• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము గురించి మీకు ఈ క్రింది పచ్చి నిజాలు తెలుసా?

admin by admin
November 6, 2022
in NRI
0
andhrapradesh map

andhrapradesh state

0
SHARES
228
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము గురించి మీకు ఈ క్రింది పచ్చి నిజాలు తెలుసా?…….

ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత పరిస్థితిని చూసిని
గర్వపడాలా ?
సిగ్గుపడాలా ?
బాధపడాలా ?
జాలిపడాలా ?
➖➖➖➖➖➖
చదివిన తరువాత మీరే నిర్ణయము తీసుకోండి…….
🍁🍁🍁🍁🍁🍁

1. దేశంలో రాజధాని లేని ఒకే ఒక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ !

2. నేరస్తులు పాలిస్తున్న ఒకే ఒక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ !

3. ముద్దాయిలు మంత్రులైన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ !

4. ముద్దాయి కోర్టు వాయిదాలకు ప్రజల సొమ్ము ఖర్చు చేసే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ !

5. కూల్చడాలు తప్ప కట్టడాలు లేని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ !

6. ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ !

7 . చట్టసభల్లో బూతులు మాట్లాడే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ !

8 .గుంతలు తప్ప రోడ్లు లేని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ !

9. అప్పులు తప్ప అభివృద్ధి లేని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ !

10. దేవుడి డబ్బులు, దేవుడి తలనీలాలు అమ్ముకునే ప్రభుత్వం ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ !

11. నడిరోడ్డు పై పెళ్లికూతురు డాన్స్ చేస్తే వైరల్ చేసి, నడిరోడ్డు పై ఆడపిల్ల ను హత్య చేస్తే మాట్లాడలేని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ !

12. విలువల వలువలు వలిచి వ్యాపారం చేసే (కొన్ని) మీడియాలు ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ !

13. చిన్నపిల్లల పై జరిగే అత్యాచారాలకు చలించని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ !

14. పనికిమాలిన డిబేట్ లు పెట్టే సన్నాసులను, వ్యభిచారులను, పోరంబోకులను సెలబ్రిటీ లను చేసే మీడియాలు ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ !

15. దేవాలయాల సోమ్ముదోచుకుంటూ ఆ దేవాలయాలనే కూల్చే గొప్ప నాయకులు ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్!

16. నేరస్తులను వెనకేసుకొచ్చే సన్నాసులు, పాలేరులు ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ !

17. నేరస్తుల కోసం, ముద్దాయిల కోసం భజన చేసే పేటీఎమ్ బ్యాచ్ లు ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ !

18. దానం చేసేవాడిని దుష్టుడుగా, దోచుకుతినే వాడిని దేవుడిగా ఫీల్ అయ్యే గ్రామసింహాలు ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ !

19. పరిపాలన వదిలేసి సినిమా టికెట్లు, చేపలు, మాంసం, అమ్ముకోవాలనుకునే ఏకైక రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ !

20. మనం భక్తితో నమ్మకంతో మనం దేవుడి హుండీలో వేసిన డబ్బులను చర్చి ఫాదర్ లకు, మసీద్ మౌజీ లకు నెల నెల జీతాలు ఇస్తున్న రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్ !

21. ప్రశ్నించే వాడిపై తప్పుడు కేసులు పెట్టి, భజన చేసే వాడికి మంత్రి పదవులు ఇచ్చే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ !

22. వ్యభిచారులకు, దొంగలకు, పోరంబోకులకు వత్తాసు పలుకుతూ గర్వంగా ఫీల్ అయ్యే గ్రామసింహాలు, ప్రచార వ్యవస్థలు ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ !

దొంగలను, నేరస్తులను, ముద్దాయిలను వదిలేసి మంచి వారికి అధికారం ఇచ్చే స్థాయికి ప్రజల ఆలోచన మారినప్పుడే ఆంధ్రప్రదేశ్ మారుతుంది. లేకపోతే ఆటలో బొమ్మలా మిగిలిపోతుంది.
ఆలోచన చేయండి…🙏🏼

విజ్ఞత కలిగిన ఆంధ్రప్రదేశ్ పౌరులారా ఆలోచించండి. పైన విషయాల గురించి చర్చించండి. ఒక మంచి విజినరీ కలిగిన నాయకులను ఎన్నుకోండి
🙏🙏🙏🙏🙏🙏

మీ భవదీయుడు…

[ దీన్ని స్వీకరించిన ప్రతి వ్యక్తి 20 మందికి ఫార్వార్డ్ చేస్తే, 3 రోజుల్లో చాలా మందికి ఈ సందేశం వెళుతుంది మరియు ఇది జాతీయ ప్రచారానికి దారితీయవచ్చు.]

జై హింద్!…🇮🇳

Tags: ap
Previous Post

Munugode : టీఆర్ఎస్ ఖాతాలో మునుగోడు, మెజార్టీ ఎంతంటే

Next Post

నమస్తే ఆంధ్ర ఈపేపర్ అక్టోబర్

Related Posts

NRI

BRS-June 2న, అమెరికా వ్యాప్తంగా, 25 నగరాల్లో తెలంగాణ దశాబ్ధి ఉత్సవాలు!

June 1, 2023
NRI

మేరీల్యాండ్ లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు!

June 1, 2023
NRI

‘నారా లోకేష్’ సహకారంతో ఆధునాతన రాట్నం!

May 31, 2023
NRI

శాన్ ఫ్రాన్సిస్కో లో ‘రాహుల్ గాంధీ’కి ఘన స్వాగతం!

May 30, 2023
chandrababu in mahanadu
NRI

‘తెలుగు హెరిటేజ్ వీక్’…నార్త్ కరోలినా గవర్నర్ కు చంద్రబాబు ధన్యవాదాలు

May 30, 2023
NRI

శక పురుషునికి ‘ట్రై వ్యాలీ ఎన్టీఆర్ అభిమానులు’ శత జయంతి నీరాజనం!

May 30, 2023
Load More
Next Post
namaste andhra epaper

నమస్తే ఆంధ్ర ఈపేపర్ అక్టోబర్

Latest News

  • ఆ సర్వేలో అట్టడుగున ఏపీ..చంద్రబాబు ఫైర్
  • తెలంగాణ ఉద్యమాన్ని ఆంధ్రా పాలకులు తొక్కేశారు:కేసీఆర్
  • తమ్మినేనికి అంకుశం రామిరెడ్డి సీన్ తప్పదంటూ వార్నింగ్
  • ఏజెంట్ దర్శకుడిపై ఎంత నమ్మకమో..
  • BRS-June 2న, అమెరికా వ్యాప్తంగా, 25 నగరాల్లో తెలంగాణ దశాబ్ధి ఉత్సవాలు!
  • సత్తెనపల్లి టీడీపీలో ముసలం..కన్నాపై శివరాం షాకింగ్ కామెంట్స్
  • తలైవా వివాదంలో మోహన్ బాబు తలదూరుస్తారా?
  • ఆ మెగా హీరోతో లావణ్య త్రిపాఠి ఎంగేజ్ మెంట్?
  • ఊరూవాడా.. మేనిఫెస్టో ప్ర‌చారం.. క‌దులుతున్న త‌మ్ముళ్లు!
  • చంద్ర‌బాబు రికార్డును కేసీఆర్ తిర‌గ‌రాస్తున్నారట
  • రాహుల్ గాంధీ ‘స్టాన్ ఫోర్డ్’ యూనివర్సిటీ పర్యటన – ఫోటో గాల్లరీ
  • ద‌స్త‌గిరిని లొంగ‌దీసుకున్నారు.. మేం అమాయకులం- స‌జ్జ‌ల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
  • మేరీల్యాండ్ లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు!
  • ఏపీలో పెల్లుబుకుతున్న `అస‌హ‌న రాజ‌కీయం`.. రీజ‌నేంటి?
  • ఏపీలో సీన్ రివ‌ర్స్‌… సంక్షేమం వ‌ర్సెస్ సంక్షేమం + అభివృద్ధి.. !

Most Read

NTR-శక పురుషునికి ‘టైమ్ స్క్వేర్’ శత జయంతి నీరాజనం!

తమన్నా మ్యాటర్ లీక్ చేసేసిన చిరు

రివెంజ్ కోసం రూ.15 కోట్లు ఖర్చు చేసి సినిమా తీయటం ఎందుకు?

NRI TDP USA-న్యూయార్క్`టైమ్ స్కేర్‌`లో రోజంతా ‘అన్న‌ ఎన్టీఆర్’ ప్ర‌క‌ట‌న‌!

శక పురుషునికి ‘ట్రై వ్యాలీ ఎన్టీఆర్ అభిమానులు’ శత జయంతి నీరాజనం!

రాజధాని వైజాగ్ అయితే.. పేదలకు ఇళ్లు అక్కడ ఇవ్వాలి కదా?

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra