• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

బడ్జెట్: కమ్మ వెల్ఫేర్ కార్పొరేషన్ కు బుగ్గన ఎంతిచ్చారంటే…

admin by admin
March 11, 2022
in Andhra, Politics, Top Stories, Trending
0
0
SHARES
569
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

రాష్ట్ర బడ్జెట్ ను ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.2,56,256 కోట్లతో బడ్జెట్ ను రూపొందించారు. విద్యా, ఆరోగ్య రంగాలకు ప్రభుత్వం మొదటి ప్రాధాన్యతనిస్తోందని, నవరత్నాలతోపాటు అనేక కార్యక్రమాల ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తోందని చెప్పారు. తమిళ కవి తిరువళ్లువార్ సూక్తులతో బడ్జెట్ ప్రసంగాన్ని బుగ్గన ప్రారంభించారు.

‘‘గొప్ప పాలకులు అనబడే వారు అత్యంత క్లిష్ట సమయాల్లో కూడా ఇతరులకు ఉపకారం చేయకుండా ఉండరు. వారి నైతిక బాధ్యతల గురించి స్పష్టమైన అవగాహన కలిగి ఉంటూ ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఆత్మగౌరవంతో దయతో కూడిన ధైర్యంతో ముందుకు సాగుతారు.’’ అని తిరువళ్లువార్ సూక్తులను గుర్తు చేశారు. నాలుగో సారి బడ్జెట్ ను బుగ్గన ప్రవేశ పెట్టారు.

విపత్తును ఎదుర్కొన్నప్పుడే మన సామర్ధ్యం తెలుస్తుందని, రాష్ట్ర ప్రజలందరికీ సమాన అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని బుగ్గన చెప్పారు. నీతి ఆయోగ్ ప్రకారం రాష్ట్రం టాప్ 5లో ఉందని బుగ్గన అన్నారు. అంతకుముందు, బడ్జెట్ ప్రతిపాదనలకు ఏపీ కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈ సందర్భంగా సోషియో ఎకనమిక్ సర్వేను ప్రణాళిక సంఘం కార్యదర్శి విజయ్ కుమార్ విడుదల చేశారు. దీని ప్రకారం జీఎస్డీపీ రూ. 12.01 కోట్లుగా ఉంది.

ఏపీ బడ్జెట్ 2022-23 హైలైట్స్:

మొత్తం బడ్జెట్ – రూ. 2,56,256 కోట్లు
రెవెన్యూ వ్యయం – రూ. 2,08,261 కోట్లు
మూలధన వ్యయం – రూ. 47,996 కోట్లు
రెవెన్యూ లోటు – రూ. 17,036 కోట్లు
ద్రవ్యలోటు – రూ. 48,724 కోట్లు

* కమ్మ వెల్ఫేర్ కార్పోరేషన్ రూ. 1899 కోట్లు
* రెడ్డీ వెల్ఫేర్ కార్పోరేషన్ రూ.3088 కోట్లు
* కాపుల సంక్షేమం రూ.3531కోట్లు
* ఎస్సీ సబ్ ప్లాన్ 18,518 కోట్లు
* ఎస్టీ సబ్ ప్లాన్ రూ.6,145 కోట్లు
* వైఎస్ఆర్ రైతు భరోసా – రూ.3,900 కోట్లు
* పెన్షన్ కానుక – రూ.18 వేల కోట్లు
* మైనారిటీ సంక్షేమం – రూ.2,063 కోట్లు
* పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి – 15,846 కోట్లు
* రెవెన్యూశాఖ – రూ.5,306 కోట్లు
* వృత్తి నైపుణ్యం – రూ.969 కోట్లు
* సాంఘిక సంక్షేమం – రూ.12,728 కోట్లు
* రోడ్లు, భవనాలు – 8,581 కోట్లు
* మహిళా శిషు సంక్షేమం – రూ.4,382 కోట్లు
* వైద్య, ఆరోగ్యం – రూ.15,384 కోట్లు
* గృహ నిర్మాణం – 4,791 కోట్లు
* అటవీ శాఖ – రూ.685 కోట్లు
* ఉన్నత విద్య – రూ.2,014 కోట్లు
* సెకండరీ ఎడ్యుకేషన్ – రూ.22,706 కోట్లు
* ఈడబ్ల్యూఎస్ – రూ.10,201 కోట్లు
* పౌర సరఫరాల శాఖ – రూ.3,710 కోట్లు
* వార్డు వాలంటీర్లకు – రూ.3,396 కోట్లు
* నీటి పారుదల, వరదల నివారణ – రూ.11,482.37 కోట్లు
* సైన్స్ అండ్ టెక్నాలజీ – రూ.11.78 కోట్లు
* రవాణా రంగం – రూ.9,617.15 కోట్లు
* న్యాయశాఖ రూ.924 కోట్లు
* మౌలిక వసతులు రూ.1142 కోట్లు
* శాసన వ్యవస్థ రూ.107 కోట్లు
* వృత్తి నైపుణ్యం రూ 969 కోట్లు
* సాంఘిక సంక్షేమం 12,798 కోట్లు
* మహిళా శిశు సంక్షేమం .4382 కోట్లు
* ఆస్పత్రుల్లో నాడు-నేడుకు రూ.500 కోట్లు
* క్షత్రియ వెల్ఫేర్ కార్పోరేషన్ కు రూ.314 కోట్లు
* 104 సర్వీసులకు రూ.140 కోట్లు
*  రైతుల విత్తన సరఫరాకు రూ.200 కోట్లు

Tags: allotmentsap budget 2022-23ap cm jaganap finance minister bugganadissappointedkamma welfare corporation
Previous Post

శ‌ర్వాపై అలాంటి రూమ‌రా.. అస్స‌లు న‌మ్మేలా లేదే!

Next Post

జగన్ చెప్పినట్టే చేస్తోన్న రామ్ చరణ్

Related Posts

Trending

చంద్రబాబు కు షాక్..సుప్రీంలో కేవియట్ పిటిషన్

September 28, 2023
nara lokesh yuvagalam gets huge response
Trending

లోకేష్ పాదయాత్ర వాయిదా..రీజనిదే

September 28, 2023
Trending

సీఐడీ చీఫ్ సంజయ్ పై అమిత్ షాకు ఫిర్యాదు

September 28, 2023
Top Stories

భువనేశ్వరి బలంగానే!

September 28, 2023
Top Stories

ఈ కేసులాగే చంద్రబాబు రిమాండ్ క్యాన్సిల్ చేస్తే బాగుండు

September 28, 2023
Top Stories

తెలంగాణ లో బీజేపీని తొక్కేసిన మోడీ

September 28, 2023
Load More
Next Post

జగన్ చెప్పినట్టే చేస్తోన్న రామ్ చరణ్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • చంద్రబాబు కు షాక్..సుప్రీంలో కేవియట్ పిటిషన్
  • లోకేష్ పాదయాత్ర వాయిదా..రీజనిదే
  • సీఐడీ చీఫ్ సంజయ్ పై అమిత్ షాకు ఫిర్యాదు
  • భువనేశ్వరి బలంగానే!
  • ఈ కేసులాగే చంద్రబాబు రిమాండ్ క్యాన్సిల్ చేస్తే బాగుండు
  • తెలంగాణ లో బీజేపీని తొక్కేసిన మోడీ
  • బుచ్చయ్య చౌదరి, బుద్ధా వెంకన్నలకు హైకోర్టు నోటీసులు
  • ఉండవల్లి కాదు ఊసరవెల్లి…అయ్యన్న పంచ్ అదిరింది
  • వాళ్లకు హామీలు.. వీళ్లకు టికెట్లు.. ఇదే కాంగ్రెస్ రూటు
  • జగన్ చేసిన తప్పే స్టాలిన్ కూడా..
  • బాబు అరెస్టు.. కేటీఆర్ వర్సెస్ లోకేష్
  • గ్యాంగ్ రేప్ పై స్పందించవా జగన్?: పవన్
  • వారిని గుర్తుపెట్టుకుంటా..భువనేశ్వరి వార్నింగ్
  • 3 కోర్టుల్లోనూ చంద్రబాబు కు దక్కిన ఊరట
  • సీఎం అభ్యర్థి ఎంపికపై బీజేపీ కొత్త వ్యూహం

Most Read

తాడేపల్లి ప్యాలెస్ ‘కాపలా కుక్క ఉండవల్లి అరుణ్ కుమార్’- బుచ్చిరాం ప్రసాద్!

కమ్మ కులం పూజారి జగన్ !

సుప్రీం కోర్టులో చంద్రబాబు కు చుక్కెదురు

నాడు ఎఐడిఎంకె లో శశికళ-నేడు తెలుగుదేశం పార్టీ లో బాబు!

ఆర్కే కొత్తపలుకులో ఈ కీలక పాయింట్లు గమనించారా?

సాయిరెడ్డికి షాక్.. చంద్రబాబు కు మద్దతుగా టీడీపీలోకి వైసీపీ నేతలు

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra