AnanyaNagalla : దుమ్ము రేపుతున్న అనన్య నాగళ్ల లేటెస్ట్ పిక్స్

పవన్ సినిమాతో ఒక్కసారి టాలీవుడ్లో వెలిగిపోయింది అనన్య నాగళ్ల తెలుగు నేల నుంచి నటీ మణులు తక్కువ అందులో తెలంగాణ ప్రాంతం నుంచి ఇంకా తక్కువ. కానీ మనవాళ్లు బాంబే బేబీలకు కూడా పోటీ ఇవ్వగలరని ఇటీవలే నిరూపిస్తున్నారు యాంకర్ల స్థాయిలోనే చాలామంది హీరోయిన్ల స్థాయి ఫాలోయర్లను సంపాదించుకుంటున్న ఈ వేళ హీరోయిన్లు, మంచి మంచి క్యారెక్టర్లలో మన వాళ్లు బాగానే రాణిస్తున్నారు. అలాంటి స్థానానికి మెల్లగా చేరుకునే ప్రయత్నాలు చేస్తోంది అనన్య నాగళ్ల తరచుగా తన … Continue reading AnanyaNagalla : దుమ్ము రేపుతున్న అనన్య నాగళ్ల లేటెస్ట్ పిక్స్