• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

మెగా-అల్లు వార్‌కు ఎండ్ కార్డ్‌.. వైర‌ల్ గా అల్లు అర్జున్ ట్వీట్!

admin by admin
September 2, 2024
in Movies, Politics
0
0
SHARES
2.3k
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

మెగా-అల్లు వార్ కు తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముగింపు ప‌లికిన‌ట్లే క‌నిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టిన‌రోజు నేడు. ఈ సంద‌ర్భంగా సినీ, రాజ‌కీయ ప్ర‌ముకులు, జ‌న‌సైనికులు, అభిమానులు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు సోష‌ల్ మీడియా ద్వారా బ‌ర్త్‌డే విషెస్ తెలుపుతున్నారు. ఈ క్ర‌మంలోనే ఓ పోస్టు మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

`ప‌వ‌ర్ స్టార్ & డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారికి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు` అంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేయ‌డం హైలెట్ గా మారింది. ఇందుకు కార‌ణం లేక‌పోలేదు.. ఏపీ ఎన్నిక‌ల స‌మ‌యంలో మెగా ఫ్యామిలీ మొత్తం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు మ‌ద్ధ‌తు ఇస్తే.. ఒక్క అల్లు అర్జున్ మాత్రం ఫ్రెండ్ష‌ప్ పేరుతో నంద్యాల వెళ్లి వైసీపీ అభ్యర్థి శిల్పా రవికి స‌పోర్ట్ చేయ‌డం వివాదం అయింది. శిల్పా రవి పిలవకపోయినా తానే వెళ్లి ప్రచారం చేశానని అల్లు అర్జున్ చెప్పడంతో ర‌చ్చ మొద‌లైంది.

మెగా, అల్లు కుటుంబాల మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు ఈ సంద‌ర్భంగా బ‌య‌ట‌ప‌డ్డాయి. నంద్యాల ఎపిసోడ్ తర్వాత మెగా ఫ్యాన్స్, జన సైనికులు అల్లు అర్జున్ ను టార్గెట్ చేశారు. సోష‌ల్ మీడియాలో ఆయ‌న్ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. మ‌రోవైపు మెగా, అల్లు ఫ్యాన్స్ మ‌ధ్య ప‌చ్చ గ‌ట్టి వేస్తే భగ్గుమనే పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఇటీవ‌ల జ‌న‌సేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, గన్నవరం నియోజకవర్గ ఇంఛార్జ్ చలమల శెట్టి రమేష్ బాబు వంటి నాయ‌కులు అల్లు అర్జున్ ను విమ‌ర్శిస్తూ మీడియా ముఖంగా ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.

రోజురోజుకు అల్లు అర్జున్ పై నెగ‌టివిటీ పెరిగిపోతోంది. ఇలాంటి త‌రుణంలో అల్లు అర్జున్ చేసిన తాజా ట్వీట్ ప్రాధాన్యం సంతరించుకుంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు విషెస్ చెప్ప‌డం ద్వారా మెగా-అల్లు వార్‌కు బ‌న్నీ ఎండ్ కార్డు వేశాడ‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఇప్ప‌టికైనా మెగా ఫ్యాన్స్, జన సైనికులు కూల్ అవుతారో.. లేదో.. చూడాలి.

Many happy returns of the day to Power Star & DCM @PawanKalyan garu

— Allu Arjun (@alluarjun) September 2, 2024

Tags: allu arjunallu familydeputy cm pawan kalyanHBD Pawan Kalyanjanasenamega familyPawan Kalyan BirthdayTelugu NewsTollywood
Previous Post

హీరో కాక‌ముందు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏం అవ్వాలనుకున్నాడో తెలుసా?

Next Post

సెక్యూరిటీ నో చెప్పినా ససేమిరా.. వరదలో చంద్రబాబు సాహసం

Related Posts

Movies

న్యూజిలాండ్‌లో 7 వేల ఎకరాలు కొన్న మోహన్ బాబు?

June 22, 2025
Andhra

జగన్ పై కేసు నమోదు

June 22, 2025
Andhra

సజ్జలకు బిగ్ షాక్..క్రిమినల్ కేసు

June 22, 2025
Andhra

`గుడ్ మార్నింగ్` క‌దిరి: ప్ర‌జ‌లకు చేరువ‌గా కందికుంట ..!

June 22, 2025
Andhra

జగన్ కారు కింద నలిగిపోయిన సింగయ్య..వైరల్

June 22, 2025
Movies

`కుబేర‌` విష‌యంలో మాట మార్చిన నాగ్.. ధ‌నుష్ ఫ్యాన్స్ ఫైర్..!

June 22, 2025
Load More
Next Post

సెక్యూరిటీ నో చెప్పినా ససేమిరా.. వరదలో చంద్రబాబు సాహసం

Latest News

  • న్యూజిలాండ్‌లో 7 వేల ఎకరాలు కొన్న మోహన్ బాబు?
  • జగన్ పై కేసు నమోదు
  • సజ్జలకు బిగ్ షాక్..క్రిమినల్ కేసు
  • ఎవరోగానీ 100% నిజం చెప్పారు-డైరెక్టర్ శేఖర్ కమ్ముల!
  • `గుడ్ మార్నింగ్` క‌దిరి: ప్ర‌జ‌లకు చేరువ‌గా కందికుంట ..!
  • ఒక్క రోజు పని చేయలేదు.. రూ.26 లక్షల జీతాన్ని తీసుకున్నాడు
  • జగన్ కారు కింద నలిగిపోయిన సింగయ్య..వైరల్
  • `కుబేర‌` విష‌యంలో మాట మార్చిన నాగ్.. ధ‌నుష్ ఫ్యాన్స్ ఫైర్..!
  • నిహారికకు ఇష్టం లేకుండా పెళ్లి చేశారా.. బిగ్ బాంబ్ పేల్చిన నాగ‌బాబు!
  • మోదీ వల్లే యోగాకు ప్రపంచస్థాయి గుర్తింపు: నారా బ్రాహ్మణి
  • మోడీ కామెంట్ల‌పై లోకేష్ రియాక్ష‌న్‌
  • యోగాంధ్ర ఖర్చు..జగన్ ను కడిగేసిన బాబు
  • చంద్ర‌బాబుతో చ‌ర్చ‌ల‌కు రెడీ: రేవంత్ రెడ్డి
  • జగన్ ‘రింగు’ పై ట్రోలింగు!
  • తమిళనాడు గవర్నర్ రాక్స్‌.. జ‌నాలు షాక్స్‌.. వీడియో వైర‌ల్!
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra