• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

వల్లభనేని వంశీకి హైకోర్టు షాక్

admin by admin
August 22, 2022
in Andhra, Politics, Top Stories, Trending
0
0
SHARES
280
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

సీఎం జగన్ పాలనలో వైసీపీ నేతలు అక్రమ మైనింగ్ కు తెగబడుతున్నారని విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ జిల్లాలోని గడ్డమనుగూరు కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్‌లో అక్రమ మైనింగ్ జరుగుతోందని, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఆ మైనింగ్ వెనుక ఉన్నారని ఆరోపణలు వచ్చాయి. ఆ అక్రమ మైనింగ్ కార్యకలాపాలను పరిశీలించడానికి వెళ్లిన మాజీ మంత్రి దేవినేని ఉమపై వైసీపీ కార్యకర్తలు దాడి చేయడం, వారిపై కేసు పెట్టాల్సిన పోలీసులు ఉమపైనే కేసు పెట్టడం సంచలనం రేపింది.

ఇంత జరిగినా సరే, వైసీపీ నేతలు మాత్రం అక్రమ మైనింగ్ ఆపడం లేదు. ఈ క్రమంలోనే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కూడా అక్రమ మైనింగ్ ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు, ఆ వ్యవహారంపై హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే వల్లభనేని వంశీకు ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. వంశీ అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్నారని దాఖలైన పిటిషన్ పై హైకోర్టు నేడు విచారణ జరిపింది.

ఈ క్రమంలోనే ఆ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు…తాజాగా వంశీకి నోటీసులు జారీ చేసింది. వంశీతోపాటు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, గనుల శాఖ అధికారులకు కూడా హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అంతేకాుద, ఈ పిటిషన్ పై తదుపరి విచారణను హైకోర్టు ఎనిమిది వారాలకు వాయిదా వేసింది. గన్నవరం మండలం చిక్కవరం గ్రామంలోని శ్రీ బ్రహ్మయ్య లింగేశ్వర స్వామి దేవాలయం, బ్రహ్మ లింగయ్య చెరువు పరిసరాల్లో అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని ఆరోపణలు వచ్చాయి.

అంతేకాదు, అక్కడ నుంచి చిన్న తరహా ఖనిజాలు వెలికితీస్తున్నారని హైకోర్టులో గన్నవరానికి చెందిన మాజీ సైనికుడు రవికుమార్ పిటిషన్ దాఖలు చేశారు. గనుల అక్రమ తవ్వకాలను అడ్డుకోవాలని కోరారు. వల్లభనేని వంశీ ఆదేశాల ప్రకారమే వ్యాపారులు లక్ష్మణరావు, గొల్లపల్లి మోహన్ రంగారావు, కె శేషు కుమార్ లు అక్రమమైనింగ్ కు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేశారు. వారి నుంచి జరిమానా, సీవరేజి వసూలు చేయాలని పిటిషన్ లో పేర్కొన్నారు.

Tags: high court notices to vamsiillegal mining allegationsillegal mining by vamsimla vallabhaneni vamsi
Previous Post

తారక్, షాల భేటీ వెనుక ఆయన?

Next Post

మోడీ, షాలపై కొడాలి నాని షాకింగ్ వ్యాఖ్యలు

Related Posts

Andhra

`గుడ్ మార్నింగ్` క‌దిరి: ప్ర‌జ‌లకు చేరువ‌గా కందికుంట ..!

June 22, 2025
Andhra

జగన్ కారు కింద నలిగిపోయిన సింగయ్య..వైరల్

June 22, 2025
Movies

`కుబేర‌` విష‌యంలో మాట మార్చిన నాగ్.. ధ‌నుష్ ఫ్యాన్స్ ఫైర్..!

June 22, 2025
Movies

నిహారికకు ఇష్టం లేకుండా పెళ్లి చేశారా.. బిగ్ బాంబ్ పేల్చిన నాగ‌బాబు!

June 22, 2025
Andhra

మోదీ వల్లే యోగాకు ప్రపంచస్థాయి గుర్తింపు: నారా బ్రాహ్మణి

June 21, 2025
Andhra

మోడీ కామెంట్ల‌పై లోకేష్ రియాక్ష‌న్‌

June 21, 2025
Load More
Next Post

మోడీ, షాలపై కొడాలి నాని షాకింగ్ వ్యాఖ్యలు

Please login to join discussion

Latest News

  • `గుడ్ మార్నింగ్` క‌దిరి: ప్ర‌జ‌లకు చేరువ‌గా కందికుంట ..!
  • ఒక్క రోజు పని చేయలేదు.. రూ.26 లక్షల జీతాన్ని తీసుకున్నాడు
  • జగన్ కారు కింద నలిగిపోయిన సింగయ్య..వైరల్
  • `కుబేర‌` విష‌యంలో మాట మార్చిన నాగ్.. ధ‌నుష్ ఫ్యాన్స్ ఫైర్..!
  • నిహారికకు ఇష్టం లేకుండా పెళ్లి చేశారా.. బిగ్ బాంబ్ పేల్చిన నాగ‌బాబు!
  • మోదీ వల్లే యోగాకు ప్రపంచస్థాయి గుర్తింపు: నారా బ్రాహ్మణి
  • మోడీ కామెంట్ల‌పై లోకేష్ రియాక్ష‌న్‌
  • యోగాంధ్ర ఖర్చు..జగన్ ను కడిగేసిన బాబు
  • చంద్ర‌బాబుతో చ‌ర్చ‌ల‌కు రెడీ: రేవంత్ రెడ్డి
  • జగన్ ‘రింగు’ పై ట్రోలింగు!
  • తమిళనాడు గవర్నర్ రాక్స్‌.. జ‌నాలు షాక్స్‌.. వీడియో వైర‌ల్!
  • `యోగాంధ్ర`పై జ‌గ‌న్ విమ‌ర్శ‌లు.. బాబు స్ట్రాంగ్ కౌంట‌ర్‌..!
  • చంద్ర‌బాబా మ‌జాకా.. ప‌ట్టుబ‌ట్టారు.. రికార్డు కొట్టారు..!
  • `కుబేర‌` స్టార్స్ రెమ్యున‌రేష‌న్‌.. ఎవ‌రెంత ఛార్జ్ చేశారంటే?
  • ఆ క్రేజీ డేట్‌పై క‌న్నేసిన `వీర‌మ‌ల్లు`.. సెంటిమెంట్ రిపీటైతే బ్లాక్‌బ‌స్ట‌రే!
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra