్యక్తి?

అతి త్వరలో ఏపీకి కొత్త గవర్నరు వస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుత రాష్ట్ర గవర్నర్ హరిచందన్ బిశ్వభూషన్ పదవీ కాలం జూలై 23 తో ముగియనుందట. ఈ  నేపథ్యంలో గవర్నర్ మార్పు అనివార్యం. సాధారణంగా గవర్నర్ మార్పు పెద్ద చర్చనీయాంశం కాదు. కానీ తాజా పరిణామాల నేపథ్యంలో గవర్నర్ మార్పు పెద్ద సంచలనం అవుతోంది. బీజేపీ ఏపీలో ఎంతో కొంత ఎదగాలి అనుకుంటున్న క్రమంలో ఈసారి నామ్ కే వాస్తే గవర్నర్ ను పెట్టకూడదని బీజేపీ … Continue reading షాకింగ్ : ఏపీ గవర్నర్ గా మనందరికీ తెలిసిన వ్యక్తి?