• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

Allu Arjun: ఫ్యాన్స్ కోసం రూ.10 కోట్ల రెమ్యునరేషన్ వదులుకున్న బన్నీ

NA bureau by NA bureau
August 11, 2022
in Around The World, Movies, Top Stories, Trending
1
allu arjun1

allu arjun

0
SHARES
121
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

స్టైలీష్ స్టార్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్ ఇమేజ్ ను ఆకాశానికి ఎత్తేసిన మూవీ పుష్ప. తగ్గేదెలే అన్నట్లుగా ఈ సినిమా తర్వాత అతడు అస్సలు తగ్గట్లేదు. ఒక వేళ తగ్గుదామని అనుకున్నా.. తగ్గితే ఒప్పుకునేదే లేదని అభిమానులు తేల్చి చెబుతున్నారు. అతగాడి క్రేజ్ ఇప్పుడెంతలా పెరిగిపోయిందో తెలిసిందే.

ఇలాంటి వేళ.. అభిమానులు తమ మీద చూపిస్తున్న అభిమానానికి తగ్గట్లే బన్నీ తీసుకుంటున్న నిర్ణయాలు ఉంటున్నాయి. తాజాగా అతగాడికి పెరిగిన క్రేజ్ ను పరిగణలోకి తీసుకున్న  ఒక వాణిజ్య సంస్థ అతనికి భారీ ఆఫర్ ఇచ్చింది.

సినిమాలతో పాటు.. పలు ఉత్పత్తులకు బ్రాండింగ్ చేసే అల్లు అర్జున్ కు పొగాకు ఉత్పత్తుల్ని ఉత్పత్తి చేసే సంస్థ అతనికి భారీ ఆఫర్ ఇచ్చినట్లుగా చెబుతున్నారు. ఒక రోజు షూటింగ్.. అది కూడా కొన్ని గంటల పాటే. ఈ ఆఫర్ ను ఓకే చేస్తే రూ.10 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తామంటూ షాకింగ్ ప్రపోజల్ పెట్టారట.

అభిమానులను ద్రష్టిలో పెట్టుకున్న బన్నీ.. ఆ ఆఫర్ కు సింఫుల్ గా నో చెప్పారట. తాను పొగాకు ఉత్పత్తులను ప్రమోట్ చేసేలా నటిస్తే.. తన అభిమానులు తనను ఫాలో అయితే వారి ఆరోగ్యం దెబ్బ తింటుందన్న ఉద్దేశంతో నో చెప్పినట్లుగా చెబుతున్నారు.

ప్రస్తుతం తాను చేస్తున్న బ్రాండ్లకు రూ.7.5 కోట్ల చొప్పున రెమ్యునరేషన్ తీసుకుంటున్న అల్లు అర్జున్..  టాలీవుడ్ లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే అతి కొద్ది మందిలో ఒకరుగా చెబుతున్నారు.

కోట్లకు కోట్లు ఇస్తామన్నా.. తాను చేసే బ్రాండ్ విషయంలో రాజీ పడేది లేదని బన్నీ చెబుతున్నాడట. తన అభిమానులకు ఎలాంటి నష్టం జరగని బ్రాండ్లకు మాత్రమే తాను ప్రచార కర్తగా ఉంటానని.. డబ్బుల కోసం వారికి చేటు చేసే వాటి జోలికి వెళ్లనని చెబుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. మొత్తానికి ఆ పొగాకు ఉత్పత్తుల సంస్థ ఏమో కానీ.. బన్నీకి  భారీ ఆఫర్ ఇచ్చి అతగాడి ఇమేజ్ ను మరింత పెంచేలా చేసిందని చెప్పక తప్పదు. ఏమైనా..  రూ.10 కోట్లకు కక్కుర్తి పడని బన్నీని అభినందించాల్సిందే.

Tags: allu arjunsmoking is injurious to healthtobacco addsTollywood
Previous Post

Tamannah : ఇండస్ట్రీలో తమన్నా ఇన్ని అవమానాలు ఎదుర్కొందా..!

Next Post

గోరంట్ల ఫోన్ గుట్టురట్టు చేసిన వంగలపూడి అనిత

Related Posts

Top Stories

అమరరాజా టు లులూ..జగన్ నిర్వాకంపై లోకేష్ ఫైర్

September 29, 2023
Top Stories

చంద్రబాబు అరెస్టుపై అన్నబాటలోనే చెల్లెలు

September 29, 2023
Trending

లోకేష్ కు షాక్ ..41 ఏ నోటీసులు

September 29, 2023
Andhra

అసెంబ్లీ ముచ్చ‌ట‌: ఆ ఎమ్మెల్యేల ముఖంలో సంతోషం లేద‌ట‌

September 29, 2023
Movies

హీరో సిద్దార్థ్‌ ను ప్రెస్ మీట్ నుంచి పంపించేశారు

September 29, 2023
Movies

విశాల్ సంచ‌ల‌నం.. సెన్సార్ అవినీతిపై స్టేట్మెంట్

September 29, 2023
Load More
Next Post

గోరంట్ల ఫోన్ గుట్టురట్టు చేసిన వంగలపూడి అనిత

Comments 1

  1. Pingback: Allu Arjun: ఫ్యాన్స్ కోసం రూ.10 కోట్ల రెమ్యునరేషన్ వదులుకున్న బన్నీ - TodayNewsHub

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • అమరరాజా టు లులూ..జగన్ నిర్వాకంపై లోకేష్ ఫైర్
  • చంద్రబాబు అరెస్టుపై అన్నబాటలోనే చెల్లెలు
  • లోకేష్ కు షాక్ ..41 ఏ నోటీసులు
  • అసెంబ్లీ ముచ్చ‌ట‌: ఆ ఎమ్మెల్యేల ముఖంలో సంతోషం లేద‌ట‌
  • హీరో సిద్దార్థ్‌ ను ప్రెస్ మీట్ నుంచి పంపించేశారు
  • విశాల్ సంచ‌ల‌నం.. సెన్సార్ అవినీతిపై స్టేట్మెంట్
  • చంద్రబాబు కు షాక్..సుప్రీంలో కేవియట్ పిటిషన్
  • లోకేష్ పాదయాత్ర వాయిదా..రీజనిదే
  • సీఐడీ చీఫ్ సంజయ్ పై అమిత్ షాకు ఫిర్యాదు
  • భువనేశ్వరి బలంగానే!
  • ఈ కేసులాగే చంద్రబాబు రిమాండ్ క్యాన్సిల్ చేస్తే బాగుండు
  • తెలంగాణ లో బీజేపీని తొక్కేసిన మోడీ
  • బుచ్చయ్య చౌదరి, బుద్ధా వెంకన్నలకు హైకోర్టు నోటీసులు
  • ఉండవల్లి కాదు ఊసరవెల్లి…అయ్యన్న పంచ్ అదిరింది
  • వాళ్లకు హామీలు.. వీళ్లకు టికెట్లు.. ఇదే కాంగ్రెస్ రూటు

Most Read

తాడేపల్లి ప్యాలెస్ ‘కాపలా కుక్క ఉండవల్లి అరుణ్ కుమార్’- బుచ్చిరాం ప్రసాద్!

కమ్మ కులం పూజారి జగన్ !

సుప్రీం కోర్టులో చంద్రబాబు కు చుక్కెదురు

నాడు ఎఐడిఎంకె లో శశికళ-నేడు తెలుగుదేశం పార్టీ లో బాబు!

ఆర్కే కొత్తపలుకులో ఈ కీలక పాయింట్లు గమనించారా?

సాయిరెడ్డికి షాక్.. చంద్రబాబు కు మద్దతుగా టీడీపీలోకి వైసీపీ నేతలు

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra