• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

పుష్ప ప్రమోషన్స్.. తగ్గేదే లే అంటోన్న బన్నీ

admin by admin
November 28, 2021
in Movies
0
0
SHARES
152
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp
తగ్గేదే లే అనే ఒక్క మాటలతో ‘పుష్ప’కి ఓ రేంజ్‌లో హైప్ తెచ్చాడు అల్లు అర్జున్. ఎవరి నోట విన్నా ఇప్పుడు అదే మాట. దానికి తోడు తరచుగా ఏదో ఒక ఈవెంట్‌లో మెరిసి తన డైలాగ్‌తో మళ్లీ మళ్లీ మెస్మరైజ్ చేస్తున్నాడు బన్నీ. మరోవైపు టీమ్‌ కూడా ప్రమోషన్స్‌లో స్పీడ్ పెంచే ప్రయత్నాల్లో ఉంది. త్వరలోనే మరో అప్‌డేట్ ఇవ్వబోతున్నామంటూ అనౌన్స్ చేసింది.

బన్నీ, రష్మిక, ఫహాద్ ఫాజిల్‌తో పాటు అనసూయ, సునీల్‌ల ఫస్ట్ లుక్ పోస్టర్స్‌తో ప్రేక్షకుల్ని ఇప్పటికే ఆకట్టుకున్నారు మేకర్స్. అలాగే దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన నాలుగు పాటల్ని కూడా ఒకదాని తర్వాత ఒకటిగా విడుదల చేశారు. అవి క్షణాల్లో వైరల్ అయిపోయి వ్యూస్ పరంగా రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇక త్వరలో ట్రైలర్ కూడా రాబోతోంది. ఆ విషయాన్ని మైత్రి సంస్థ స్వయంగా కన్‌ఫర్మ్ చేసింది.

‘పుష్ప నెక్స్ట్ ప్రమోషనల్ కంటెంట్ కోసం మీరు పడుతున్న ఆతృతని మేం అర్థం చేసుకున్నాం. త్వరలోనే అప్‌డేట్ ఇవ్వబోతున్నాం. పుష్ప ట్రైలర్‌‌ వర్క్ ప్రోగ్రెస్‌లో ఉంది. బ్రాండ్ న్యూ పోస్టర్‌‌తో అనౌన్స్‌మెంట్ రాబోతోంది’ అంటూ ట్వీట్ చేశారు మైత్రి మూవీ మేకర్స్. డిసెంబర్ 17న తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా రిలీజ్ కాబోతోంది. ఆలోపు సినిమాపై అంచనాలను వీలైంతనగా పెంచేయాలనేది సుకుమార్‌‌ టీమ్ ప్లాన్. ఆల్రెడీ వారి ప్లాన్ వర్కవుటవుతోంది. ఇక ట్రైలర్‌‌ కూడా వస్తే ఎక్స్‌పెక్టేషన్స్‌ పీక్స్ కి వెళ్లిపోవడం ఖాయం.

Tags: allu arjunPushpa moviepushpa promotionstaggede le
Previous Post

అలా చేయ‌కుండా ఉంటే బాగుండేదేమో.. వైసీపీలో గుస‌గుస‌!

Next Post

తప్పక తప్పు ఒప్పుకున్న బొత్స

Related Posts

Movies

ఏంటీ.. కాలేజ్ డేస్ నుంచే మ‌హేష్ – త్రిష ఫ్రెండ్సా?

May 13, 2025
Movies

ర‌వితేజ `భ‌ద్ర‌` కు 20 ఏళ్లు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్‌ను రిజెక్ట్ చేసిన హీరోలెవ‌రు?

May 12, 2025
Movies

నాన్న చ‌నిపోయిన న‌వ్వుతూనే.. ఆ రోజు న‌ర‌కం చూశా: స‌మంత‌

May 12, 2025
India

ఏకంగా ట్రంప్ కే ధ‌మ్కీ.. ఆర్జీవీనా మ‌జాకా..!

May 11, 2025
Movies

మృణాల్‌తో రెండో పెళ్లి.. నిజం చెప్పేసిన సుమంత్‌..!

May 11, 2025
Movies

ప్రెగ్నెంట్ అయ్యాకే నేను న‌టిన‌ని నా భ‌ర్త‌కు తెలిసింది: అమ‌లా పాల్

May 10, 2025
Load More
Next Post

తప్పక తప్పు ఒప్పుకున్న బొత్స

Please login to join discussion

Latest News

  • చావు కబురు చల్లగా చెప్పిన పాక్
  • ఏంటీ.. కాలేజ్ డేస్ నుంచే మ‌హేష్ – త్రిష ఫ్రెండ్సా?
  • ఏపీ లిక్క‌ర్ స్కామ్ కేసులో కీల‌క మ‌లుపు.. మ‌రో వ్య‌క్తి అరెస్ట్..!
  • టీడీపీలో దేవినేని త్యాగానికి త‌గ్గ ఫ‌లితం ద‌క్కేదెప్పుడు..?
  • కేశినేని నాని యూట‌ర్న్‌.. చేరేది ఆ పార్టీలోనేనా..?
  • మే 17న ఐపీఎల్‌ పునఃప్రారంభం.. ఫైన‌ల్ మ్యాచ్ ఆ రోజే..!
  • పాక్ కు మోదీ డెడ్లీ వార్నింగ్
  • తిరుమలకు వెళ్తున్నారా? ఈ విలువైన సమాచారం మీ కోసమే!
  • యుద్ధం అంటే.. సినిమా అనుకున్నారా?: ఆర్మీ మాజీ చీఫ్‌ ఫైర్‌
  • ర‌వితేజ `భ‌ద్ర‌` కు 20 ఏళ్లు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్‌ను రిజెక్ట్ చేసిన హీరోలెవ‌రు?
  • కోహ్లి రిటైర్మెంట్ వెనుక కార‌ణ‌మేంటి.. వ‌చ్చే పెన్ష‌న్ ఎంత‌?
  • టెస్ట్ క్రికెట్ కు కోహ్లీ గుడ్ బై
  • ఎమ్మెల్యే వ‌ర్సెస్ లేడీ ఎంపీ.. నంద్యాల టీడీపీలో ఏం జ‌రుగుతుంది?
  • నాన్న చ‌నిపోయిన న‌వ్వుతూనే.. ఆ రోజు న‌ర‌కం చూశా: స‌మంత‌
  • APNRTS ఛైర్మన్ గా డా.రవి వేమూరు
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra