రిషి సునక్ భార్య ఆస్తుల విలువ…షాకింగ్

బ్రిటన్ కొత్త ప్రధానిగా భారత సంతతికి చెందిన వ్యక్తి, ఆర్థిక నిపుణులు రిషి సునక్ బ్రిటన్ ప్రధానిగా పగ్గాలు చేపట్టిన సంగతి తెలిసిందే. దీంతో, రిషి సునక్ బ్యాక్ గ్రౌండ్ ఏంటి? ఆయన భార్య గురించిన వివరాలు తెలుసుకునేందుకు ఇంటర్నెట్ ను నెటిజన్లు జల్లెడపడుతున్నారు. మామూలుగానే మల్టీమిలియనీర్లుగా రిషి సునక్ దంపతులకు పేరుండగా…తాజాగా షాకింగ్ విషయం వెల్లడైంది. సునక్ భార్య అక్షతా మూర్తికి భారీగా ఆస్తులున్నాయని, బ్రిటన్ దివంగత రాణి ఎలిజబెత్-2 ఆస్తులకన్నా అక్షత ఆస్తుల విలువే … Continue reading రిషి సునక్ భార్య ఆస్తుల విలువ…షాకింగ్