వార్షిక అప్పు వీళ్లు అడిగింది 61 వేల కోట్లు కానీ కేంద్రం ఇప్పించింది 28 వేల కోట్లు. అంటే ఇప్పటికిప్పుడు కేంద్రం దిగివచ్చి అప్పులు లెక్క తేల్చమంటే ఒక్క నెల ఆదాయం ఎంత.? అప్పు ఎంత ? అని చెప్పమంటే ఆరు వేల కోట్ల ఆదాయం ఉన్న రాష్ట్రానికి తొమ్మిది వేల కోట్ల అప్పు. పోనీ బడ్జెట్ లెక్కల ప్రకారం చూస్తే ఎనిమిది వేల కోట్ల ఆదాయం వచ్చే అవకాశాలే ఉన్నాయనుకుంటే అప్పుడు కూడా అప్పు తొమ్మిది వేల కోట్ల రూపాయలు. మరి! రాష్ట్రం ఎటు నుంచి ఎటు వెళ్తుంది?
వాస్తవానికి కేంద్రం నుంచి రాష్ట్రానికి నిబంధనల మేరకే అప్పు పుట్టింది అన్నది వాస్తవం. ముఖ్యంగా జగన్ ఇప్పటిదాకా దేశీయ రంగ సంస్థలు అంటే బ్యాంకింగ్ సెక్టార్ నుంచి సెక్యూరిటీ వేలం ద్వారానే ఆర్బీఐ నుంచి అప్పు పొందారు. ఏనాడూ ఆయన విదేశీ రుణాలపై పెద్దగా ఆసక్తి చూపలేదు. పోనీ పెట్టుబడుల ఆకర్షణ ఏమయినా ఉందా అది కూడా లేదు. అలానే ఓవర్ డ్రాఫ్ట్ పేరిట కూడా నిధులు వాడుకున్న దాఖలాలు కూడా ఇప్పటికే ఎన్నో సార్లు జరిగేయి. నిబంధనలు దాటి వాడుకున్న ఘటనలు కూడా ఇప్పటికే నమోదులో ఉన్నాయి. అయినా కూడా అప్పులకు, ఆస్తులకూ పొంతన లేదు.
మనం ఇలా మన కన్నా ఘోరంగానే పొరుగు తెలుగు రాష్ట్రం టీఆర్ఎస్. వస్తున్న జూన్ నెల జీతాల చెల్లింపునకు కూడా నిధుల్లేవు. ఈ సారి మా రాష్ట్రంలో గడ్డు కాలం నుంచి ఒడ్డెక్కడం కష్టం అని అంటోంది సంబంధిత యంత్రాంగం. ఈ విధంగా రెండు తెలుగు రాష్ట్రాలూ అప్పులలో పోటీ పడుతూ, అప్పులతో కాలం నెట్టుకురావడం అన్నది ఇవాళ నడుస్తున్న చరిత్రకు తార్కాణం.