• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

బ్రాండ్ ఏపీకి సహకరించండి..ఇంద్రాసూయీతో లోకేష్ భేటీ

అమెరికాలో జరుగుతున్న ‘‘ఐటీ సర్వ్ సినర్జీ సమ్మిట్-2024’’లో పాల్గొన్న లోకేష్

admin by admin
October 30, 2024
in Andhra, NRI, Politics, Top Stories
0
0
SHARES
38
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఏపీలో పెట్టబడులే లక్ష్యంగా ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ అమెరికాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టెస్లా, బోసన్ వంటి పలు దిగ్గజ కంపెనీలతో భేటీ అయి ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించిన లోకేష్ తాజాగా లాస్ వెగాస్‌లో జరుగుతున్న ‘‘ఐటీ సర్వ్ సినర్జీ సమ్మిట్-2024’’లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు దిగ్గజ పారిశ్రామికవేత్తలతో లోకేష్ భేటీ అయ్యారు. పెప్సికో మాజీ చైర్మన్, సీఈఓ ఇంద్రా నూయితో లోకేష్ మాట్లాడారు. ఏపీలో పెట్టుబడులను ప్రోత్సహించడం, బ్రాండ్ ఏపీ రూపకల్పనలో మద్దతివ్వాల‌ని ఇంద్రా సూయీని లోకేష్ కోరారు.

విజనరీ లీడర్, ఏపీ సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలు అమలుచేస్తున్నామని ఆమెకు వివరించారు. టెక్నాలజీ, తయారీరంగంలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి, స్థిరమైన ఆర్థిక వృద్ధిని సాధించేందుకు ఏపీ చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు ఇవ్వాల‌ని కోరారు. మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్నామని, నాయకత్వం, సాంకేతికతలో లింగ ప్రాతినిధ్యాన్ని పెంచే లక్ష్యంతో పలు కార్యక్రమాలు రూపొందిస్తున్నామన్నారు. కార్పొరేట్, ప్రభుత్వరంగాల భాగస్వామ్యం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించేందుకు సరికొత్త మార్గాలను అన్వేషిస్తున్నామని చెప్పారు.

విద్య, సాంకేతిక ఆధారిత నైపుణ్యాల అభివృద్ధి ద్వారా యువ నిపుణులు వారి కెరీర్‌లో విజయం సాధించడానికి మెంటరింగ్ ప్రోగ్రామ్‌లను రూపొందించాల‌ని కోరారు. ఏపీ సాంకేతిక పర్యావరణ వ్యవస్థ, మౌలిక సదుపాయాలు, పరిశ్రమల స్థాపనకు గల అవకాశాలను చూసేందుకు త‌మ‌ రాష్ట్రాన్నిసందర్శించాల‌ని కోరారు. లోకేష్ ప్రతిపాదనలపై ఇంద్రానూయి సానుకూలంగా స్పందించారు. ఏపీలో పెట్టుబడుల రాబడికి తమ వంతు సహకారమందిస్తానన్నారు.

Tags: AP IT Minister Nara LokeshInda Nooyiinvest in APinvitespepsico ex ceo
Previous Post

అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఎండీ రేచల్ స్కాఫ్‌తో లోకేష్ భేటీ

Next Post

అమెరికాలో జరిగిన ‘‘ఐటీ సర్వ్ సినర్జీ సమ్మిట్-2024’’లో లోకేష్

Related Posts

Movies

ఆ క్రేజీ డేట్‌పై క‌న్నేసిన `వీర‌మ‌ల్లు`.. సెంటిమెంట్ రిపీటైతే బ్లాక్‌బ‌స్ట‌రే!

June 21, 2025
Andhra

`సినిమా డైలాగులకు` పోలీసులు బుద్ధి చెబుతారు: ప‌వ‌న్‌

June 20, 2025
Andhra

రెచ్చగొట్టిన జగన్.. వేట కొడవళ్ళతో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు!

June 20, 2025
Andhra

చంద్రబాబు మాట రేవంత్ వింటారా?

June 19, 2025
Andhra

రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు

June 19, 2025
Andhra

పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌

June 19, 2025
Load More
Next Post

అమెరికాలో జరిగిన ‘‘ఐటీ సర్వ్ సినర్జీ సమ్మిట్-2024’’లో లోకేష్

Latest News

  • ఆ క్రేజీ డేట్‌పై క‌న్నేసిన `వీర‌మ‌ల్లు`.. సెంటిమెంట్ రిపీటైతే బ్లాక్‌బ‌స్ట‌రే!
  • `సినిమా డైలాగులకు` పోలీసులు బుద్ధి చెబుతారు: ప‌వ‌న్‌
  • రెచ్చగొట్టిన జగన్.. వేట కొడవళ్ళతో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు!
  • చంద్రబాబు మాట రేవంత్ వింటారా?
  • రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు
  • పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌
  • రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్
  • అభిషేక్, ఐశ్వర్య.. ఏం జరుగుతోంది?
  • జగన్ రప్పా రప్పా…ఈ సారి ఒక్క సీటూ రాదబ్బా!
  • హనీట్రాప్ కేసులో ఇన్ స్టా ఇన్ ఫ్లుయెన్సర్ అరెస్టు
  • `కుబేర‌` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. త‌మిళంలో క‌న్నా తెలుగులోనే ఎక్కువ‌!
  • అంబటి రాంబాబు కు బిగ్ షాక్‌.. మ‌రో కేసు న‌మోదు..!
  • ఏపీ క్యాబినెట్ నుంచి జ‌న‌సేన మంత్రి ఔట్‌.. ప‌వ‌న్ వ్యూహం అదేనా?
  • హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు పోస్టర్
  • జగన్ రెంటపాళ్ల టూర్ పై చంద్రబాబు ఫైర్
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra