Amaravati: అమరావతిని Jagan ఏమీ చేయలేడు… ఇదే కారణం !

అమరావతిని రద్దు చేస్తాం మూడు రాజధానులు తెస్తాం ఇది జగన్ వాదన, వేదన నిజంగానే కొందరు వైసీపీ అభిమానులు జగన్ చేసేస్తాడేమో… చంద్రబాబుకు రాజధాని పెట్టే అవకాశం ఉన్నపుడు జగన్ కి కూడా ఉంటుంది కదా అనుకుని భ్రమ పడుతున్నారు. అయితే, వారికి తెలియని విషయం ఏంటంటే… అమరావతిని ఏమీ చేయలేను అనే విషయం జగన్ కి కూడా తెలుసు. ఎందుకంటే ఒక ప్రభుత్వం ప్రజలను ఇన్వాల్వ్ చేసి ఏదైనా చట్టం చేస్తే దానిని మార్చడానికి తదుపరి … Continue reading Amaravati: అమరావతిని Jagan ఏమీ చేయలేడు… ఇదే కారణం !