• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ఏజెంట్ దర్శకుడిపై ఎంత నమ్మకమో..

admin by admin
June 2, 2023
in Movies
0
0
SHARES
69
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీ మొత్తం ఉలిక్కి పడేలా చేసిన సినిమా అంటే.. ‘ఏజెంట్’ అనే చెప్పాలి. ఈ సినిమాను ఏకంగా రూ.80 కోట్ల బడ్జెట్లో తీసినట్లు నిర్మాత అనిల్ సుంకర చెప్పుకున్నారు. చివరికి చూస్తే ఈ చిత్రం రూ.8 కోట్ల షేర్ కూడా రాబట్టలేకపోయింది. మార్నింగ్ షోల నుంచే డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం ఏ దశలోనూ పుంజుకోలేకపోయింది. ‘ఏజెంట్’ మూవీతో దర్శకుడు సురేందర్ రెడ్డికి వచ్చిన చెడ్డ పేరు అంతా ఇంతా కాదు. ఇటు నిర్మాత, అటు హీరో ఇద్దరూ కూడా ‘ఏజెంట్’ ఫెయిల్యూర్‌కు సురేందర్‌దే బాధ్యత అన్నట్లుగా వ్యవహరించారు రిలీజ్ తర్వాత. ప్రేక్షకులు కూడా సురేందర్‌ను మామూలుగా తిట్టలేదు.

అన్ని వనరులూ ఉన్నా అతను ఉపయోగించుకోకుండా చెత్త సినిమా తీశాడని విమర్శించారు. ఇలాంటి పరిస్థితుల్లో సురేందర్‌ను నమ్మి తర్వాతి ఛాన్స్ ఎవరిస్తారా అన్న చర్చ నడిచింది.
ఐతే ట్రాక్ రికార్డు కాకుండా టాలెంట్ మాత్రమే చూసే గీతా ఆర్ట్స్ సంస్థ.. సురేందర్‌ను నమ్మి సినిమా చేయడానికి రెడీ అవుతోంది. గతంలో పరశురామ్ సహా చాలామంది దర్శకులు ఫెయిల్యూర్లలో ఉండగా గీతాలో సినిమా చేసి హిట్ కొట్టారు. సురేందర్‌కు కూడా అలాగే ఛాన్స్ ఇవ్వాలని అల్లు అరవింద్ ఫిక్సయినట్లున్నారు. తమ బేనర్లో సురేందర్ సినిమా ఉంటుందని ఆయన తాజాగా ‘2018’ సక్సెస్ మీట్లో ప్రకటించారు.

సూరి తమ సంస్థలో చేసే సినిమాకు స్క్రిప్టు వర్క్ జరుగుతోందని.. అన్నీ ఫిక్సయ్యాక సినిమా అనౌన్స్ చేస్తామని అరవింద్ వెల్లడించారు. మొత్తానికి గీతాలో సురేందర్ సినిమా అయితే కన్ఫమ్ అయినట్లే. మరి అది అల్లు అర్జున్‌తో ఉంటుందా.. ఇంకో హీరోతోనా అన్నదే తేలాల్సి ఉంది. గతంలో వీళ్లిద్దరి కలయికలో వచ్చిన ‘రేసు గుర్రం’ బ్లాక్ బస్టర్ అయింది. మరి ఇప్పుడు అరవింద్ లాగే బన్నీ కూడా సూరి ట్రాక్ రికార్డు చూడకుండా స్క్రిప్టును మాత్రమే నమ్మి సినిమా చేస్తాడేమో చూడాలి.

Tags: agent movieallu aravinddisastergeetha artssurendar reddy
Previous Post

BRS-June 2న, అమెరికా వ్యాప్తంగా, 25 నగరాల్లో తెలంగాణ దశాబ్ధి ఉత్సవాలు!

Next Post

తమ్మినేనికి అంకుశం రామిరెడ్డి సీన్ తప్పదంటూ వార్నింగ్

Related Posts

Movies

మంచు విష్ణు.. నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్

September 30, 2023
Movies

‘హుకూం’ పాట అసలు లేనే లేదట

September 30, 2023
Movies

చంద్రబాబు అరెస్ట్..జగన్ కు నటుడు రవిబాబు రిక్వెస్ట్

September 30, 2023
Movies

హీరో సిద్దార్థ్‌ ను ప్రెస్ మీట్ నుంచి పంపించేశారు

September 29, 2023
Movies

విశాల్ సంచ‌ల‌నం.. సెన్సార్ అవినీతిపై స్టేట్మెంట్

September 29, 2023
Movies

స‌లార్ రిలీజ్ డేట్ ఫిక్స్

September 26, 2023
Load More
Next Post

తమ్మినేనికి అంకుశం రామిరెడ్డి సీన్ తప్పదంటూ వార్నింగ్

Latest News

  • భువనేశ్వరి మనోబలం… పార్టీలో ఆశ్చర్యం!
  • నారా బ్రాహ్మణి… వైసీపీ కొత్త భయం !!
  • జగన్ ఊహించని రెండు పరిణామాలు
  • కేసీఆర్ కి ఇది పెద్ద షాకే!
  • రెండు దశాబ్దాలు..!మృత్యుంజయుడై నిలిచిన చంద్రబాబు!!
  • మంచు విష్ణు.. నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్
  • ‘హుకూం’ పాట అసలు లేనే లేదట
  • ఆ 10 సీట్ల కోసమే కేటీఆర్ ఎన్టీఆర్ జపం ?
  • ఆ నినాదంతో ఉద్య‌మిస్తాం అంటోన్న బాల‌కృష్ణ
  • Political Analysis: వై నాట్‌ టీడీపీ-జనసేన కూటమి?
  • చంద్రబాబు అరెస్ట్..జగన్ కు నటుడు రవిబాబు రిక్వెస్ట్
  • అక్టోబర్ 2న నారా భువనేశ్వరి నిరాహార దీక్ష
  • 41ఏ నోటీసులు అందుకున్న లోకేష్..4న విచారణ
  • జగన్ భుజంపై ‘బీజేపీ అనకొండ’ కోరల్లో చంద్రబాబు
  • చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల సస్పెండ్

Most Read

తాడేపల్లి ప్యాలెస్ ‘కాపలా కుక్క ఉండవల్లి అరుణ్ కుమార్’- బుచ్చిరాం ప్రసాద్!

కమ్మ కులం పూజారి జగన్ !

సుప్రీం కోర్టులో చంద్రబాబు కు చుక్కెదురు

ఆర్కే కొత్తపలుకులో ఈ కీలక పాయింట్లు గమనించారా?

చంద్రబాబు కు షాక్..సుప్రీంలో కేవియట్ పిటిషన్

సాయిరెడ్డికి షాక్.. చంద్రబాబు కు మద్దతుగా టీడీపీలోకి వైసీపీ నేతలు

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra