అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్


అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రట్ పార్టీ అభ్యర్థి జో బిడెన్ ఘన విజయం - పెన్సెల్వేనియాలో తుది ఫలితం ప్రకటించడంతో జో బిడెన్ గెలిచినట్లు అధికారిక ప్రకటన - మ్యాజిక్ ఫిగర్ 270 దాటి 273 ఎలక్టోరల్ ఓట్లు సాధించిన జో బైడెన్ - 46వ అమెరికా అధ్యక్షుడిగా జో బిడెన్ ఎన్నిక
అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ ఎన్నిక - అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన తొలి మహిళగా, తొలి నల్ల జాతీయురాలిగా, తొలి ఆసియన్ అమెరికన్‌గా చరిత్ర సృష్టించిన కమలా హారిస్ - 77 ఏళ్ల వయసులో అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ గెలుపు