మనసు మార్చుకున్న అముల్

ఒకప్పుడు అవినీతి రెడ్డి అంటూ వైఎస్ జగన్ ని విమర్శిస్తూ తన కార్టూన్ తో దేశమంతటా అముల్ కంపెనీ బాకా ఊదింది. ఇపుడు అదే అముల్ కంపెనీకి జగన్ ముద్దొచ్చాడు. ఆయనతో కలిసి పాల వ్యాపారం చేస్తోంది.

వాస్తవానికి ఏపీలో రైతులు అమ్మే ధరకన్నా... అముల్ పాకెట్ పాల ధర తక్కువ. మరి ఎక్కువ రేటుకు కొని తక్కువ రేటు కు అముల్ ఎలా అమ్ముతుందన్నది వేరే విషయం గాని... అది పక్కన పెట్టి 2012లో జగన్ గురించి అముల్ ఏం కార్టూన్ వేసింది. 2020 లో ఇపుడు జగన్ రాజ్యం గురించి కార్టూన్ ఎలా వేసిందో కింద చూడండి.

amul cartoon on jagan in 2012
amul cartoon on jagan in 2012

కింద ఇపుడు అముల్ ఏపీ రైతులతో ఒప్పందం అనంతరం అముల్ వేసిన కార్టూన్.

amul cartoon : Amul pradesh
amul cartoon : Amul pradesh 

దీనిపై తెలుగుదేశం నేత ధూళిపాళ్ల నరేంద్రకుమార్ ట్విట్టరులో ఏమన్నారో చూడండి.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.