సంచలనం…మరో 4 బ్యాంకులను బేరం పెట్టిన మోడీ
ప్రైవేటీకరణ విషయంలో నరేంద్రమోడి సర్కార్ చాలా దూకుడు మీదుంది. వివిధ రంగాల్లో ఎంత అవకాశం ఉంటే అన్ని సంస్ధలనూ ప్రైవేటీకరించేయాలని డిసైడ్ చేసింది. దీనికి అనుగుణంగానే పెద్ద...
ప్రైవేటీకరణ విషయంలో నరేంద్రమోడి సర్కార్ చాలా దూకుడు మీదుంది. వివిధ రంగాల్లో ఎంత అవకాశం ఉంటే అన్ని సంస్ధలనూ ప్రైవేటీకరించేయాలని డిసైడ్ చేసింది. దీనికి అనుగుణంగానే పెద్ద...
విపక్షంలో ఉన్నప్పుడు.. మాకు కానీ అవకాశం ఇస్తే.. ఆకాశాన్ని నేల మీదకు తీసుకొస్తానంటూ బడాయి మాటలు చెప్పేస్తారు. కానీ.. ఒకసారి పవర్ చేతికి వస్తే చుక్కలు చూపించటం...
ఓవైపు హెరిటేజ్ వ్యాపారం.. మరోవైపు ఎన్టీఆర్ ట్రస్ట్ వ్యవహారాలతో పాటు.. పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో బిజీగా ఉండే చంద్రబాబు కోడలు.. లోకేశ్ సతీమణి నారా బ్రాహ్మణి...
అధ్యయనం చేయకుండా అనాలోచిత నిర్ణయాలుబిల్లులపై సమగ్ర చర్చే లేదుకేంద్రం చేయాల్సిన సవరణలు మనం చేస్తే నిలవదుఆలోచనల్లో ఆవేశం.. ఆచరణలో బొక్కాబోర్లాగందరగోళంగా సాగుతున్న రాష్ట్ర పరిపాలనఅయోమయంలో అధికారులులేడికి లేచిందే...
సాఫీగా సాగిపోతున్న దాన్ని ఏదోలా కెలికి.. లేని వివాదాన్ని నెత్తి మీదకు తెచ్చుకునే అలవాటు కొన్ని కంపెనీలకు ఉంటుంది. ఈ మధ్యన ఇలాంటి పనే చేసిన ప్రముఖ...
దేశ న్యాయ వ్యవస్థలో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ.. రాజ్యాంగం పరంగా.. ప్రజలకు న్యాయం అందించ డంలో కోర్టుల పాత్రను ఎవరూ కొట్టిపారేసే పరిస్థితి లేదు. అందుకే ఇప్పటికీ.....
రెండో విడత పంచాయతీ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలోని పలు పంచాయతీలలో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించిన సంగతి తెలిసిందే. వైసీపీ నేతల బెదిరింపులకు ఎదురొడ్డిన టీడీపీ బలపరిచిన...
కరోనా మహమ్మారి దెబ్బకు భారత ఆర్థిక రంగం అతలాకుతలమైన సంగతి తెలిసిందే. కరోనా రాకకు ముందే జీడీపీ దారుణంగా పడిపోయిన నేపథ్యంలో....లాక్ డౌన్ విధించడంతో ఆర్థిక రంగం...
ఈ సోషల్ మీడియా జమానాలో సెలబ్రిటీలు, సినీతారలు, క్రీడాకారులు మాట్లాడిన మాటలు క్షణాల్లో ఇంటర్నెట్ లో ప్రత్యక్షమైపోతున్నాయి. ఇక, వారు చేసిన వ్యాఖ్యల్లో ఏదైనా వివాదాస్పద అంశం...
ఏపీలో పంచాయతీ ఎన్నికల సమరం జోరుగా సాగుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పూర్తయిన తొలి, రెండో విడత పోలింగ్ లో గెలుపు కోసం అధికార, ప్రతిపక్ష పార్టీలు...