పదవి పోయాక.. ట్రంప్ ను ఇలా వేధిస్తున్నారా?
పదవి ఉన్నప్పుడు.. అధికారం చేతిలో ఉన్నప్పుడు ఏదైనా సాధ్యమే. ఒకసారి పదవి పోయిన తర్వాత ఎదురయ్యే ఇబ్బందులు చిరాగ్గా ఉండటమే కాదు.. బయటకు చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది....
పదవి ఉన్నప్పుడు.. అధికారం చేతిలో ఉన్నప్పుడు ఏదైనా సాధ్యమే. ఒకసారి పదవి పోయిన తర్వాత ఎదురయ్యే ఇబ్బందులు చిరాగ్గా ఉండటమే కాదు.. బయటకు చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది....
గత వారంలో బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పు సంచలనంగానే కాదు.. వివాదాస్పదంగా మారటం తెలిసిందే. అదే సమయంలో ఫోక్సో చట్టంలోని లోపాన్ని ఎత్తి చూపింది. ఒక బాలికను...
వైసీపీ అధినేత జగన్ ఒక నిర్ణయానికి వచ్చారట. పంచాయతీ ఎన్నికలు వాయిదా వేయడానికి శతధా ప్రయత్నించి సామదానబేధదండోపాయాలు వాడినా అవి సఫలం కాకపోవడంతో తప్పని సరి పరిస్థితుల్లో...
మెగాస్టార్ రాజకీయ పునరాగమనం జరగనుందా? త్వరలో ఆయన జనసేనలో చేరిపోతారా? ఇప్పటికే ఆయన ఈ మేరకు నిర్ణయించుకున్నారా? పవన్ తో చర్చలు జరిపారా? ఈ ప్రశ్నలన్నిటికి ఒకటే...
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో, రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్న ఎస్ఈసీ 'నిమ్మగడ్డ'..గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ, కమిషనర్ గిరిజా శంకర్‌పై...
ఇవాల్టి రోజున ఫేస్ బుక్ వాడనోళ్లు చాలా తక్కువగా ఉంటారు. సోషల్ మీడియాలో తిరుగులని అధిక్యతతో దూసుకెళుతున్న ఫేస్ బుక్.. ఇప్పటికే పలు వివాదాల్లో చిక్కుకొని విమర్శల్ని...
జగన్ కంటికి కునుకు లేకుండా విమర్శు చేస్తున్న 'రఘురామరాజు'కు ప్రత్యేక గుర్తింపు దక్కింది. పార్లమెంటరీ బిజినెస్ పత్రిక పార్లమెంటేరియన్స్ కి ఇచ్చిన ర్యాంకుల్లో నరసాపురం ఎంపీ 'రఘురామరాజు'...
టాంటెక్స్ వారు,యూట్యూబులో వర్చ్యువల్‌గా సంక్రాంతి సంబరాలు వినూత్నంగా నిర్వహించారు.సంస్థఅధ్యక్షురాలుశ్రీమతిలక్ష్మిఅన్నపూర్ణ పాలేటి గారు మరియు కార్యక్రమ సమన్వయకర్త సరిత ఈదరగారి అధ్వర్యంలో ఈ కార్యక్రమాలని నిర్వహించారు.సంస్థ 2020 సం...
ఒక్క సినిమా కూడా విడుదల కాకుండా తెలుగులో అత్యంత పాపులర్ అయిన హీరోయిన్ కృతి శెట్టి.ఆ కనుబొమ్మలు ఊపుఆ జంకీల సొగసుఆ సొట్టబుగ్గల నవ్వుముత్యాలు జారే నవ్వు...ఏ...
మోడీ సాబ్ నీ పతనానికి రోజులు దగ్గర పడ్డాయి...మీరు ఎంత హింసించిన సరే రైతులు వెనకడుగు వేయరు...దేశం మొత్తం రైతుల వెంట ఉన్నారు...#BJPHataoDeshBachao#FarmersProtest @INCTelangana @UttamTPCC @revanth_anumula...