సెప్టెంబరు 17: తెలంగాణ చరిత్రను తిరగరాసిన రోజు.. !
కోటి రతనాల వీణ... మా తెలంగాణ.. నినాదంతో ఊరూవాడా పులకించిన తెలంగాణకు స్వేచ్ఛా ఊపిరులు అందిన రోజు సెప్టెంబరు 17. ఈ రోజు మిగిలిన ప్రపంచానికి ఒక...
కోటి రతనాల వీణ... మా తెలంగాణ.. నినాదంతో ఊరూవాడా పులకించిన తెలంగాణకు స్వేచ్ఛా ఊపిరులు అందిన రోజు సెప్టెంబరు 17. ఈ రోజు మిగిలిన ప్రపంచానికి ఒక...
రాబోయే ఎన్నికలలో టీడీపీతో కలిసి జనసేన ముందుకు వెళుతుందని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఉమ్మడిగా కలిసి పోరాడితేనే...
హైదరాబాద్ లో ఈనెల 17వ తేదీన కాంగ్రెస్ నిర్వహించబోయే విజయభేరి బహిరంగ సభ చాలా కీలకమైనదిగా సీనియర్లందరూ భావిస్తున్నారు. ప్రత్యేకంగా సోనియాగాంధీ పాల్గొనబోతున్న ఈ సభలో కాంగ్రెస్...
చంద్రబాబు అక్రమ అరెస్ట్ పట్ల మణిపూర్ ఉక్కుమహిళ, పౌరహక్కుల నేత ఇరోమ్ చాను షర్మిల స్పందించారు. చంద్రబాబు వంటి ప్రజా నాయకుడిని అక్రమంగా జైల్లో నిర్బంధించడాన్ని ప్రతి...
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ సర్కారు స్కిల్ డెవలప్‌మెంట్ విషయంలో 341 కోట్ల రూపాయల కుంభ కోణం జరిగిందని పేర్కొంటూ అరెస్టు చేయడం, ఆయనను రిమాండ్ ఖైదీగా...
ప్రస్తుతం తెలంగాణలో వివిధ సంక్షేమ పథకాల కింద ప్రజలకు ఫలితాలు అందుతున్నాయి. దళిత బంధు, బీసీ బంధు, మైనారిటీ బంధు, గృహలక్ష్మి, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు.....
ఇన్ని రోజులు తండ్రి చాటు బిడ్డంగా ఉంటూ.. రాజకీయాల్లో అడుగులు వేస్తూ.. ప్రజల ఆదరణ పొందేందుకు ప్రయత్నిస్తున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు...
గవర్నర్ అనుమతి లేకుండా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అరెస్టు చేయడం చట్ట విరుద్ధమని సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వర రావు అన్నారు. అరెస్టే కాదు అసలు...
దేశంలోని అందరి ముఖ్యమంత్రుల్లోను ఎక్కువ జనాగ్రహం ఎవరిపైన ఉంది ? అన్నదానికి ఏఐఎన్ఎస్-సీ ఓటర్ సర్వే సమాధానమిచ్చింది. ఈ రెండు సంస్ధలు యాంగర్ ఇండెక్క్ పేరుతో దేశవ్యాప్తంగా...
అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నప్పుడు.. రాజకీయాల్లోనూ అంచనాలకు మించిన విధంగా నిర్ణయాలు వచ్చేస్తుంటాయి. చర్యకు ప్రతిచర్య అన్నది కామన్. శాశ్విత శత్రుత్వం కానీ మిత్రత్వం కాని ఉండని...