• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

కోటాపై అనసూయ షాకింగ్ కామెంట్లు

admin by admin
October 19, 2021
in Movies
0
0
SHARES
739
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

బుల్లితెర పాపులర్ యాంకర్ గా, సినిమాల్లో ఆర్టిస్ట్ గా రాణిస్తోన్న అనసూయ పేరు నిత్యం వార్తల్లో వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా అనసూయ డ్రెస్సింగ్ గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తూ ఉంటుంది. అయితే, అనసూయ కూడా నెటిజన్లకు అదే రేంజ్ లో సమాధానమిస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా అనసూయ వస్త్రధారణపై టాలీవుడ్ సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు చేసిన కామెంట్లు కాక రేపుతున్నాయి.

అనసూయ అందగత్తె అని కితాబిచ్చిన కోటా…ఆమె వస్త్రధారణ ఎలా ఉన్నాసరే జనాలు చూస్తారంటూ కాంప్లిమెంట్ ఇచ్చారు. అయితే, కాంప్లిమెంట్ ఇచ్చిన అదే నోటితో కోటా…అనసూయ అలాంటి బట్టలు వేసుకోవాల్సిన పనిలేదంటూ కామెంట్ చేయడం సంచలనం రేపింది. అనసూయ నటన, డ్యాన్స్ నచ్చుతుందన్న కోటా…ఆమె డ్రెస్సింగ్‌ నచ్చదంటూ కుండబద్దలు కొట్టేశారు. అయితే, అనసూయంటే గౌరవం కాబట్టే ఆమె డ్రెస్సింగ్‌ మార్చాలంటూ సలహా ఇచ్చానని కోటా తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు.

ఈ నేపథ్యంలోనే తాజాగా కోటా కామెంట్లపై అనసూయ పరోక్షంగా స్పందించింది. తన డ్రెస్సింగ్ గురించి కొందరూ కామెంట్ చేస్తున్నారని, సినిమాల్లో ఇంతకన్నా దారుణంగా వస్త్రధారణ చేసుకుంటున్న వారి గురించి మాట్లాడకుండా తననే టార్గెట్ చేయడంపై అనసూయ ఫైర్ అయింది. నటుడిగా ఎంతో అనుభవమున్న వ్యక్తి తన డ్రెస్సింగ్ ను కించపరుస్తూ మాట్లాడటం సబబు కాదని ఆవేదన వ్యక్తం చేసింది. దుస్తులు ధరించడమన్నది వ్యక్తిగత అంశమని, ఎవరికి నచ్చిన దుస్తులు వారు వేసుకుంటారని, ఒక్కోసారి వృత్తిపరంగానూ విభిన్న దుస్తులు ధరించాల్సి ఉంటుందని వెల్లడించింది.

సోషల్‌ మీడియా అనవసరమైన విషయాల్ని హైలెట్‌ చేస్తోందని, అదే మీడియా.. ఆ సీనియర్‌ నటుడు మద్యం సేవిస్తారని, చిరిగిన బట్టలు తొడుక్కుంటారని, ఆన్‌స్క్రీన్‌పై మహిళల్ని కించపరిచే విధంగా ప్రవర్తిస్తారని చెప్పకపోవడంపై అనసూయ పెదవి విరిచింది. పెళ్లై పిల్లలున్న స్టార్‌ హీరోలంతా హీరోయిన్లతో ఆన్‌స్క్రీన్‌ రొమాన్స్ చేస్తున్నారని, దాని గురించి ఎవరూ ప్రశ్నించరని, చొక్కా లేకుండా హీరో శరీరాన్ని చూపిస్తుంటే నోరు మెదపరెందుకని అనసూయ నిలదీశింది. మరి, అనసూయ కామెంట్లకు కోటా స్పందిస్తారా లేదంటే ఈ వివాదాన్ని ఇంతటితో ముగిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.

Tags: anasuya dressinganasuya slams kotaanchor anasuyashocking commentstollywood actor kota srinivasarao
Previous Post

సొంత ఇలాకాలో చంద్రబాబు బిగ్ షాక్…

Next Post

రఘురామరాజు సంచలన నిర్ణయం

Related Posts

Movies

మంచు విష్ణు.. నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్

September 30, 2023
Movies

‘హుకూం’ పాట అసలు లేనే లేదట

September 30, 2023
Movies

చంద్రబాబు అరెస్ట్..జగన్ కు నటుడు రవిబాబు రిక్వెస్ట్

September 30, 2023
Movies

హీరో సిద్దార్థ్‌ ను ప్రెస్ మీట్ నుంచి పంపించేశారు

September 29, 2023
Movies

విశాల్ సంచ‌ల‌నం.. సెన్సార్ అవినీతిపై స్టేట్మెంట్

September 29, 2023
Movies

స‌లార్ రిలీజ్ డేట్ ఫిక్స్

September 26, 2023
Load More
Next Post

రఘురామరాజు సంచలన నిర్ణయం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • భువనేశ్వరి మనోబలం… పార్టీలో ఆశ్చర్యం!
  • నారా బ్రాహ్మణి… వైసీపీ కొత్త భయం !!
  • జగన్ ఊహించని రెండు పరిణామాలు
  • కేసీఆర్ కి ఇది పెద్ద షాకే!
  • రెండు దశాబ్దాలు..!మృత్యుంజయుడై నిలిచిన చంద్రబాబు!!
  • మంచు విష్ణు.. నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్
  • ‘హుకూం’ పాట అసలు లేనే లేదట
  • ఆ 10 సీట్ల కోసమే కేటీఆర్ ఎన్టీఆర్ జపం ?
  • ఆ నినాదంతో ఉద్య‌మిస్తాం అంటోన్న బాల‌కృష్ణ
  • Political Analysis: వై నాట్‌ టీడీపీ-జనసేన కూటమి?
  • చంద్రబాబు అరెస్ట్..జగన్ కు నటుడు రవిబాబు రిక్వెస్ట్
  • అక్టోబర్ 2న నారా భువనేశ్వరి నిరాహార దీక్ష
  • 41ఏ నోటీసులు అందుకున్న లోకేష్..4న విచారణ
  • జగన్ భుజంపై ‘బీజేపీ అనకొండ’ కోరల్లో చంద్రబాబు
  • చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల సస్పెండ్

Most Read

తాడేపల్లి ప్యాలెస్ ‘కాపలా కుక్క ఉండవల్లి అరుణ్ కుమార్’- బుచ్చిరాం ప్రసాద్!

కమ్మ కులం పూజారి జగన్ !

సుప్రీం కోర్టులో చంద్రబాబు కు చుక్కెదురు

ఆర్కే కొత్తపలుకులో ఈ కీలక పాయింట్లు గమనించారా?

చంద్రబాబు కు షాక్..సుప్రీంలో కేవియట్ పిటిషన్

సాయిరెడ్డికి షాక్.. చంద్రబాబు కు మద్దతుగా టీడీపీలోకి వైసీపీ నేతలు

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra