• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ఆటాలో 3 వ రోజు …సంరంభం అతి వైభ‌వ‌మే !

NA bureau by NA bureau
July 3, 2022
in Around The World, India, NRI, Top Stories, Trending
0
0
SHARES
15
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

విదేశీ నేల పై తెలుగు సాంస్కృతిక ప‌రిమ‌ళాలు విర‌బూశాయి. ఇక్క‌డి నుంచి వెళ్లిన క‌ళాకారుల నృత్య ప్ర‌ద‌ర్శ‌న‌లు ఆటా వేడుకల‌కే ఆక‌ర్ష‌ణీయంగా నిలిచాయి. ప్ర‌ధానంగా భార‌తీయ నృత్య వైభ‌వాన్ని చాటాయి. అదేవిధంగా వేడుక‌ల్లో భాగంగా తొలి రోజు గాయ‌కులు సునీత, రామ్ మిరియాల, మంగ్లీ ఆల‌పించిన గీతాలు ఇక్క‌డి వారిని ఉర్రూత లూగించాయి.

14 రంగాల్లో విశేష ప్రతిభ చాటిన వారికి ఆటా అవార్డులను ఈ వేదిక‌పై బ‌హూక‌రించారు. వాషింగ్ట‌న్ డీసీలో జ‌రుగుతున్న ఆటా వేడుకల‌కు సంబంధించి,  అక్క‌డ నిర్వ‌హిస్తున్న  17 వ జాతీయ మ‌హా స‌భ‌ల‌కు సంబంధించిన విశేషాలివి..

ఆటా వేడుక‌ల్లో తొలి రోజు సినీ సంగీత నేప‌థ్య గాయ‌కులు ఉర్రూత లూగించ‌గా రెండోరోజు ప్ర‌సిద్ధ ఆధ్యాత్మిక‌వేత్త స‌ద్గురు జ‌గ్గీ వాసు దేవ్ అతిథిగా విచ్చేసి, నేల‌ను ప‌రిర‌క్షించుకోవ‌డం, మ‌ట్టిని కాపాడుకోవడం, ప్ర‌కృతిని కాపాడుకోవ‌డం వంటి విషయాల‌కు ఉన్న ప్రాధాన్యం వివ‌రించి ఆకట్టుకున్నారు.

వాతావ‌ర‌ణంలో వచ్చే మార్పుల‌ను., సంబంధిత న‌ష్టాల‌ను నివారించ‌డం కోసం మ‌నం అంద‌రం మట్టిని కాపాడుకోవాల‌ని అన్నారు. మ‌నుషులు ప‌రిస‌రాల‌నే కాదు మ‌న‌స్సులూ ప‌రిశుభ్రంగా ఉంచుకోవాల‌ని పిలుపునిచ్చారు. ఇదే వేదిక‌పై విఖ్యాత అపోలో సంస్థ‌ల నిర్వాహ‌కురాలు ఉపాస‌న కామినేని కూడా మాట్లాడారు.

జ‌న్మ‌భూమి అభివృద్ధిలో, ఆరోగ్య సంబంధ కార్య‌క్ర‌మాల్లో అంద‌రూ భాగం పంచుకోవాల‌ని పిలుపునిచ్చారు. స‌భికులకు ఆటా అధ్య‌క్షులు భువ‌నేశ్ భుజాల, క‌న్వీన‌ర్ బండారు సుధీర్ ఆహ్వానం పలికారు. ఎమ్మెల్సీ క‌విత,  హీరో అడ‌విశేష్, మంత్రి ఎర్ర‌బెల్లి దయాక‌ర్, ఎంపీ నిరంజ‌న్ రెడ్డి ఇంకా తెలుగు రాష్ట్రాల‌కు చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు వేడుక‌కు ఆక‌ర్ష‌ణీయంగా నిలిచారు. అనంత‌రం  సినీ ద‌ర్శ‌కుడు త‌మ‌న్ సంగీత విభావ‌రి స‌భికుల‌ను ఉర్రూత‌లూగించింది.

Proud to welcome the 17th Annual American Telugu Association Conference to the nation’s capital!

Indian and Asian Americans help weave the beautiful tapestry that is DC’s diversity, and I look forward to the exchange of culture and community that will take place this weekend. pic.twitter.com/FWQgdGFY45

— Mayor Muriel Bowser (@MayorBowser) July 2, 2022

Very Happy to be a part of the opening ceremony of Telangana State Pavillion at American Telugu Association inaugurated by @RaoKavitha akka garu in Washington D.C. @KTRTRS #TelanganaStatePavillion @mbigala @trspartyonline @TelanganaCMO @ataworld @OfficeOfKavitha pic.twitter.com/CzAnBGhDFi

— Uppala Srinivas Gupta TRS (@USrinivasGupta) July 3, 2022

Addressed the inaugural session of American #Telugu Association Convention in #WashingtonDC. Vibrant colours & culture of #India in display. Compliments-Vande Bharatam troupe

Underlined the role of Telugu community in deepening 🇮🇳🇺🇸 ties. pic.twitter.com/7DYb3FKusr

— Taranjit Singh Sandhu (@SandhuTaranjitS) July 2, 2022

Radio Nyra exclusively presents to you a glimpse of American Telugu Association – 17th #ATA Convention and Youth Conference at Walter E. Washington Convention Center.✨ #WashingtonDC #RaleighNC #Community #AmericanTeluguAssociation #Telugu #Convention #YouthConference #DC pic.twitter.com/pTmd2GMJ77

— RadioNyra USA (@NyraUsa) July 2, 2022

Tags: american telugu associationAmerican Telugu Association 2022American Telugu Association 2022 conferenceNRItelugu
Previous Post

వైసీపీలో ఎవరి టిక్కెట్లు వారే డిసైడ్ చేస్తున్నారే

Next Post

కొత్త పొత్తు… పవన్ వైసీపీకి టీడీపీకి షాకిస్తారా?

Related Posts

jagan salute
Top Stories

జ‌గ‌న్‌లో అనూహ్య మార్పు.. కార‌ణాలు ఇవేనా?!!

March 30, 2023
రామోజీ
Top Stories

రామోజీరావు పై మరో పరోక్ష దాడి మొదలుపెట్టిన జగన్

March 30, 2023
Trending

యువగళం@700 కిలోమీటర్లు..జగన్ కు లోకేష్ ఛాలెంజ్

March 30, 2023
Top Stories

జగన్ పై బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు

March 30, 2023
Andhra

జనం ‘గడప’లో మరో వైసీపీ ఎమ్మెల్యేకు చేదు అనుభవం

March 30, 2023
Trending

జ‌గ‌న్ పుట్టింది అందుకే…చంద్ర‌బాబు షాకింగ్ కామెంట్స్

March 30, 2023
Load More
Next Post

కొత్త పొత్తు... పవన్ వైసీపీకి టీడీపీకి షాకిస్తారా?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • జ‌గ‌న్‌లో అనూహ్య మార్పు.. కార‌ణాలు ఇవేనా?!!
  • రామోజీరావు పై మరో పరోక్ష దాడి మొదలుపెట్టిన జగన్
  • యువగళం@700 కిలోమీటర్లు..జగన్ కు లోకేష్ ఛాలెంజ్
  • జగన్ పై బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు
  • జనం ‘గడప’లో మరో వైసీపీ ఎమ్మెల్యేకు చేదు అనుభవం
  • జ‌గ‌న్ పుట్టింది అందుకే…చంద్ర‌బాబు షాకింగ్ కామెంట్స్
  • న‌వ‌ర‌త్నాల‌పై న‌మ్మ‌కం ఉంటే… జ‌గ‌న్‌కు స‌వాల్‌
  • టీడీపీ నాశ‌నం కోరిన వైఎస్ మట్టికొట్టుకుపోయారు
  • బాలీవుడ్ పాలిటిక్స్ వల్లే హాలీవుడ్ కు వెళ్లిన స్టార్ హీరోయిన్
  • ఆ బెడ్రూం సీన్ చూసి ఇన్ స్పైర్ కావాలంటోన్న టాలీవుడ్ నటి
  • BATA – బే ఏరియాలో అంగ‌రంగ వైభ‌వంగా ‘బాటా’ ఉగాది సంబ‌రాలు!
  • బాగా జోరుమీదున్న సైకిల్
  • సెగ మొద‌లైంది.. వైసీపీ నేత‌లకు భారీ షాక్‌..!
  • వైఎస్సార్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టుకో జగన్
  • వివేకా కేసు విచారణకు సుప్రీం డెడ్ లైన్ డేట్ ఇదే!

Most Read

విడాకులు ఇచ్చిన ఆ హీరోతో మీనా పెళ్లి?

నెల్లూరు టు మంగళగిరి.. ఎటు చూసినా పసుపు రంగే

ఉగాది ప్రత్యేకం: ఈ ఏడాది రాశి ఫలాలు ఎలా ఉన్నాయి?

పవన్ ఈ స్పీడేంటి సామీ !

వాట్ ఎ షాట్…బాలయ్య కొత్త రచ్చకు రెడీనా?

మంచు మనోజ్ ఏం చెప్పదలుచుకున్నాడు?

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra