APNRT (Non-Resident Telugu Society, a Government of Andhra Pradesh) USA ప్రొవిజినల్ కోఆర్డినేటర్ గా బే ఏరియా, కాలిఫోర్నియా లో నివాసం ఉండే శ్రీ సురేంద్ర అబ్బవరంను నియమించినట్లు APNRTS ఒక ప్రకటనలో తెలిపారు
ఒక్క సవత్సరం కాలపరిమితి ఉండే ఈ సమన్వయ కార్యక్రంలో AP ప్రభుత్వం మరియు APNRT Society చేపట్టే కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారంచేయడం, APNRTS ద్వారా తెలుగు వారి వికాసానికి నిర్వయించే అనేక సేవ, సంసృతిక కార్యక్రమాలైన, దేవాలయాల దర్శనం, ఇతర న్యాయ, ఇమ్మిగ్రేషన్ సలహా సూచనలు, కుటుంబ ఆరోగ్య బీమా, ప్రయాణ మార్గదర్శకాలు లాంటి కార్యక్రమాల్లో సహాయపడటం చేస్తామని తెలిపారు .
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నియమ నిబంధనలను అనుసరించి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ & ఎలక్ట్రానిక్స్, పారిశ్రామిక మరియు పెట్టుబడుల రంగాలలో గల అవకాశాలను అమెరికా వ్యాప్తంగా ఆసక్తి ఉన్న తెలుగు NRI లకు విసృతగా వివరించడం తద్వారా రాష్టానికి పెట్టుబడుల వచ్చేవిదంగా కృషి చేయడం ద్వారా tourisim, వాణిజ్యం మరియు టెక్నాలజీ రంగాలలో ఉపాధి కల్పన కల్పించడం,ఆంధ్రప్రదేశ్ అభివృధి లో NRI లను భాగస్వామ్యం చేయడం కోసం కృషి చేస్తారని తెలిపారు .
ఈ బాధ్యత అప్పగించిన APNRT ప్రెసిడెంట్ ‘శ్రీ వెంకట్ మేడపాటి ‘గారికి మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ‘సురేంద్ర అబ్బవరం’ కృతఙ్ఞతలు తెలిపారు.